నిమాపరా శాసనసభ నియోజకవర్గం
(నిమపారా శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నిమపారా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | పూరి జిల్లా |
బ్లాక్స్ | నిమపాడ, గోప్ |
ఓటర్ల సంఖ్య | 2,19,586 [1] |
ముఖ్యమైన పట్టణాలు | నిమపాడ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1961 |
పార్టీ | బీజేడీ |
ఎమ్మెల్యే | సమీర్ రంజన్ దాస్ |
నియోజకవర్గం సంఖ్యా | 106 |
లోక్‌సభ నియోజకవర్గం | జగత్ సింగ్ పూర్ |
నిమపారా (Sl. No.: 106) ఒడిశాలోని పూరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[2] ఈ నియోజకవర్గంలో నిమపాడ, నిమపాడ బ్లాక్, గోప్ బ్లాక్‌లోని 14 గ్రామ పంచాయతీలు (నుఖోలమర, రహంగోరడ, ఆంధ్ర ఇచ్ఛాపూర్, గణేశ్వర్‌పూర్, గోప్, బేడాపూర్, బడాతర, నాగపూర్, బంటలిగ్రామ్, బనియాసాహి, ఎరబంగా, కువాన్‌పాడ, పాయరా) ఉన్నాయి.[3][4]
నిమపారా నియోజకవర్గానికి 1961 నుండి 2019 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[5][6]
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2024: (106) : ప్రవటి పరిదా, (బిజెపి)
- 2019: (106) : సమీర్ రంజన్ దాస్ (బీజేడీ)
- 2014: (106) : సమీర్ రంజన్ దాస్ (బీజేడీ)
- 2009: (106) : సమీర్ రంజన్ దాస్ (బీజేడీ)
- 2004: (53) : బైధర్ మల్లిక్ (బిజెపి)
- 2000: (53) : బైధర్ మల్లిక్ (బిజెపి)
- 1995: (53) : రవీంద్ర కుమార్ సేథీ (కాంగ్రెస్)
- 1990: (53) : బెనుధార సేథీ (జనతాదళ్)
- 1985: (53) : రవీంద్ర కుమార్ సేథీ (కాంగ్రెస్)
- 1980: (53) : రవీంద్ర కుమార్ సేథీ (కాంగ్రెస్-I)
- 1977: (53) : గోవింద చంద్ర సేథి ( జనతా పార్టీ )
- 1974: (53) : నీలమణి సింగ్ (కాంగ్రెస్)
- 1971: (49) : గోవింద చంద్ర సేథి (ఉత్కల్ కాంగ్రెస్)
- 1967: (49) : నీలమణి సింగ్ (ఒరిస్సా జన కాంగ్రెస్)
- 1961: (95) : గోవింద చంద్ర సేథి (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.
Constituency: Nimapara (106) District: Puri
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
- ↑ "Nimapara Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.