రాయచూరు - గద్వాల్ - కాచిగూడ డెమో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయచూరు - గద్వాల్ - కాచిగూడ డెమో కర్ణాటక లోని రాయచూరు, తెలంగాణ లోని కాచిగూడ మధ్య నడిచే ఒక ప్యాసింజర్ రైలు. ఇది అక్టోబర్ 2013 సం.లో ప్రారంభించబడింది.రైలు సంఖ్యలు 77690/94. [1]

చరిత్ర[మార్చు]

2013 అక్టోబరులో గద్వాల్ , రాయచూర్ల మధ్య రైలు మార్గము ఏర్పాటు చేసిన తరువాత రైలు ప్రారంభమైంది.[2]

మార్గం[మార్చు]

ఇది రాయచూరు, కాచిగూడ మధ్య వయా గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్, శంషాబాద్ మధ్య నడుస్తుంది.[3]

కొత్త స్టేషన్లు[మార్చు]

ఈ మార్గములో మూడు కొత్త స్టేషన్లు ఉన్నాయి. కర్ణాటక లో చంద్రబండ (హల్ట్), పాండురంగస్వామి రోడ్ (క్రాసింగ్ స్టేషన్), తెలంగాణ లోని ప్రియదర్శిని జ్యూరాల ప్రాజెక్ట్ రోడ్ (హాల్ట్) రైల్వే స్టేషన్లు వచ్చాయి.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]