బ్రిటిషు భారతదేశంలో జిల్లాలు
Appearance
బ్రిటిషు భారతదేశంలో, జిల్లాలు అనేవి పరిపాలనా ఉప విభాగాలు. ప్రావిన్సులు, డివిజన్ల కింద ఉపవిభాగాలుగా జిల్లాలు ఉండేవి.[1]
చరిత్ర
[మార్చు]బెంగాల్ ప్రెసిడెన్సీ కింద ఉన్న బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సులు, డివిజన్ల కింద ఉపవిభాగాలుగా జిల్లాలను స్థాపించారు. తర్వాత అది బ్రిటిష్ ఇండియాలోని అత్యధిక ప్రావిన్సులలో అమలు చేసారు.[2]
బ్రిటిష్ రాజ్ కాలంలో ఏర్పడిన చాలా జిల్లాలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో జిల్లాలుగా మారాయి. కొన్ని జిల్లాలు పాకిస్తాన్‌లో చేరాయి.
చారిత్రక జిల్లాలు
[మార్చు]కింది జాబితాలో 1947లో భారతదేశ విభజన సమయానికి ఉనికిలో ఉన్న బ్రిటిష్ ఇండియాలోని జిల్లాలు మాత్రమే ఉన్నాయి
బొంబాయి ప్రెసిడెన్సీలోని జిల్లాలు
[మార్చు]అస్సాం వ్యాలీ డివిజన్
[మార్చు]జిల్లాలు
[మార్చు]సుర్మా వ్యాలీ అండ్ హిల్స్ డివిజన్
[మార్చు]హిల్స్ జిల్లాలు
[మార్చు]- గారో హిల్స్ జిల్లా
- ఖాసీ ఆండ్ జైంతియా హిల్స్ జిల్లా
- లుషాయ్ హిల్స్ జిల్లా
- నాగా హిల్స్ జిల్లా
- నాగా గిరిజన ప్రాంతాలు
సాదా జిల్లాలు
[మార్చు]- కచార్ జిల్లా
- సిల్హెట్ జిల్లా
బలూచిస్తాన్ ప్రెసిడెన్సీ లోని జిల్లాలు
[మార్చు]- బోలన్ జిల్లా
- చాగై జిల్లా
- లోరలై జిల్లా
- క్వెట్టా-పిషిన్ జిల్లా
- సిబి జిల్లా ( మర్రి-బుగ్టి కౌంటీతో సహా)
- జోబ్ జిల్లా
అస్సాం ప్రావిన్స్‌లోని జిల్లాలు
[మార్చు]1947లో భారతదేశ విభజన సమయంలో, బెంగాల్లో 5 డివిజన్లు 28 జిల్లాలు ఉండేవి
[మార్చు]బుర్ద్వాన్ డివిజన్ (చుచురా)
[మార్చు]- బంకురా జిల్లా
- బీర్భూమ్ జిల్లా
- బుర్ద్వాన్ జిల్లా
- హౌరా జిల్లా
- హుగ్లీ జిల్లా '
- మిడ్నాపూర్ జిల్లా
చిట్టగాంగ్ డివిజన్
[మార్చు]- చిట్టగాంగ్ జిల్లా
- చిట్టగాంగ్ హిల్స్ జిల్లా
- నోఖాలి జిల్లా
- తిప్పరా జిల్లా
డాకా డివిజన్
[మార్చు]- బకర్‌గంజ్ జిల్లా
- డాకా జిల్లా
- ఫరీద్‌పూర్ జిల్లా
- మైమెన్‌సింగ్ జిల్లా
ప్రెసిడెన్సీ డివిజన్ (కలకత్తా)
[మార్చు]- కలకత్తా జిల్లా
- జెస్సోర్ జిల్లా
- ఖుల్నా జిల్లా
- ముర్షిదాబాద్ జిల్లా
- నదియా జిల్లా
- 24 పరగణాల జిల్లా
రాజ్‌షాహి డివిజన్ (జల్‌పైగురి)
[మార్చు]- బోగ్రా జిల్లా
- దినాజ్‌పూర్ జిల్లా
- డార్జిలింగ్ జిల్లా
- జల్పాయ్గురి జిల్లా
- మాల్దా జిల్లా
- రాజ్‌షాహి జిల్లా
- రంగపూర్ జిల్లా
- పబ్నా జిల్లా
బీహార్ ప్రావిన్స్‌లోని జిల్లాలు
[మార్చు]భాగల్పూర్ డివిజన్
[మార్చు]- భాగల్పూర్ జిల్లా
- ముంగేర్ జిల్లా
- పూర్నియా జిల్లా
- సంతాల్ పరగణా జిల్లా
చోటా నాగ్‌పూర్ డివిజన్ (రాంచీ)
[మార్చు]- హజారీబాగ్ జిల్లా
- మంభుమ్ జిల్లా
- పలమౌ జిల్లా
- రాంచీ జిల్లా
- సింగ్భూమ్ జిల్లా
పాట్నా డివిజన్
[మార్చు]- గయా జిల్లా
- పాట్నా జిల్లా
- షహాబాద్ జిల్లా
తిర్హట్ డివిజన్ (ముజఫర్‌పూర్)
[మార్చు]- చంపారన్ జిల్లా
- దర్భంగా జిల్లా
- ముజఫర్‌పూర్ జిల్లా
- సరన్ జిల్లా
బొంబాయి ప్రెసిడెన్సీలోని జిల్లాలు
[మార్చు]- అహ్మదాబాద్ జిల్లా
- అహ్మద్‌నగర్ జిల్లా
- బెల్గాం జిల్లా
- భరూచ్ జిల్లా
- బీజాపూర్ జిల్లా
- బాంబీ సిటీ జిల్లా
- బాంబి సబర్బన్ జిల్లా
- కొలాబా జిల్లా
- ధార్వార్ జిల్లా
- తూర్పు ఖండేష్ జిల్లా
- ఖిరా జిల్లా
- నాసిక్ జిల్లా
- ఉత్తర కెనరా జిల్లా
- పంచమహల్ జిల్లా
- పూనా జిల్లా
- రత్నగిరి జిల్లా
- సతారా జిల్లా
- షోలాపూర్ జిల్లా
- సూరత్ జిల్లా
- థానా జిల్లా
- పశ్చిమ ఖండేష్ జిల్లా
సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరార్
[మార్చు]బెరార్ డివిజన్ (అమ్‌రావతి)
[మార్చు]ఛత్తీస్‌గఢ్ డివిజన్ (రాయ్‌పూర్)
[మార్చు]జుబుల్‌పూర్ డివిజన్
[మార్చు]- హోషంగాబాద్ జిల్లా
- జుబుల్‌పూర్ జిల్లా
- మాండ్లా జిల్లా
- నిమార్ జిల్లా
- సౌగర్ జిల్లా
నాగ్‌పూర్ డివిజన్
[మార్చు]జమ్మూ కాశ్మీర్ రాజ్యం
[మార్చు]జిల్లాలు
[మార్చు]- జమ్మూ జిల్లా
- కతువా జిల్లా
- మీర్పూర్ జిల్లా
- రియాసి జిల్లా
- ఉదంపూర్ జిల్లా
జాగీర్లు
[మార్చు]- చెనాని
- పూంచ్
కాశ్మీర్ ప్రావిన్స్
[మార్చు]- అనంతనాగ్ జిల్లా
- బారాముల జిల్లా
- ముజఫరాబాద్ జిల్లా
సరిహద్దు జిల్లాలు
[మార్చు]జిల్లాలు
[మార్చు]- అస్టోర్ జిల్లా
- గిల్గిట్ జిల్లా
- లడఖ్ జిల్లా
ఏజెన్సీ
[మార్చు]- గిల్గిట్ ఏజెన్సీ
ఔరంగాబాద్ డివిజన్
[మార్చు]గుల్బర్గా డివిజన్
[మార్చు]గుల్షానాబాద్ డివిజన్ (మెదక్)
[మార్చు]- అత్రాఫ్-ఇ-బల్దా జిల్లా
- మహబూబ్ నగర్ జిల్లా
- మెదక్ జిల్లా
- నల్గొండ జిల్లా
- నిజామాబాద్ జిల్లా
వరంగల్ డివిజన్
[మార్చు]మద్రాసు ప్రెసిడెన్సీ లోని జిల్లాలు
[మార్చు]- అనంతపురం జిల్లా
- బళ్లారి జిల్లా
- చింగ్లేపుట్ జిల్లా
- చిత్తూరు జిల్లా
- కోయంబత్తూరు జిల్లా (మద్రాసు ప్రెసిడెన్సీ)
- కడప జిల్లా
- తూర్పుగోదావరి జిల్లా
- గుంటూరు జిల్లా
- కృష్ణా జిల్లా
- కర్నూలు జిల్లా
- మధుర జిల్లా (మద్రాస్ ప్రెసిడెన్సీ)
- మలబార్ జిల్లా
- నెల్లూరు జిల్లా
- ఉత్తర ఆర్కాట్ జిల్లా
- రన్నాద్ జిల్లా
- సేలం జిల్లా
- దక్షిణ ఆర్కాట్ జిల్లా
- దక్షిణ కెనరా జిల్లా
- తంజావూరు జిల్లా
- తిన్నెవేలీ జిల్లా
- ట్రిచినోపోలీ జిల్లా
- విశాఖపట్నం జిల్లా
- పశ్చిమగోదావరి జిల్లా
- బెంగళూరు జిల్లా
- చితాల్డ్రగ్ జిల్లా
- హాసన్ జిల్లా
- కడూరు జిల్లా
- కోలారు జిల్లా
- మాండ్య జిల్లా
- మైసూర్ జిల్లా
- షిమోగా జిల్లా
- తుమకూరు జిల్లా
నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ జిల్లాలు
[మార్చు]- బన్నూ జిల్లా
- డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా
- హజారా జిల్లా
- కోహట్ జిల్లా
- మర్దాన్ జిల్లా
- పెషావర్ జిల్లా
ఒరిస్సా ప్రావిన్స్ జిల్లాలు
[మార్చు]పంజాబ్ ప్రావిన్సు
[మార్చు]అంబాలా డివిజన్
[మార్చు]లాహోర్ డివిజన్
[మార్చు]- అమృత్సర్ జిల్లా
- గుజ్రాన్వాలా జిల్లా
- గురుదాస్‌పూర్ జిల్లా
- లాహోర్ జిల్లా
- షేఖుపుర జిల్లా
- సియాల్కోట్ జిల్లా
ముల్తాన్ డివిజన్
[మార్చు]- డేరా ఘాజీ ఖాన్ జిల్లా
- జాంగ్ జిల్లా
- లియాల్పూర్ జిల్లా
- మోంట్‌గోమేరీ జిల్లా
- ముల్తాన్ జిల్లా
- ముజఫర్‌గఢ్ జిల్లా
రావల్పిండి డివిజన్
[మార్చు]- అటాక్ జిల్లా
- గుజరాత్ జిల్లా
- జీలం జిల్లా
- మియాన్‌వాలి జిల్లా
- రావల్పిండి జిల్లా
- షాపూర్ జిల్లా
సింద్ ప్రావిన్స్
[మార్చు]- దాదు జిల్లా
- హైదరాబాద్ జిల్లా
- కరాచీ జిల్లా
- లర్కానా జిల్లా
- నవాబ్‌షా జిల్లా
- సుక్కూర్ జిల్లా
- థార్ పార్కర్ జిల్లా
- ఎగువ సింధ్ సరిహద్దు జిల్లా
యునైటెడ్ ప్రావిన్సెస్ జిల్లాలు
[మార్చు]ఆగ్రా డివిజన్
[మార్చు]అలహాబాద్ డివిజన్
[మార్చు]బెనారస్ డివిజన్
[మార్చు]- బల్లియా జిల్లా
- బెనారస్ జిల్లా
- గాజీపూర్ జిల్లా
- జాన్పూర్ జిల్లా
- మీర్జాపూర్ జిల్లా
ఫైజాబాద్ డివిజన్
[మార్చు]- బహ్రైచ్ జిల్లా
- బారా బంకీ జిల్లా
- ఫైజాబాద్ జిల్లా
- గోండా జిల్లా
- ప్రతాప్‌గఢ్ జిల్లా
- సుల్తాన్పూర్ జిల్లా
గోరఖ్‌పూర్ డివిజన్
[మార్చు]ఝాన్సీ డివిజన్
[మార్చు]కుమాన్ డివిజన్ (నైనిటాల్)
[మార్చు]- అల్మోరా జిల్లా
- గర్వాల్ జిల్లా
- నైనిటాల్ జిల్లా
లక్నో డివిజన్
[మార్చు]మీరట్ డివిజన్
[మార్చు]- బులంద్‌షహర్ జిల్లా
- డెహ్రా డూన్ జిల్లా
- మీరట్ జిల్లా
- ముజఫర్‌నగర్ జిల్లా
- సహరాన్పూర్ జిల్లా
రోహిల్‌ఖండ్ డివిజన్ (బరేలి)
[మార్చు]ఇతర జిల్లాలు
[మార్చు]- అజ్మీర్ జిల్లా ( అజ్మీర్-మేర్వారా ప్రావిన్స్‌లోని ఏకైక జిల్లా)
- కూర్గ్ జిల్లా ( కూర్గ్ ప్రావిన్స్‌లోని ఏకైక జిల్లా)
పూర్వ జిల్లాలు
[మార్చు]- బస్సీన్ జిల్లా
- భిల్సా జిల్లా
- చందేరి జిల్లా
- ఢిల్లీ జిల్లా
- ఎలిచ్‌పూర్ జిల్లా
- ఇసాగర్ జిల్లా
- జంగిల్ మహల్స్
- జంగిల్ టెర్రీ
- ఖండేష్ జిల్లా
- మెర్వారా జిల్లా
- ముహమ్మది జిల్లా
- నీముచ్ జిల్లా
- ఉత్తర బరేలీ జిల్లా
- సిరోంజ్ జిల్లా
- థాల్-చోటియాలీ
- వున్ జిల్లా
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జిల్లాల జాబితా
- బ్రిటిష్ భారతదేశంలో పరిపాలనా విభాగాలు
- మద్రాసు ప్రెసిడెన్సీలో పరిపాలనా విభాగాలు
మూలాలు
[మార్చు]- ↑ Imperial Gazetteer of India. Published under the authority of His Majesty's Secretary of State for India in Council. Oxford: Clarendon Press, 1907-1909
- ↑ Imperial Gazetteer of India, vol. V, 1908