Coordinates: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52

రేణిగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: zh:雷尼古恩塔
చి r2.7.3) (బాటు: zh:雷尼古恩塔 వర్గాన్ని zh:雷尼贡塔కి మార్చింది
పంక్తి 95: పంక్తి 95:
[[pt:Renigunta]]
[[pt:Renigunta]]
[[vi:Renigunta]]
[[vi:Renigunta]]
[[zh:雷尼古恩塔]]
[[zh:雷尼塔]]

02:54, 11 డిసెంబరు 2012 నాటి కూర్పు

  ?రేణిగుంట మండలం
చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పటంలో రేణిగుంట మండల స్థానం
చిత్తూరు జిల్లా పటంలో రేణిగుంట మండల స్థానం
చిత్తూరు జిల్లా పటంలో రేణిగుంట మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°39′N 79°31′E / 13.65°N 79.52°E / 13.65; 79.52
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం రేణిగుంట
జిల్లా (లు) చిత్తూరు
గ్రామాలు 31
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
66,563 (2001 నాటికి)
• 33801
• 32762
• 76.41
• 85.54
• 67.01


రేణిగుంట రైల్వే ప్లాట్‌ఫాం దృశ్యం
దస్త్రం:APtown Renigunta view.JPG
రేణిగుంట విమానాశ్రయం పరిసర ప్రాంతాలు

రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.

వ్యవసాయం, నీటి వనరులు

విద్య, వైద్యం

రవాణా, ప్రయాణం

1946లో రేణిగుంట రైల్వే కాబిన్ ఫొటో
దస్త్రం:APtown Renigunta 2.JPG
రేణిగుంట సెంటర్
దస్త్రం:APtown Renigunta 1.JPG
రేణిగుంట సెంటర్
దస్త్రం:APtown Renigunta 3.JPG
పూర్ణకుంభం సర్కిల్

పరిశ్రమలు

  • అమరరాజా బ్యాటరీలు
  • ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
  • చక్కెర కర్మాగారం
  • రసాయన పరిశ్రమలు
  • విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
  • రైల్వే క్యారేజి షాప్
  • తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.

ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇతర సదుపాయాలు

మండలంలోని పట్టణాలు

మండలంలోని గ్రామాలు

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రేణిగుంట&oldid=776770" నుండి వెలికితీశారు