Jump to content

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు జాబితా

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో 2025 డిసంబరు 30న జరిగిన పునర్వ్యస్థీకరణ ప్రకారం 81 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిపాలనకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.

చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022కు ముందు 2021 డిసెంబరు 22న ఏర్పడిన బద్వేల్ రెవెన్యూ డివిజనుతో కలిపి రాష్ట్రంలో 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తొలి పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాడ్డాయి.[1] ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో 7 మండలాలతో 2022 జూన్ 29 న కొత్తపేట కేంద్రంగా కొత్తపేట రెవెన్యూ డివిజను, వైఎస్ఆర్ జిల్లాలో 8 మండలాలతో పులివెందుల కేంద్రంగా పులివెందుల రెవెన్యూ డివిజను, కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో 9 మండలాలతో 2022 ఆగస్టు 5న రేపల్లె కేంద్రంగా రేపల్లె రెవెన్యూ డివిజను ఏర్పడ్డాయి.

అయితే తూర్పు గోదావరి జిల్లా లోని ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న నాలుగు మండలాలు, డివిజను కేంద్రం ఎటపాకను, పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా చేర్చి, ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న మండలాలు కొత్తగా ఏర్పడిన రంపచోడవరం రెవెన్యూ డివిజనులో కలిసాయి.దాని పర్యవసానంగా ఎటపాక రెవెన్యూ డివిజను రద్దై, చారిత్రాత్మక రెవెన్యూ డివిజనుగా మిగిలింది. ఆ తరువాత 2022 అక్టోబరు 25 న రంపచోడవరం రెవెన్యూ డివిజనులోని నాలుగు మండలాలతో (ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్నాయి) చింతూరు రెవెన్యూ డివిజను ఏర్పడింది.[2]

రెవెన్యూ విభాగాల జాబితా

[మార్చు]

రాష్ట్రంలో 2025 డిసెంబరు 31న జరిగిన జిల్లాల పునర్మిర్మాణం ప్రకారం 81 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[3][4]

వ.సంఖ్య జిల్లా రెవెన్యూ డివిజను పేరు ఉనికిలోనికి వచ్చిన తేదీ డివిజను ప్రధాన కేంద్రం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు డివిజను లోని మండలాలు రెవెన్యూ డివిజనులోని గ్రామాలు రిమార్కులు మూలాలు
1 శ్రీ కాకుళం పలాస 2022 ఏప్రిల్ 03 పలాస 3 8
టెక్కలి 2011 నాటికి ఉనికిలో ఉంది టెక్కలి 9
శ్రీకాకుళం 2011 నాటికి ఉనికిలో ఉంది శ్రీకాకుళం 13
2 పార్వతీపురం మన్యం పార్వతీపురం 2011 నాటికి ఉనికిలో ఉంది పార్వతీపురం 2 8
పాలకొండ 2011 నాటికి ఉనికిలో ఉంది పాలకొండ 7
3 విజయనగరం బొబ్బలి 2022 ఏప్రిల్ 03 బొబ్బలి 3 8
చీపురుపల్లి 2022 ఏప్రిల్ 03 చీపురపల్లి 9
విజయనగరం 2011 నాటికి ఉనికిలో ఉంది విజయనగరం 10
4 విశాఖపట్నం భీమునిపట్నం 2022 ఏప్రిల్ 03 భీమునిపట్నం 2 5
విశాఖపట్నం 2011 నాటికి ఉనికిలో ఉంది విశాఖపట్నం 6
5 అనకాపల్లి అనకాపల్లి 2013 ఏప్రిల్ 03 అనకాపల్లి 3 10
నర్సీపట్నం 2011 నాటికి ఉనికిలో ఉంది నర్సీపట్నం 7
అడ్డరోడ్డు జంక్షన్ 2025 డిసెంబరు 30 అడ్డరోడ్డు జంక్షన్ 7
6 అల్లూరి సీతారామరాజు పాడేరు 2011 నాటికి ఉనికిలో ఉంది పాడేరు 1 11
7 పోలవరం రంపచోడవరం 2011 నాటికి ఉనికిలో ఉంది రంపచోడవరం 2 8
చింతూరు 2022 అక్టోబరు 25 చింతూరు 4
8 తూర్పు గోదావరి రాజమహేంద్రవరం 2011 నాటికి ఉనికిలో ఉంది రాజమహేంద్రవరం 2 10
కొవ్వూరు 2011 నాటికి ఉనికిలో ఉంది కొవ్వూరు 9
9 కోనసీమ అమలాపురం 2011 నాటికి ఉనికిలో ఉంది అమలాపురం 3 10
రామచంద్రపురం 2013 జూన్ 25 రామచంద్రపురం 2
కొత్తపేట 2022 జూన్ 29 కొత్తపేట 7
10 కాకినాడ పెద్దాపురం 2011 నాటికి ఉనికిలో ఉంది పెద్దాపురం 2 11
కాకినాడ 2011 నాటికి ఉనికిలో ఉంది కాకినాడ 10
11 పశ్చిమ గోదావరి నర్సాపురం 2011 నాటికి ఉనికిలో ఉంది నర్సాపురం 2 10
భీమవరం 2022 ఏప్రిల్ 03 భీమవరం 9
12 ఏలూరు జంగారెడ్డిగూడెం 2013 జూన్ 25 జంగారెడ్డిగూడెం 3 10
ఏలూరు 2011 నాటికి ఉనికిలో ఉంది ఏలూరు 12
నూజివీడు 2011 నాటికి ఉనికిలో ఉంది నూజివీడు 6
13 కృష్ణా గుడివాడ 2011 నాటికి ఉనికిలో ఉంది గుడివాడ 3 8
ఉయ్యూరు 2022 ఏప్రిల్ 03 ఉయ్యూరు 7
మచిలీపట్నం 2011 నాటికి ఉనికిలో ఉంది మచిలీపట్నం 10
14 ఎన్టీఆర్ తిరువూరు 2022 ఏప్రిల్ 03 తిరువూరు 3 5
నందిగామ 2022 ఏప్రిల్ 03 నందిగామ 7
విజయవాడ 2011 నాటికి ఉనికిలో ఉంది విజయవాడ 8
15 గుంటూరు గుంటూరు 2011 నాటికి ఉనికిలో ఉంది గుంటూరు 2 10
తెనాలి 2011 నాటికి ఉనికిలో ఉంది తెనాలి 8
16 పల్నాడు గురజాల 2013 జూన్ 25 గురజాల 3 10
సత్తెనపల్లి 2022 ఏప్రిల్ 03 సత్తెనపల్లి 9
నరసరావుపేట 2011 నాటికి ఉనికిలో ఉంది నరసరావుపేట 9
17 బాపట్ల బాపట్ల 2022 ఏప్రిల్ 03 బాపట్ల 3 6
చీరాల 2022 ఏప్రిల్ 03 చీరాల 5
రేపల్లె 2022 ఆగస్టు 05 రేపల్లె 9
18 ప్రకాశం కందుకూరు 2011 నాటికి ఉనికిలో ఉంది కందుకూరు 3 7
ఒంగోలు 2011 నాటికి ఉనికిలో ఉంది ఒంగోలు 11
అద్దంకి 2025 డిసెంబరు 30 అద్దంకి 10
19 మార్కాపురం మార్కాపురం 2011 నాటికి ఉనికిలో ఉంది మార్కాపురం 2 15
కనిగిరి 2022 ఏప్రిల్ 03 కనిగిరి 6
20 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కావలి 2011 నాటికి ఉనికిలో ఉంది కావలి 3 10
ఆత్మకూరు 2013 జూన్ 25 ఆత్మకూరు 9
నెల్లూరు 2011 నాటికి ఉనికిలో ఉంది నెల్లూరు 12
21 తిరుపతి గూడూరు 2011 నాటికి ఉనికిలో ఉంది గూడూరు 4 8
సూళ్లూరుపేట 2013 జూన్ 25 సూళ్లూరుపేట 9 నాయుడుపేట అనే పేరుతో ఉండేది
శ్రీకాళహస్తి 2022 ఏప్రిల్ 03 శ్రీకాళహస్తి 8
తిరుపతి 2011 నాటికి ఉనికిలో ఉంది తిరుపతి 9
22 చిత్తూరు నగరి 2022 ఏప్రిల్ 03 నగరి 4 7
చిత్తూరు 2011 నాటికి ఉనికిలో ఉంది చిత్తూరు 10
పలమనేరు 2022 ఏప్రిల్ 03 పలమనేరు 10
కుప్పం 2022 ఏప్రిల్ 03 కుప్పం 4
23 అన్నమయ్య మదనపల్లి 2011 నాటికి ఉనికిలో ఉంది మదనపల్లి 3 11
పీలేరు 2025 డిసెంబరు 30 పీలేరు 8
రాయచోటి 2022 ఏప్రిల్ 03 రాయచోటి 6
24 వైఎస్ఆర్ కడప బద్వేలు 2021 డిసెంబరు 21 బద్వేలు 5 12
కడప 2011 నాటికి ఉనికిలో ఉంది కడప 12
జమ్ములమడుగు 2011 నాటికి ఉనికిలో ఉంది జమ్ములమడుగు 12
పులివెందుల 2022 జూన్ 29 పులివెందుల 8 0
రాజంపేట 2011 నాటికి ఉనికిలో ఉంది రాజంపేట 4 0
25 కర్నూలు కర్నూలు 2011 నాటికి ఉనికిలో ఉంది కర్నూలు 3 8
ఆదోని 2011 నాటికి ఉనికిలో ఉంది ఆదోని 10
పత్తికొండ 2022 ఏప్రిల్ 03 పత్తికొండ 9
26 నంద్యాల ఆత్మకూరు 2022 ఏప్రిల్ 03 ఆత్మకూరు 4 10
నంద్యాల 2011 నాటికి ఉనికిలో ఉంది నంద్యాల 12
బనగానపల్లె 2025 డిసెంబరు 30 బనగానపల్లె 5
డోన్ 2022 ఏప్రిల్ 03 డోన్ 3
27 అనంతపురం గుంతకల్లు 2022 ఏప్రిల్ 03 గుంతకల్లు 3 8
అనంతపురం 2011 నాటికి ఉనికిలో ఉంది అనంతపురం 12
కళ్యాణదుర్గం 2013 జూన్ 25 కళ్యాణదుర్గం 11
28 శ్రీ సత్యసాయి ధర్మవరం 2011 నాటికి ఉనికిలో ఉంది ధర్మవరం 5 7
కదిరి 2013 జూన్ 25 కదిరి 6
పుట్టపర్తి 2022 ఏప్రిల్ 03 పుట్టపర్తి 6
పెనుకొండ 2011 నాటికి ఉనికిలో ఉంది పెనుకొండ 8
మడకశిర 2025 డిసెంబరు 30 మడకశిర 5
మొత్తం
81

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. Government of Andhra Pradesh (2022-10-25). Andhra Pradesh Gazette, 2022-10-25, Extraordinary, Part PART I, Number 1399.
  3. DOP (2023). Socio economic survey 2022-23 (PDF). Government of AP. p. 431. Archived from the original (PDF) on 2024-03-28. Retrieved 2024-03-02.
  4. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.