గుంటూరు - కాచిగూడ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
Jump to navigation
Jump to search
సారాంశం | |
---|---|
రైలు వర్గం | డబుల్ డెక్కర్ |
స్థితి | రద్దుచేయబడినది |
స్థానికత | తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ |
తొలి సేవ | 13 మే 2014 |
ఆఖరి సేవ | 14 నవంబరు 2016 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | గుంటూరు జంక్షన్ (GNT) |
ఆగే స్టేషనులు | 4 |
గమ్యం | కాచిగూడ (KCG) |
ప్రయాణ దూరం | 287 కి.మీ. (178 మై.) |
రైలు నడిచే విధం | వారానికి రెండుసార్లు [a] |
రైలు సంఖ్య(లు) | 22117/22118 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి చైర్ కార్ (కాచిగూడ ) |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | ఈ-క్యాటరింగ్ |
చూడదగ్గ సదుపాయాలు | ఎల్‌హెచ్‌బి బోగీలు |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 2 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
వేగం | 56 km/h (35 mph),విరామములతో కలిపి సరాసరి వేగం |
గుంటూరు - కాచిగూడ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ , దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన సూపర్‌ఫాస్ట్ డబుల్ డెక్కర్ రైలు. ఇది గుంటూరు జంక్షన్, కాచిగూడా మధ్య నడుస్తుంది. ఈ రైలు వారానికి రెండుసార్లు 22117/22118 రైలు నంబర్లతో నిర్వహించబడింది.[1][2][3][4]
సర్వీస్
[మార్చు]- రైలు నం.22117 / గుంటూరు - కాచిగూడ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 56 కి.మీ./గం. సగటు వేగంతో 287 కి.మీ. దూరాన్ని 5 గం. 10 ని.లలో పూర్తి చేస్తుంది.
- రైలు నం.22118 / కాచిగూడ - గుంటూరు ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 57 కి.మీ./గం. సగటు వేగంతో 287 కి.మీ. దూరాన్ని 5 గం. 05 ని.లలో పూర్తి చేస్తుంది.
మార్గం , హల్ట్స్
[మార్చు]రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు ప్రామాణిక ఎల్‌హెచ్‌బి బోగీలు కలిగి 130 కెఎంపిహెచ్ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ రైలులో 10 కోచ్‌లు ఉన్నాయి:
- 8 ఎసి చైర్ కార్ (డబుల్ డెక్కర్)
- 2 ఎండ్-ఆన్ జనరేటర్
ట్రాక్షన్
[మార్చు]గుంటూరు నుండి హైదరాబాదు వరకు గూటీ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుడిఎం-3ఎ డీజిల్ లోకోమోటివ్ ద్వారా రెండు రైళ్ళు నడుపబడుతున్నాయి.
డైరెక్షన్ రివర్సల్
[మార్చు]ఈ రైలు 22119/22120 కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ బండితో తన రేక్ పంచుకుంటుంది.
నోట్స్
[మార్చు]- ↑ Runs two days in a week for every direction.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Reservations available for Air-Conditioned Double Decker Super Fast Express Trains Between Kacheguda – Guntur and Kacheguda – Tirupati
- ↑ "AC double decker trains to Guntur, Tirupati". Archived from the original on 2016-03-04. Retrieved 2018-05-21.
- ↑ "AC double decker trains to Guntur". Archived from the original on 2016-05-06. Retrieved 2018-05-21.
- ↑ SCR cancels Kacheguda-Guntur double-decker
బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- గుంటూరు రవాణా
- హైదరాబాదు రవాణా
- భారతీయ రైల్వేలు డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
- ఆంధ్రప్రదేశ్ రైలు రవాణా
- తెలంగాణ రైలు రవాణా
- 2014 రైల్వే సేవలు ప్రారంభాలు
- 2016 రైల్వే సేవలు నిలుపుదలలు
- భారతీయ రైల్వేలు రద్దయిన రైళ్ళు
- భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు
- దక్షిణ మధ్య రైల్వే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
- భారతీయ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు