Jump to content

గుజరాత్ శాసనసభ

అక్షాంశ రేఖాంశాలు: 23°13′9″N 72°39′25″E / 23.21917°N 72.65694°E / 23.21917; 72.65694
వికీపీడియా నుండి
గుజరాత్ శాసనసభ
15వ గుజరాత్ శాసనసభ
Coat of arms or logo
గుజరాత్ రాష్ట్ర చిహ్నం
రకం
రకం
గుజరాత్ శాసనసభ ఏకసభ శాసనసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
అంతకు ముందువారు15వ గుజరాత్ శాసనసభ
నాయకత్వం
స్పీకర్
శంకర్ చౌదరి, బీజేపీ
20 డిసెంబర్ 2022[3] నుండి
డిప్యూటీ స్పీకర్
జేతాభాయ్ అహిర్, బీజేపీ
20 December 2022[4] నుండి
ఖాళీ [1][2]
నిర్మాణం
సీట్లు182
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (158)
  •      బీజేపీ (156)
  •   స్వతంత్ర (2)

ప్రతిపక్షం (20)

ఖాళీ (4)

  •      ఖాళీ (4)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022
తదుపరి ఎన్నికలు
డిసెంబర్ 2027
సమావేశ స్థలం
23°13′9″N 72°39′25″E / 23.21917°N 72.65694°E / 23.21917; 72.65694
విఠల్‌భాయ్ పటేల్ భవన్,గుజరాత్ విధానసభ,గాంధీనగర్,గుజరాత్,భారతదేశం

గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా గుజరాత్ విధానసభ అనేది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని ఏకసభ శాసనసభ. గుజరాత్ శాసనసభలో ప్రస్తుతం 182 మంది శాసనసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది. శాసనసభలో 13 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు, 27 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

భావ్‌నగర్ రాష్ట్ర పాలకుడు భావ్‌సిన్హ్‌జీ గోహిల్ 38 మంది సభ్యులతో కూడిన ప్రజాప్రతినిధి అసెంబ్లీని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు కృష్ణకుమార్ సిన్హ్జీ 55 మంది సభ్యులతో 1941లో భావ్‌నగర్ శాసనసభను ఏర్పాటు చేశాడు, ఇందులో 33 మంది ఎన్నుకోబడిన సభ్యులు, 16 మంది నామినేట్ చేసిన సభ్యులు, 6 ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడగడం, తీర్మానాలు చేయడం, బడ్జెట్‌పై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం వంటి అధికారాలు వారికి ఉన్నాయి. ఏడాదిలో కనీసం రెండుసార్లైనా ఈ సభ సమావేశమయ్యేది. పోర్‌బందర్ రాష్ట్ర అసెంబ్లీకి అదే అధికారాలు ఉన్నాయి. బరోడా రాష్ట్ర పాలకుడు సాయాజీరావు గైక్వాడ్ III 1908లో బరోడా శాసనసభను ఏర్పాటు చేశాడు.[5]

1921 నుండి రాచరిక రాష్ట్రాలు మినహా ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ఆ ప్రాంత ప్రజలు ప్రతినిధులను ఎన్నుకొని బొంబాయి రాష్ట్ర శాసనసభకు పంపబడ్డారు.   భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో సౌరాష్ట్ర రాష్ట్ర శాసనసభను ఏర్పాటు చేశారు. ఇది 1956 అక్టోబరు 31 వరకు పనిచేసింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం సౌరాష్ట్ర రాష్ట్రం బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడింది.[5]

బొంబాయి రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా 1960 మే 1న  విభజించిన అనంతరం గుజరాత్ శాసనసభ నూతనంగా ఏర్పడింది. గుజరాత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎన్నికైన మాజీ బొంబాయి శాసనసభలోని 132 మంది సభ్యులు మొదటి గుజరాత్ శాసనసభను ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 1962లో 154కి, 1967లో 168కి, 1975లో 182కి పెరిగింది.[5]

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
కఛ్ 1 అబ్దాస ప్రద్యుమన్సిన్హ్ మహిపత్సిన్హ్ జడేజా Bharatiya Janata Party
2 మాండ్వి (కచ్) అనిరుద్ధ దవే Bharatiya Janata Party
3 భుజ్ కేశుభాయ్ పటేల్ Bharatiya Janata Party
4 అంజర్ త్రికం ఛంగా Bharatiya Janata Party
5 గాంధీధామ్ (ఎస్.సి) మాల్తీ మహేశ్వరి Bharatiya Janata Party
6 రాపర్ వీరేంద్రసింగ్ జడేజా Bharatiya Janata Party
బనస్కాంత 7 వావ్ జెనీ ఠాకోర్ Indian National Congress
8 తారాడ్ శంకర్‌భాయ్ చౌదరి Bharatiya Janata Party సభాపతి.[6]
9 ధనేరా మావ్జీభాయ్ దేశాయ్ Independent
10 దంతా (ఎస్.టి) కాంతీభాయ్ ఖరడీ Indian National Congress
11 వడ్గం (ఎస్.సి) జిగ్నేష్ మేవానీ Indian National Congress
12 పాలన్‌పూర్ అనికేత్ థాకర్ Bharatiya Janata Party
13 దీసా ప్రవీణ్ మాలి Bharatiya Janata Party
14 దేవదర్ కేషాజీ చౌహాన్ Bharatiya Janata Party
15 కాంక్రేజ్ అమృత్‌జీ ఠాకూర్ Indian National Congress
పఠాన్ 16 రాధన్‌పూర్ లావింగ్జీ సోలంకి Bharatiya Janata Party
17 చనస్మా దినేష్‌భాయ్ ఠాకూర్ Indian National Congress
18 పటాన్ కిరిత్ పటేల్ Indian National Congress
19 సిద్ధ్‌పూర్ బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
మెహెసానా 20 ఖేరాలు సర్దార్భాయ్ చౌదరి Bharatiya Janata Party
21 ఉంఝా కె. కె. పటేల్ Bharatiya Janata Party
22 విస్‌నగర్ రుషికేశ్ పటేల్ Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
23 బెచ్రాజీ సుఖాజీ ఠాకోర్ Bharatiya Janata Party
24 కడి (ఎస్.సి) కర్సన్‌భాయ్ సోలంకి Bharatiya Janata Party
25 మెహెసానా ముఖేష్ పటేల్ Bharatiya Janata Party
26 విజాపూర్ సి. జె. చావ్డా Indian National Congress 2024 జనవరి 19న రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరారు.[7]
ఖాళీ
సబర్‌కాంత 27 హిమత్ నగర్ వినేంద్ర సిన్హ్ జాలా (వి డి జాలా) Bharatiya Janata Party
28 ఇదార్ (ఎస్.సి) రమణ్‌లాల్ వోరా Bharatiya Janata Party
29 ఖేద్‌బ్రహ్మ (ఎస్.టి) తుషార్ చౌదరి Indian National Congress
ఆరవల్లి 30 భిలోడా (ఎస్.టి) పునం చంద్ బరందా Bharatiya Janata Party
31 మోడసా భిఖుసిన్హ్ పర్మార్ Bharatiya Janata Party ఎం.ఒ.ఎస్
32 బయాద్ ధవల్సిన్హ్ జాలా Independent
సబర్‌కాంత 33 ప్రతిజ్ గజేంద్రసింహ పర్మార్ Bharatiya Janata Party
గాంధీనగర్ 34 దహెగాం బాల్‌రాజ్‌సింగ్ చౌహాన్ Bharatiya Janata Party
35 గాంధీనగర్ సౌత్ అల్పేష్ ఠాకోర్ Bharatiya Janata Party
36 గాంధీనగర్ నార్త్ రిటాబెన్ పటేల్ Bharatiya Janata Party
37 మాన్సా జయంతీభాయ్ పటేల్ (J S పటేల్) Bharatiya Janata Party
38 కలోల్ (గాంధీనగర్) లక్ష్మణ్‌జీ ఠాకోర్ Bharatiya Janata Party
అహ్మదాబాద్ 39 విరామగం హార్దిక్ పటేల్ Bharatiya Janata Party
40 సనంద్ కనుభాయ్ పటేల్ Bharatiya Janata Party
41 ఘట్లోడియా భూపేంద్రభాయ్ పటేల్ Bharatiya Janata Party ముఖ్యమంత్రి [8]
42 వేజల్‌పూర్ అమిత్ థాకర్ Bharatiya Janata Party
43 వత్వ బాబుసిన్హ్ జాదవ్ Bharatiya Janata Party
44 ఎల్లిస్‌బ్రిడ్జ్ అమిత్ షా Bharatiya Janata Party
45 నారన్‌పురా జితు భగత్ Bharatiya Janata Party
46 నికోల్ జగదీష్ విశ్వకర్మ Bharatiya Janata Party MoS(I/C)
47 నరోడా పాయల్ కుక్రాణి Bharatiya Janata Party
48 ఠక్కర్‌బాపా నగర్ కంచన్‌బెన్ రాడాడియా Bharatiya Janata Party
49 బాపునగర్ దినేష్‌సిన్హ్ కుష్వాహ Bharatiya Janata Party
50 అమరైవాడి హస్ముఖ్ పటేల్ Bharatiya Janata Party
51 దరియాపూర్ కౌశిక్ జైన్ Bharatiya Janata Party
52 జమాల్‌పూర్-ఖాదియా ఇమ్రాన్ ఖేదావాలా Indian National Congress
53 మణినగర్ అమూల్ భట్ Bharatiya Janata Party
54 దానిలిమ్డా (ఎస్.సి) శైలేష్ పర్మార్ Indian National Congress
55 సబర్మతి హర్షద్ పటేల్ Bharatiya Janata Party
56 అసర్వా (ఎస్.సి) దర్శన వాఘేలా Bharatiya Janata Party
57 దస్‌క్రోయ్ బాబూభాయ్ పటేల్ Bharatiya Janata Party
58 ధోల్కా కిరిత్‌సిన్హ్ దభి Bharatiya Janata Party
59 ధంధుక కలుభాయ్ రూపాభాయ్ దభీ Bharatiya Janata Party
సురేంద్రనగర్ 60 దాసడ (ఎస్.సి) పి. కె. పర్మార్ Bharatiya Janata Party
61 లింబ్డి కిరిత్సిన్హ్ జితుభా రానా Bharatiya Janata Party
62 వాద్వాన్ జగదీష్ మక్వానా Bharatiya Janata Party
63 చోటిలా షామాభాయ్ చౌహాన్ Bharatiya Janata Party
64 ధంగద్ర ప్రకాష్ భాయ్ వర్మోరా Bharatiya Janata Party
మోర్బి జిల్లా 65 మోర్బి కాంతిలాల్ అమృతీయ Bharatiya Janata Party
66 టంకరా దుర్లభాయ్ దేథారియా Bharatiya Janata Party
67 వంకనేర్ జితేంద్ర సోమని Bharatiya Janata Party
రాజ్‌కోట్ 68 రాజ్‌కోట్ తూర్పు ఉదయ్ కాంగడ్ Bharatiya Janata Party
69 రాజ్‌కోట్ వెస్ట్ దర్శిత షా Bharatiya Janata Party
70 రాజ్‌కోట్ సౌత్ రమేష్ భాయ్ తిలాలా Bharatiya Janata Party
71 రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) భానుబెన్ బబారియా Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
72 జస్దాన్ కున్వర్జిభాయ్ బవలియా Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
73 గొండల్ గీతాబా జడేజా Bharatiya Janata Party
74 జెట్‌పూర్ (రాజ్‌కోట్) జయేష్ రడాడియా Bharatiya Janata Party
75 ధోరాజి డా. మహేంద్రభాయ్ పడలియా Bharatiya Janata Party
జామ్‌నగర్ 76 కలవాడ్ (ఎస్.సి) మేఘ్జీభాయ్ చావ్డా Bharatiya Janata Party
77 జామ్‌నగర్ రూరల్ రాఘవ్‌జీభాయ్ పటేల్ Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
78 జామ్‌నగర్ నార్త్ రివాబా జడేజా Bharatiya Janata Party
79 జామ్‌నగర్ సౌత్ దివ్యేష్‌భాయ్ అక్బరీ Bharatiya Janata Party
80 జంజోధ్‌పూర్ హేమంత్ ఖవా Aam Aadmi Party AAP డిప్యూటీ LP నాయకుడు
దేవ్‌భూమి ద్వారక 81 ఖంభాలియా ములుభాయ్ బేరా Bharatiya Janata Party MoS
82 ద్వారక పబుభా మానెక్ Bharatiya Janata Party
పోర్ బందర్ 83 పోర్‌బందర్ అర్జున్ మోద్వాడియా Indian National Congress
84 కుటియానా కంధల్ జడేజా Samajwadi Party SP LP నాయకుడు
జునాగఢ్ 85 మానవదర్ అరవింద్ భాయ్ లడనీ Indian National Congress
86 జునాగఢ్ సంజయ్ కొరాడియా Bharatiya Janata Party
87 విశ్వదర్ భూపేంద్ర భయాని Aam Aadmi Party 2023 డిసెంబరు 13న రాజీనామా చేసారు.[9]
ఖాళీ
88 కేశోడ్ దేవాభాయ్ మలం Bharatiya Janata Party
89 మంగ్రోల్ (జునాగఢ్) భగ్వాన్జీభాయ్ కర్గతియా Bharatiya Janata Party
గిర్ సోమనాథ్ 90 సోమ్‌నాథ్ విమల్భాయ్ చూడాసమా Indian National Congress
91 తలాల భాగభాయ్ బరద్ Bharatiya Janata Party
92 కోడినార్ (ఎస్.సి) ప్రద్యుమాన్ వాజ Bharatiya Janata Party
93 ఉనా కలుభాయ్ రాథోడ్ Bharatiya Janata Party
అమ్రేలి 94 ధారి జైసుఖ్ భాయ్ కక్డియా Bharatiya Janata Party
95 అమ్రేలి కౌశిక్ వెకారియా Bharatiya Janata Party
96 లాఠీ జానక్ భాయ్ తలావియా Bharatiya Janata Party
97 సావర్కుండ్ల మహేష్ కస్వాలా Bharatiya Janata Party
98 రాజుల హీరాభాయ్ సోలంకి Bharatiya Janata Party
భావనగర్ 99 మహువా (భావనగర్) శివాభాయ్ గోహిల్ Bharatiya Janata Party
100 తలజ గూతంభాయ్ చౌహాన్ Bharatiya Janata Party
101 గరియాధర్ సుధీర్ వాఘని Aam Aadmi Party
102 పాలిటానా భిఖాభాయ్ బరయ్యా Bharatiya Janata Party
103 భావనగర్ రూరల్ పర్షోత్తంభాయ్ సోలంకి Bharatiya Janata Party MoS
104 భావనగర్ తూర్పు సెజల్‌బెన్ పాండ్యా Bharatiya Janata Party
105 భావనగర్ పశ్చిమ జితేంద్ర వఘని Bharatiya Janata Party
బోటాడ్ 106 గడడ (ఎస్.సి) మహంత్ తుండియా Bharatiya Janata Party
107 బొటాడ్ ఉమేష్ భాయ్ మక్వానా Aam Aadmi Party
ఆనంద్ 108 ఖంభాట్ చిరాగ్ పటేల్ Indian National Congress 2023 డిసెంబరు 19న రాజీనామా చేశారు[10]
ఖాళీ
109 బోర్సాద్ రమణ్ భాయ్ సోలంకి Bharatiya Janata Party
110 అంక్లావ్ అమిత్ చావ్డా Indian National Congress సీఎల్పీ నాయకుడు
111 ఉమ్రేత్ గోవింద్ భాయ్ పర్మార్ Bharatiya Janata Party
112 ఆనంద్ యోగేష్ పటేల్ Bharatiya Janata Party
113 పేట్లాడ్ కమలేష్ పటేల్ Bharatiya Janata Party
114 సోజిత్ర విపుల్ పటేల్ Bharatiya Janata Party
ఖేడా 115 మాటర్ కల్పేష్ భాయ్ పర్మార్ Bharatiya Janata Party
116 నాడియాడ్ పంకజ్‌భాయ్ దేశాయ్ Bharatiya Janata Party
117 మెహ్మదాబాద్ అర్జున్‌సింగ్ చౌహాన్ Bharatiya Janata Party
118 మహుధ సంజయ్‌సింహ మహీదా Bharatiya Janata Party
119 థాస్రా యోగేంద్రసింగ్ పర్మార్ Bharatiya Janata Party
120 కపద్వాంజ్ రాజేష్‌కుమార్ జాలా Bharatiya Janata Party
121 బాలసినోర్ మన్సిన్ చౌహాన్ Bharatiya Janata Party
మహీసాగర్ 122 లూనావాడ గులాబ్‌సిన్హ్ చౌహాన్ Indian National Congress
123 సంత్రంపూర్ (ఎస్.టి) కుబేర్‌భాయ్ దిండోర్ Bharatiya Janata Party

MoS

పంచమహల్ 124 షెహ్రా జేతాభాయ్ అహిర్ Bharatiya Janata Party డిప్యూటీ స్పీకర్[11]
125 మోర్వ హడాఫ్(ఎస్.టి) నిమిషాబెన్ సుతార్ Bharatiya Janata Party
126 గోద్రా సి. కె. రౌల్జీ Bharatiya Janata Party
127 కలోల్ (పంచమహల్) ఫతేసిన్ చౌహాన్ Bharatiya Janata Party
128 హలోల్ జయద్రత్ సినీహజ్ పర్మార్ Bharatiya Janata Party
దాహోద్ 129 ఫతేపురా(ఎస్.టి) రమేష్‌భాయ్ కటారా Bharatiya Janata Party
130 ఝలోద్(ఎస్.టి) మహేష్‌భాయ్ భూరియా Bharatiya Janata Party
131 లింఖేడా (ఎస్.టి) శైలేష్ భాయ్ భాభోర్ Bharatiya Janata Party
132 దాహోద్(ఎస్.టి) కనైలాల్ కిషోరి Bharatiya Janata Party
133 గర్బాడ (ఎస్.టి) మహేంద్రభాయ్ భాభోర్ Bharatiya Janata Party
134 దేవ్‌గద్‌బరియా బచుభాయ్ ఖాబాద్ Bharatiya Janata Party
వడోదర 135 సావ్లి కేతన్ ఇనామ్దార్ Bharatiya Janata Party
136 వఘోడియా ధర్మేంద్రసింగ్ వాఘేలా Independent 2024 జనవరి 24న రాజీనామా చేసారు[12]
ఖాళీ
ఛోటా ఉదయపూర్ 137 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) రాజేంద్రసింగ్ రథ్వా Bharatiya Janata Party
138 జెట్‌పూర్ (ఛోటా ఉదయపూర్) (ఎస్.టి) జయంతీభాయ్ రథ్వా Bharatiya Janata Party
139 సంఖేడ (ఎసి.టి) అభేసిన్హ్ తద్వి Bharatiya Janata Party
వడోదర 140 దభోయ్ శైలేష్ మెహతా Bharatiya Janata Party
141 వడోదర సిటీ (ఎస్.సి) మనీషా వాకిల్ Bharatiya Janata Party
142 సయాజిగంజ్ కేయూర్ రోకాడియా Bharatiya Janata Party
143 అకోటా చైతన్య దేశాయ్ Bharatiya Janata Party
144 రావుపురా బాల్కృష్ణ శుక్లా Bharatiya Janata Party
145 మంజల్పూర్ యోగేష్ పటేల్ Bharatiya Janata Party
146 పద్రా చైతన్యసింహ జలా Bharatiya Janata Party
147 కర్జన్ అక్షయ్ పటేల్ Bharatiya Janata Party
నర్మదా 148 నాందోడ్(ఎస్.టి) దర్శన దేశ్‌ముఖ్ (వాసవ) Bharatiya Janata Party
149 దేడియాపడ (ఎస్.టి) చైతర్ వాసవ Aam Aadmi Party AAP LP నాయకుడు
భరూచ్ 150 జంబూసర్ దేవకిశోరదాస్ స్వామి Bharatiya Janata Party
151 వాగ్రా అరుణ్‌సిన్హ్ రానా Bharatiya Janata Party
152 జగడియా (ఎస్.టి) రితేష్ వాసవ Bharatiya Janata Party
153 భరూచ్ రమేష్ భాయ్ మిస్త్రీ Bharatiya Janata Party
154 అంకలేశ్వర్ ఈశ్వరసింహ పటేల్ Bharatiya Janata Party
సూరత్ 155 ఓల్పాడ్ ముఖేష్ భాయ్ పటేల్ Bharatiya Janata Party MoS
156 మంగ్రోల్ (సూరత్) (ఎస్.టి) గణపత్ వాసవ Bharatiya Janata Party
157 మాండ్వి (సూరత్) (ఎస్.టి) కున్వర్జిభాయ్ హల్పతి Bharatiya Janata Party MoS
158 కామ్రేజ్ ప్రఫుల్ భాయ్ పన్షేరియా Bharatiya Janata Party MoS
159 సూరత్ తూర్పు అరవింద్ రాణా Bharatiya Janata Party
160 సూరత్ నార్త్ కాంతిభాయ్ బలార్ Bharatiya Janata Party
161 వరచా రోడ్ కిషోర్ కనాని Bharatiya Janata Party
162 కారంజ్ ప్రవీణ్ భాయ్ ఘోఘరి Bharatiya Janata Party
163 లింబయత్ సంగీతా పాటిల్ Bharatiya Janata Party
164 ఉధాన మనుభాయ్ పటేల్ Bharatiya Janata Party
165 మజురా హర్ష్ సంఘవి Bharatiya Janata Party MoS(I/C)
166 కటర్గాం వినోద్ భాయ్ మొరాదియా Bharatiya Janata Party
167 సూరత్ వెస్ట్ పూర్ణేష్ మోడీ Bharatiya Janata Party
168 చోరియాసి సందీప్ దేశాయ్ Bharatiya Janata Party
169 బార్డోలి (ఎస్.సి) ఈశ్వరభాయ్ పర్మార్ Bharatiya Janata Party
170 మహువా (సూరత్) (ఎస్.టి) మోహన్ భాయ్ ధోడియా Bharatiya Janata Party
తాపి 171 వ్యారా (ఎస్.టి) మోహన్ భాయ్ కొంకణి Bharatiya Janata Party
172 నిజార్ (ఎస్.టి) జైరామ్ గామిత్ Bharatiya Janata Party
డాంగ్ 173 డాంగ్స్ (ఎస్.టి) విజయ్ భాయ్ పటేల్ Bharatiya Janata Party
నవసారి 174 జలాల్‌పూర్ ఆర్. సి. పటేల్ Bharatiya Janata Party
175 నవసారి రాకేష్ దేశాయ్ Bharatiya Janata Party
176 గాందేవి (ఎస్.టి) నరేష్ పటేల్ Bharatiya Janata Party
177 వాంస్దా (ఎస్.టి) అనంత్ పటేల్ Indian National Congress
వల్సాడ్ 178 ధరంపూర్ (ఎస్.టి) అరవింద్ భాయ్ పటేల్ Bharatiya Janata Party
179 వల్సాద్ భారత్ భాయ్ పటేల్ Bharatiya Janata Party
180 పార్డి కనుభాయ్ దేశాయ్ Bharatiya Janata Party కేబినెట్ మంత్రి
181 కప్రడ (ఎస్.టి) జితుభాయ్ చౌదరి Bharatiya Janata Party
182 ఉంబర్‌గావ్ (ఎస్.టి) రమణ్‌లాల్ పాట్కర్ Bharatiya Janata Party

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://gujarat.neva.gov.in/ [bare URL]
  2. Bureau, The Hindu (2023-01-17). "Amit Chavda named CLP leader in Gujarat". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-01-18.
  3. Shankar Chaudhary appointed as Gujarat Legislative Assembly Speaker, 20 December 2022
  4. Jethabhai Ahir appointed as Gujarat Legislative Assembly Deputy Speaker, 20 December 2022
  5. 5.0 5.1 5.2 Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India. University of South Carolina Press. pp. 26, 33, 36, 37, 115. ISBN 9781570035449. Archived from the original on 9 October 2023. Retrieved 17 October 2020.
  6. PTI (2022-12-15). "Gujarat's former State minister Shankar Chaudhary set to become next Assembly Speaker". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-15.
  7. "Gujarat Congress MLA C J Chavda resigns, likely to join BJP". The Indian Express. Retrieved 19 January 2024.
  8. "Bhupendra Patel named Gujarat CM again". news.abplive.com. Retrieved 2022-12-10.[permanent dead link]
  9. "Gujarat AAP MLA Bhupendra Bhayani resigns, set to join BJP". The Hindu (in Indian English). 2023-12-13. ISSN 0971-751X. Retrieved 2023-12-14.
  10. "Khambhat Congress MLA Chirag Patel resigns". DeshGujarat. 2023-12-19. Retrieved 2023-12-19.
  11. PTI (2022-12-15). "Gujarat's former State minister Shankar Chaudhary set to become next Assembly Speaker". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-12-15.
  12. "Gujarat : Independent MLA Dharmendrasinh Vaghela Joins BJP Ahead Of Lok Sabha Elections". The Blunt Times. Retrieved 24 January 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]