ఆంధ్రప్రదేశ్ లో 72 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.
రెవెన్యూ విభాగాల జాబితా [ మార్చు ]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్ల పట్టిక[1]
జిల్లా
రెవిన్యూ డివిజన్ల సంఖ్య
రెవిన్యూ డివిజన్ల పేర్లు
అనకాపల్లి
2
అనకాపల్లి , నర్సీపట్నం
అనంతపురం
3
గుంతకల్ (కొత్త), అనంతపురం , కళ్యాణదుర్గం
అన్నమయ్య
3
రాజంపేట , రాయచోటి (కొత్త), మదనపల్లె
అల్లూరి సీతారామరాజు
2
పాడేరు , రంపచోడవరం
ఎన్టీఆర్
3
విజయవాడ , తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
ఏలూరు
3
జంగారెడ్డిగూడెం , ఏలూరు , నూజివీడు
కర్నూలు
3
కర్నూలు , ఆదోని , పత్తికొండ (కొత్త)
కాకినాడ
2
పెద్దాపురం , కాకినాడ
కృష్ణా
3
గుడివాడ , మచిలీపట్నం , ఉయ్యూరు (కొత్త)
కోనసీమ
2
రామచంద్రాపురం , అమలాపురం
గుంటూరు
2
గుంటూరు , తెనాలి
చిత్తూరు
4
చిత్తూరు , నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
తిరుపతి
4
గూడూరు , సూళ్లూరుపేట , శ్రీకాళహస్తి , తిరుపతి
తూర్పుగోదావరి
2
రాజమండ్రి , కొవ్వూరు
నంద్యాల
3
ఆత్మకూరు (కొత్త), నంద్యాల , డోన్ (కొత్త)
పల్నాడు
3
గురజాల , నర్సరావుపేట , సత్తెనపల్లి (కొత్త)
పశ్చిమగోదావరి
2
నర్సాపురం , భీమవరం (కొత్త)
పార్వతీపురం మన్యం
2
పార్వతీపురం , పాలకొండ
ప్రకాశం
3
మార్కాపురం , కనిగిరి (కొత్త), ఒంగోలు
బాపట్ల
2
బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) , రేపల్లె (కొత్త)
విజయనగరం
3
బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
విశాఖపట్నం
2
భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
వైఎస్‌ఆర్
3
బద్వేల్ , కడప , జమ్మలమడుగు
శ్రీకాకుళం
3
పలాస (కొత్త), టెక్కలి , శ్రీకాకుళం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
4
కందుకూరు , కావలి , ఆత్మకూరు , నెల్లూరు
శ్రీ సత్యసాయి
4
ధర్మవరం , కదిరి , పుట్టపర్తి (కొత్త), పెనుకొండ
ఇవి కూడా చూడండి [ మార్చు ]