అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)
Appearance
అచ్యుతాపురం | |
---|---|
విశాఖపట్నం నగరంలో ఒక పేట | |
Coordinates: 17°33′42″N 82°58′28″E / 17.56167°N 82.97444°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
వాహనాల నమోదు కోడ్ | AP31 (Former) AP39 (from 30 January 2019)[1] |
అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం, అచ్యుతాపురం మండల కేంద్రం. యలమంచిలి గాజువాక రాష్ట్ర రహదారి, ఈ గ్రామంగుండా పోతుంది. అలాగే పూడిమడక - అనకాపల్లి రహదారి ఈ గ్రామంగుండా పోతుంది.ఇది అచ్యుతాపురం మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. మండల పరిపాలనా కేంద్రం అయినప్పటికి ఇది రెవెన్యూ గ్రామం కాదు. విశాఖపట్నం నగరంలో విలీనమైన ఒక పేట.
ఆర్థిక మండలి
[మార్చు]ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి 2008లో ఏర్పాటైంది. దీనిలోని పరిశ్రమల్లోని వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల చేపల చనిపోయిన తీరానికి కొట్టుకొస్తున్నాయి. దాని ఫలితంగా ఉత్పత్తి తగ్గింది..[2]
మూలాల
[మార్చు]- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ శ్యాంమోహన్ (2018-06-08). "ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం". బిబిసి.