దేశాల జాబితా – ఎగుమతుల క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ దేశాల ఎగుమతులను సూచించే చిత్రపటం

వివిధ దేశాల ఎగుమతులుఈ జాబితాలో చూపబడినాయి. (List of countries by exports). ఈ సమాచారం The World Factbook నుండి తీసికొన బడింది.

పోలికల కోసం కొన్ని స్వాధిపత్యం లేని దేశాలు కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.

ర్యాంకు దేశం ఎగుమతులు
మిలియన్ US$
సమాచారం తేదీ
ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) 12,440,000 2004 అంచనా
యూరోపియన్ యూనియన్ (బయటి దేశాలతో వాణిజ్యం ) 1,330,000 2005
1 జర్మనీ 1,133,000 2006 అంచనా
2 అ.సం.రా. 1,024,000 2006 అంచనా
3 చైనా పీపుల్స్ రిపబ్లిక్ 974,000 2006 అంచనా
హాంగ్‌కాంగ్ 611,600 2006 అంచనా
4 జపాన్ 590,300 2006 అంచనా
5 ఫ్రాన్స్ 490,000 2006 అంచనా
6 యునైటెడ్ కింగ్‌డమ్ 468,800 2006 అంచనా
7 ఇటలీ 450,100 2006 అంచనా
8 నెదర్లాండ్స్ 413,800 2006 అంచనా
9 కెనడా 405,000 2006 అంచనా
10 బెల్జియం 335,300 2006 అంచనా
11 దక్షిణ కొరియా 326,000 2006 అంచనా
12 రష్యా 317,600 2006 అంచనా
13 సింగపూర్ 283,600 2006 అంచనా
14 మెక్సికో 248,800 2006 అంచనా
15 స్పెయిన్ 222,100 2006 అంచనా
16 చైనా రిపబ్లిక్ (తైవాన్) 215,000 2006 అంచనా
17 సౌదీ అరేబియా 204,500 2006 అంచనా
18 స్వీడన్ 173,900 2006 అంచనా
19 స్విట్జర్‌లాండ్ 166,300 2006 అంచనా
20 మలేషియా 158,700 2006 అంచనా
21 బ్రెజిల్ 137,500 2006 అంచనా
22 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 137,100 2006 అంచనా
23 ఆస్ట్రియా 133,300 2006 అంచనా
24 థాయిలాండ్ 123,500 2006 అంచనా
25 నార్వే 122,600 2006 అంచనా
26 ఐర్లాండ్ 119,800 2006 అంచనా
27 ఆస్ట్రేలియా 117,000 2006 అంచనా
28 భారత్ 112,000 2006 అంచనా
29 పోలండ్ 110,700 2006 అంచనా
30 ఇండొనీషియా 102,300 2006 అంచనా
31 డెన్మార్క్ 93,930 2006 అంచనా
32 చెక్ రిపబ్లిక్ 89,340 2006 అంచనా
33 టర్కీ 85,210 2006 అంచనా
34 ఫిన్లాండ్ 84,720 2006 అంచనా
35 వెనిజ్వెలా 69,230 2006 అంచనా
36 హంగేరీ 67,990 2006 అంచనా
37 ఇరాన్ 63,180 2006 అంచనా
38 దక్షిణ ఆఫ్రికా 59,150 2006 అంచనా
39 నైజీరియా 59,010 2006 అంచనా
40 చిలీ 58,210 2006 అంచనా
41 కువైట్ 56,060 2006 అంచనా
42 అల్జీరియా 55,600 2006 అంచనా
43 ఫిలిప్పీన్స్ 47,200 2006 అంచనా
పోర్టోరికో 46,900 2001
44 పోర్చుగల్ 46,770 2006 అంచనా
45 అర్జెంటీనా 46,000 2006 అంచనా
46 ఇస్రాయెల్ 42,860 2006 అంచనా
47 వియెత్నాం 39,920 2006 అంచనా
48 స్లొవేకియా 39,640 2006 అంచనా
49 ఉక్రెయిన్ 38,880 2006 అంచనా
50 లిబియా 37,020 2006 అంచనా
51 కజకస్తాన్ 35,550 2006 అంచనా
52 అంగోలా 35,530 2006 అంచనా
53 కతర్ 33,250 2006 అంచనా
54 రొమేనియా 33,000 2006 అంచనా
55 ఇరాక్ 32,190 2006 అంచనా
56 కొలంబియా 24,860 2006 అంచనా
57 ఒమన్ 24,730 2006 అంచనా
58 గ్రీస్ 24,420 2006 అంచనా
59 ఈజిప్ట్ 24,220 2006 అంచనా
60 న్యూజిలాండ్ 23,690 2006 అంచనా
61 పెరూ 22,690 2006 అంచనా
62 స్లొవేనియా 21,850 2006 అంచనా
63 బెలారస్ 19,610 2006 అంచనా
64 లక్సెంబోర్గ్నగరం 19,550 2006 అంచనా
65 పాకిస్తాన్ 19,240 2006 అంచనా
66 బల్గేరియా 15,500 2006 అంచనా
67 లిథువేనియా 14,640 2006 అంచనా
68 బహ్రయిన్ 12,620 2006 అంచనా
69 ఈక్వడార్ 12,560 2006 అంచనా
70 అజర్‌బైజాన్ 12,510 2006 అంచనా
71 ట్రినిడాడ్ & టొబాగో 12,500 2006 అంచనా
72 మొరాకో 11,720 2006 అంచనా
73 టునీషియా 11,610 2006 అంచనా
74 బంగ్లాదేశ్ 11,170 2006 అంచనా
75 క్రొయేషియా 11,170 2006 అంచనా
76 ఎస్టోనియా 9,680 2006 అంచనా
77 ఈక్వటోరియల్ గునియా 8,961 2006 అంచనా
78 యెమెన్ 8,214 2006 అంచనా
79 పనామా 8,087 2006 అంచనా
80 కోస్టారీకా 7,931 2006 అంచనా
81 ఐవరీ కోస్ట్ 7,832 2006 అంచనా
82 సూడాన్ 7,505 2006 అంచనా
83 శ్రీలంక 7,076 2006 అంచనా
84 లాత్వియా 6,980 2006 అంచనా
85 సిరియా 6,923 2006 అంచనా
86 గబాన్ 6,677 2006 అంచనా
87 డొమినికన్ రిపబ్లిక్ 6,495 2006 అంచనా
88 బ్రూనై 6,247 2005 అంచనా
89 కాంగో రిపబ్లిక్ 5,996 2006 అంచనా
90 ఉజ్బెకిస్తాన్ 5,510 2006 అంచనా
91 తుర్క్‌మెనిస్తాన్ 5,421 2006 అంచనా
92 బోత్సువానా 4,836 2006 అంచనా
93 జోర్డాన్ 4,798 2006 అంచనా
94 సెర్బియా 4,553 2005 అంచనా
95 ఛాద్ 4,342 2006 అంచనా
96 కామెరూన్ 4,318 2006 అంచనా
97 వర్జిన్ దీవులు 4,234 2001
98 పాపువా న్యూగినియా 4,096 2006 అంచనా
99 ఉరుగ్వే 3,993 2006 అంచనా
100 జాంబియా 3,928 2006 అంచనా
101 గ్వాటెమాలా 3,710 2006 అంచనా
102 ఎల్ సాల్వడోర్ 3,686 2006 అంచనా
103 బొలీవియా 3,668 2006 అంచనా
104 కెన్యా 3,614 2006 అంచనా
105 ఐస్‌లాండ్ 3,587 2006 అంచనా
106 మయన్మార్ 3,560 2006 అంచనా
107 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3,500 2006 అంచనా
108 కంబోడియా 3,380 2006 అంచనా
109 ఘనా 3,286 2006 అంచనా
మకావొ 3,156 2005
110 క్యూబా 2,956 2006 అంచనా
111 లైకెస్టీన్ 2,470 1996
112 మొజాంబిక్ 2,429 2006 అంచనా
113 మాల్టా 2,425 2006 అంచనా
114 మేసిడోనియా 2,341 2006 అంచనా
115 నమీబియా 2,321 2006 అంచనా
116 మారిషస్ 2,318 2006 అంచనా
117 స్వాజీలాండ్ 2,201 2006 అంచనా
118 జమైకా 2,087 2006 అంచనా
నెదర్లాండ్స్ యాంటిలిస్ 2,076 2004 అంచనా
119 హోండూరస్ 1,947 2006 అంచనా
120 లెబనాన్ 1,881 2005 అంచనా
121 టాంజానియా 1,831 2006 అంచనా
122 జింబాబ్వే 1,766 2006 అంచనా
123 జార్జియా (దేశం) 1,761 2006 అంచనా
124 నికారాగ్వా 1,714 2006 అంచనా
125 పరాగ్వే 1,690 2005 అంచనా
126 సెనెగల్ 1,478 2006 అంచనా
బెర్ముడా 1,469 2004 అంచనా
127 సైప్రస్ 1,340 2006 అంచనా
128 ఉత్తర కొరియా 1,340 2005
129 శాన్ మారినో నగరం 1,291 2004
130 తజకిస్తాన్ 1,160 2006 అంచనా
131 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 1,108 2004 అంచనా
132 ఇథియోపియా 1,085 2006 అంచనా
న్యూ కాలెడోనియా 1,085 2005 అంచనా
133 మంగోలియా 1,064 2005
134 ఆర్మేనియా 1,056 2006 అంచనా
135 మాల్డోవా 1,020 2006 అంచనా
136 మడగాస్కర్ 993.5 2006 అంచనా
137 లావోస్ 982.2 2006 అంచనా
138 ఉగాండా 961.7 2006 అంచనా
139 లైబీరియా 910.0 2004 అంచనా
140 సూరీనామ్ 881.0 2004 అంచనా
141 టోగో 868.4 2006 అంచనా
142 నేపాల్ 822.0 2005 అంచనా
143 మారిటేనియా 784.0 2004 అంచనా
144 లెసోతో 779.1 2006 అంచనా
145 అల్బేనియా 763.2 2006 అంచనా
146 ఫిజీ 719.6 2005
147 మొనాకో 716.3 2005
148 కిర్గిజిస్తాన్ 701.8 2006 అంచనా
149 గయానా 621.6 2006 అంచనా
150 గినియా 615.1 2006 అంచనా
ఫారో దీవులు 598.0 2005 అంచనా
151 బెనిన్ 563.1 2006 అంచనా
152 బర్కీనా ఫాసో 543.5 2006 అంచనా
153 మలావి 513.1 2006 అంచనా
154 ఆఫ్ఘనిస్తాన్ 471.0 2005 అంచనా
155 బహామాస్ 451.0 2005 అంచనా
156 అమెరికన్ సమోవా 445.6 FY04 అంచనా
157 హైతీ 443.7 2006 అంచనా
గ్రీన్‌లాండ్ 404.0 2005 అంచనా
158 సీషెల్లిస్ 365.1 2006 అంచనా
159 బెలిజ్ 359.5 2006 అంచనా
160 మాలీ 323.0 2004 అంచనా
గాజా స్ట్రిప్ 301.0 2005
వెస్ట్ బాంక్ 301.0 2005
జిబ్రాల్టర్ 271.0 2004 అంచనా
161 జిబౌటి నగరం 250.0 2004 అంచనా
162 సొమాలియా 241.0 2004 అంచనా
163 నైజర్ 222.0 2004 అంచనా
164 మాల్దీవులు 214.0 2006 అంచనా
ఫ్రెంచ్ పోలినీసియా 211.0 2005 అంచనా
165 బార్బడోస్ 209.0 2004 అంచనా
166 భూటాన్ 186.0 2005
167 సియెర్రా లియోన్ 185.0 2004 అంచనా
168 మాంటినిగ్రో 171.3 2003
169 సొలొమన్ దీవులు 171.0 2004 అంచనా
టర్క్స్ & కైకోస్ దీవులు 169.2 2000
170 అండొర్రా 148.7 2005
171 రవాండా 135.4 2006 అంచనా
172 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 131.0 2004 అంచనా
173 గాంబియా 130.5 2006 అంచనా
ఫాక్‌లాండ్ దీవులు 125.0 2004 అంచనా
174 గినియా-బిస్సావు 116.0 2004 అంచనా
175 కేప్ వర్డి 96.71 2006 అంచనా
సమోవా 94.00 2004 అంచనా
176 సెయింట్ లూసియా 82.00 2004 అంచనా
అరుబా 80.00 2004 అంచనా
177 డొమినికా కామన్వెల్త్ 74.00 2004 అంచనా
178 సెయింట్ కిట్స్ & నెవిస్ 70.00 2004 అంచనా
ఉత్తర సైప్రస్ 68.10 2006 అంచనా
179 బురుండి 55.68 2006 అంచనా
180 ఆంటిగువా & బార్బుడా 46.81 2004 అంచనా
గ్వామ్ 45.00 2004 అంచనా
181 గ్రెనడా 40.00 2004 అంచనా
182 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 37.00 2004 అంచనా
183 వనువాటు 34.11 2004 అంచనా
184 కొమొరోస్ 34.00 2004 అంచనా
185 టోంగా 34.00 2004 అంచనా
బ్రిటిష్ వర్జిన్ దీవులు 25.30 2002
సెయింట్ హెలినా 19.00 2004 అంచనా
186 ఎరిట్రియా 17.65 2006 అంచనా
187 కిరిబాతి 17.00 2004 అంచనా
అంగ్విల్లా 14.56 2005 అంచనా
188 మైక్రొనీషియా 14.00 2004 అంచనా
189 తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) 10.00 2005 అంచనా
190 సావొటోమ్ & ప్రిన్సిపె 9.773 2006 అంచనా
191 మార్షల్ దీవులు 9.100 2000
మాయొట్టి 6.500 2005
192 పలావు 5.882 2004 అంచనా
సెయింట్ పియెర్ & మికెలాన్ 5.500 2005 అంచనా
193 కుక్ దీవులు 5.222 2005
కేమెన్ దీవులు 2.520 2004
నార్ఫోక్ దీవులు 1.500 FY91/92
194 తువాలు 1.000 2004 అంచనా
మాంట్‌సెరాట్ 0.700 2001
నియూ 0.201 2004
195 నౌరూ 0.064 2005 అంచనా
వల్లిస్ & ఫుటునా దీవులు 0.047 2004
196 టోకెలావ్ దీవులు 0.000 2002

ఇవి కూడా చూడండి

[మార్చు]