దేశాల జాబితా – నిజ జి.డి.పి. వృద్ధిరేటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచంలోని వివిధ దేశాల నిజ జిడిపి వృద్ధి రేటు ఈ జాబితాలో ఇవ్వబడింది - List of countries by GDP (real) growth rate -.

ఈ జాబితా ఒక దేశపు ఆర్థికాభివృద్ధిని ఇతరదేశాలతో పోలుస్తూ చూపుతుంది.

- స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, మరియు సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, మరియు 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).

ఈ జాబితాలో ఇవ్వబడిన విలువలు 'నామినల్' విధానంలో లెక్క కట్ట బడ్డాయి. ('పిపిపి' విధానం కాదు). అయితే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తగిన సరిచేతలు చేయబడ్డాయి. కనుక ఇది 'నిజ' జిడిపి.- GDP (real).

CIA World Factbook, Eurostat, మరియు The Economist Intelligence Unit వంటివాటినుండి సమాచారం సేకరించబడింది. మాంటినిగ్రో, నౌరూ మరియు వాటికన్ నగరం వీటికి సరైన వివరాలు లభించలేదు.

ర్యాంకు దేశము నిజ జిడిపి
వృద్ధి రేటు
సంవత్సరం
1  Azerbaijan 32.50 2006 అంచనా
2  Mauritania 19.40 2006 అంచనా
3  భూమధ్యరేఖీయ గినియా 18.60 2005 అంచనా
4  Angola 14.00 2006 అంచనా
5  Turkmenistan 13.00 2006 అంచనా
6  Trinidad and Tobago 12.60 2006 అంచనా
7  Latvia 11.90 2006
8  Estonia 11.40 2006
9  Liechtenstein 11.00 1999 అంచనా
10  Armenia 10.50 2006 అంచనా
11  China 10.50 2006 అంచనా
12  సంయుక్త అరబ్బు ఎమిరేట్లు 10.20 2006 అంచనా
13  Anguilla 10.20 2004 అంచనా
14  Faroe Islands 10.00 2001 అంచనా
15  Mozambique 9.80 2006 అంచనా
16  Sudan 9.60 2006 అంచనా
17  India 9.40 2006
18  Georgia 8.80 2006 అంచనా
19  Venezuela 8.80 2006 అంచనా
20  Argentina 8.50 2006 అంచనా
21  Kazakhstan 8.50 2006 అంచనా
22  ఇథియోపియా 8.50 2006 అంచనా
23  ఆఫ్ఘనిస్తాన్ 8.40 2006 అంచనా
24  Belarus 8.30 2006 అంచనా
25  Slovakia 8.30 2006
26  Libya 8.10 2006 అంచనా
27  కువైట్ 8.00 2006 అంచనా
28  సింగపూర్ 7.90 2006 అంచనా
29  వియత్నాం 7.80 2006 అంచనా
30  Romania 7.70 2006 అంచనా
31  బహ్రయిన్ 7.60 2006 అంచనా
32  Democratic Republic of the Congo 7.50 2006 అంచనా
33  Mongolia 7.50 2006 అంచనా
34  Cuba 7.50 2006 అంచనా
35  Dominican Republic 7.20 2006 అంచనా
36  Laos 7.20 2006 అంచనా
37  Lithuania 7.20 2006 అంచనా
38  కతర్ 7.10 2006 అంచనా
39  Chad 7.00 2006 అంచనా
40  Malawi 7.00 2006 అంచనా
41  Uruguay 7.00 2006 అంచనా
42  Tajikistan 7.00 2006 అంచనా
43  Vanuatu 6.80 2005 అంచనా
44  Sierra Leone 6.80 2006 అంచనా
45  Uzbekistan 6.80 2006 అంచనా
46  Liberia 6.70 2006 అంచనా
47  Morocco 6.70 2006 అంచనా
48  Macau 6.70 2005
49  Russia 6.60 2006 అంచనా
50  ఒమాన్ 6.50 2006 అంచనా
51  పాకిస్తాన్ 6.50 2006 అంచనా
52  ఫిలిప్పీన్స్ 6.50 2006 అంచనా
53  శ్రీలంక 6.30 2006 అంచనా
54  Isle of Man 6.30 2003
55  Panama 6.30 2006 అంచనా
56  Czech Republic 6.20 2006 అంచనా
57  Niue 6.20 2003 అంచనా
58  Bangladesh 6.10 2006 అంచనా
59  Poland 6.10 2006 అంచనా
60  Congo 6.00 2006 అంచనా
61  జాంబియా 6.00 2006 అంచనా
62  Ukraine 6.00 2006 అంచనా
63  Bhutan 5.90 2005 అంచనా
64  Hong Kong 5.90 2006 అంచనా
65  Serbia 5.90 2005 అంచనా
66  సౌదీ అరేబియా 5.90 2006 అంచనా
67  కంబోడియా 5.80 2006 అంచనా
68  Tanzania 5.80 2006 అంచనా
69  Rwanda 5.80 2006 అంచనా
70  Egypt 5.70 2006 అంచనా
71  Luxembourg 5.70 2006 అంచనా
72  Ghana 5.70 2006 అంచనా
73  Algeria 5.60 2006 అంచనా
74  Bulgaria 5.50 2006 అంచనా
75  Cape Verde 5.50 2005 అంచనా
76  మడగాస్కర్ 5.50 2006 అంచనా
77  Palau 5.50 2005 అంచనా
78  Samoa 5.50 2005 అంచనా
79  మలేషియా 5.50 2006 అంచనా
80  కెన్యా 5.50 2006 అంచనా
81  Colombia 5.40 2006 అంచనా
82  ఇండోనేషియా 5.40 2006 అంచనా
83  Bosnia and Herzegovina 5.30 2006 అంచనా
84  Nigeria 5.30 2006 అంచనా
85  Peru 5.30 2006 అంచనా
86  Ireland 5.20 2006 అంచనా
87  Burkina Faso 5.20 2006 అంచనా
88  Turkey 5.20 2006 అంచనా
89  Honduras 5.20 2006 అంచనా
90  దక్షిణ కొరియా 5.10 2006 అంచనా
90 ప్రపంచం 5.10 2006 అంచనా
91  Saint Lucia 5.10 2005 అంచనా
92  Mali 5.10 2006 అంచనా
93  Albania 5.00 2006 అంచనా
94  ఉగాండా} 5.00 2006 అంచనా
95  Suriname 5.00 2006 అంచనా
96  నేపాలు 5.00 2006 అంచనా
97  Burundi 5.00 2006 అంచనా
98  ఇరాన్ 5.00 2006 అంచనా
99  Gambia 5.00 2006 అంచనా
100  ఫిన్‌లాండ్ 4.90 2006 అంచనా
100 (101)  Saint Vincent and the Grenadines 4.90 2005 అంచనా
102 వెస్ట్ బాంక్ (West Bank) 4.90 2005 అంచనా
100 (103)  Turks and Caicos Islands 4.90 2000 అంచనా
100 (104)  Senegal 4.90 2006 అంచనా
104 గాజా స్ట్రిప్ (Gaza Strip) 4.90 2005 అంచనా
100 (105)  Saint Kitts and Nevis 4.90 2005 అంచనా
106  Chile 4.80 2006 అంచనా
106 (107)  ఇజ్రాయిల్ 4.80 2006 అంచనా
108  Botswana 4.70 2006 అంచనా
108 (109)  Costa Rica 4.70 2006 అంచనా
110  Bermuda 4.60 2004 అంచనా
110 (111)  Moldova 4.60 2006 అంచనా
110 (112)  Jordan 4.60 2006 అంచనా
113  మెక్సికో 4.50 2006 అంచనా
113 (114)  South Africa 4.50 2006 అంచనా
115  Solomon Islands 4.40 2005 అంచనా
115 (116)  Republic of China 4.40 2006 అంచనా
115 (117)  São Tomé and Príncipe 4.40 2006 అంచనా
115 (118)  Croatia 4.40 2006 అంచనా
115 (119)  Slovenia 4.40 2006 అంచనా
115 (120)  థాయిలాండ్ 4.40 2006 అంచనా
121  మారిషస్ 4.30 2006 అంచనా
122  Sweden 4.20 2006 అంచనా
123  కామెరూన్ 4.10 2006 అంచనా
123 (124)  Namibia 4.10 2006 అంచనా
125  Andorra 4.00 2004 అంచనా
125 (126)  El Salvador 4.00 2006 అంచనా
125 (127)  Barbados 4.00 2006 అంచనా
125 (128)  Benin 4.00 2006 అంచనా
125 (129)  Tunisia 4.00 2006 అంచనా
125 (130)  Macedonia 4.00 2006 అంచనా
125 (131)  Bahamas 4.00 2006 అంచనా
132  Guatemala 3.90 2006 అంచనా
133  Antigua and Barbuda 3.80 2005 అంచనా
133 (134)  Hungary 3.80 2006 అంచనా
133 (135)  Cyprus 3.80 2006
136  Iceland 3.70 2006 అంచనా
137  Ecuador 3.60 2006 అంచనా
137 (138)  గ్రీసు 3.60 2006 అంచనా
137 (139)  Spain 3.60 2006 అంచనా
140  Belize 3.50 2005 అంచనా
140 (141)  Niger 3.50 2006 అంచనా
140 (142)  Marshall Islands 3.50 2005 అంచనా
143  United States 3.30 2006
143 (144)  Bolivia 3.30 2006 అంచనా
145  Austria 3.20 2006 అంచనా
145 (146)  జిబూతీ 3.20 2005 అంచనా
145 (147)  Guyana 3.20 2006 అంచనా
145 (148)  Yemen 3.20 2006 అంచనా
145 (149)  Papua New Guinea 3.20 2006 అంచనా
145 (150)  Paraguay 3.20 2006 అంచనా
151  Brazil 2.80 2006 అంచనా
151 (152)  Dominica 3.10 2005 అంచనా
152 (153)  ఇరాక్ 3.10 2006 అంచనా
154  United Kingdom 2.70 2006
155  Central African Republic 3.00 2006 అంచనా
156  నార్వే 3.00 2006 అంచనా
157  Togo 3.00 2006 అంచనా
158  Guernsey 3.00 2005 అంచనా
159  డెన్మార్కు 3.00 2006 అంచనా
160  Comoros 3.00 2005 అంచనా
161  డచ్చిదేశం 2.90 2006 అంచనా
161  Guinea-Bissau 2.90 2006 అంచనా
161   Switzerland 2.90 2006 అంచనా
161 యూరోపియన్ యూనియన్ 2.90 2006
164  Syria 2.90 2006 అంచనా
165  ఆస్ట్రేలియా 2.80 2006 అంచనా
166  జపాన్ 2.80 2006 అంచనా
167  Gabon 2.80 2006 అంచనా
168  Canada 2.80 2006 అంచనా
169  ఫిజి 2.70 2006 అంచనా
170  Jamaica 2.70 2006 అంచనా
171  బర్మా 2.60 2006 అంచనా
172  సొమాలియా 2.60 2006 అంచనా
173  American Samoa 3.00 2003
174  Belgium 2.50 2006 అంచనా
175  Nicaragua 2.50 2006 అంచనా
176  Aruba 2.40 2005 అంచనా
177  Tonga 2.40 2005 అంచనా
178  France 2.30 2006 అంచనా
179  San Marino 2.30 2002 అంచనా
180  Germany 2.20 2006 అంచనా
181  Eritrea 2.00 2005 అంచనా
182  U.S. Virgin Islands 2.00 2002 అంచనా
183  Guinea 2.00 2006 అంచనా
184  Kyrgyzstan 2.00 2006 అంచనా
185  స్వాజీలాండ్ 2.00 2006 అంచనా
186  New Zealand 1.90 2006 అంచనా
187  Greenland 1.80 2001 అంచనా
188  Haiti 1.80 2006 అంచనా
189  Timor-Leste 1.80 2005 అంచనా
190  Brunei 1.70 2004 అంచనా
191  Lesotho 1.70 2006 అంచనా
192  Italy 1.60 2006 అంచనా
193  Malta 1.30 2006 అంచనా
194  ఐవరీ కోస్ట్ 1.20 2006 అంచనా
195  Tuvalu 1.20 2002 అంచనా
196  Portugal 1.20 2006 అంచనా
197  North Korea 1.00 2006 అంచనా
198  Netherlands Antilles 1.00 2004 అంచనా
199  British Virgin Islands 1.00 2002 అంచనా
200 [[File:|23x15px|border |alt=|link=]] Cayman Islands 0.90 2004 అంచనా
201  Grenada 0.90 2005 అంచనా
202  Monaco 0.90 2000 అంచనా
203  Puerto Rico 0.50 2006 అంచనా
204  Federated States of Micronesia 0.30 2005 అంచనా
205  Kiribati 0.30 2005
206  Cook Islands 0.10 2005 అంచనా
207  Montserrat -1.00 2002 అంచనా
208  Seychelles -1.00 2006 అంచనా
209  మాల్దీవులు -3.60 2005 అంచనా
210  Zimbabwe -4.40 2006 అంచనా
211  Lebanon -5.00 2006 అంచనా

ఆధారాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]