ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా

వికీపీడియా నుండి
(ఆర్.డి.వో. నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
AP State Districts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలు

భారతదేశ రాష్ట్రాలలోని పరిపాలనలో భాగంగా జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభజనగా కొన్ని మండలాలు (పూర్వం తాలూకాలు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో 50 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.

కోస్తా జిల్లాల రెవెన్యూ విభాగాల జాబితా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నవంబరు నాటికి 13 జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను ఈ జాబితా వివరిస్తుంది.[1]

సంఖ్య జిల్లా పేరు రెవెన్యూ డివిజన్లు డివిజన్ కేంద్రాలు రెవెన్యూ డివిజన్లు పరిధి తెలుపు రేఖా పటం
1 శ్రీకాకుళం 3 శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి Revenue divisions map of Srikakulam district.png
2 విజయనగరం 2 విజయనగరం, పార్వతీపురం Revenue divisions map of Vizianagaram district.png
3 విశాఖపట్నం 4 విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి [2] Revenue divisions map of Visakhapatnam district.png
4 తూర్పుగోదావరి 7 కాకినాడ, పెద్దాపురం, రంపచోడవరం, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రాపురం ఎటపాక Revenue divisions map of East Godavari district.png
5 పశ్చిమ గోదావరి 4 ఏలూరు, నర్సాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం Revenue divisions map of West Godavari district.png
6 కృష్ణా 4 మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు Revenue divisions map of Krishna district.png
7 గుంటూరు 4 గుంటూరు, తెనాలి, నరసరావుపేట, గురజాల Revenue divisions map of Guntur district.png
8 ప్రకాశం 3 ఒంగోలు, మార్కాపురం, కందుకూరు Revenue divisions map of Prakasam district.png
9 నెల్లూరు 5 నెల్లూరు, గూడూరు, కావలి,నాయుడుపేట, ఆత్మకూరు Revenue divisions map of Nellore district.png
మెత్తం 36

రాయలసీమ జిల్లాల రెవెన్యూ డివిజన్లు[మార్చు]

సంఖ్య జిల్లా పేరు రెవెన్యూ డివిజన్లు డివిజన్ కేంద్రాలు రెవెన్యూ డివిజన్లు పరిధి తెలుపు రేఖా పటం
1 వైఎస్ఆర్ జిల్లా 3 కడప, రాజంపేట, జమ్మలమడుగు Revenue divisions map of Kadapa district.png
2 కర్నూలు 3 కర్నూలు, ఆదోని, నంద్యాల Revenue divisions map of Kurnool district.png
3 చిత్తూరు 3 చిత్తూరు, తిరుపతి, మదనపల్లి Revenue divisions map of Chittoor district.png
4 అనంతపురం 5 అనంతపురం, పెనుగొండ, ధర్మవరం, కళ్యాణదుర్గం, కదిరి Revenue divisions map of Anantapur district.png
మొత్తం 14

రైలు మార్గాలు లేని రెవెన్యూడివిజను కేంద్రాలు[మార్చు]

రెవిన్యూడివిజను కేంద్రాలుగా లేని లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "List of Mandals" (PDF). Andhra Pradesh State Portal. p. 8. Archived from the original (PDF) on 3 June 2016. Retrieved 25 August 2014.
  2. "GO issued for creation of Anakapalle revenue division - The Hindu". web.archive.org. 2019-12-27. Retrieved 2019-12-27.

బయటి లింకులు[మార్చు]