కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°3′0″N 79°55′12″E మార్చు
పటం

కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2014)
196 చిబ్రామౌ జనరల్ కన్నౌజ్ 4,21,804
197 తిర్వా జనరల్ కన్నౌజ్ 3,46,098
198 కన్నౌజ్ ఎస్సీ కన్నౌజ్ 3,87,439
202 బిదునా జనరల్ ఔరయ్యా 3,47,596
205 రసూలాబాద్ ఎస్సీ కాన్పూర్ దేహత్ 3,05,949
మొత్తం: 18,08,886

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1967 రామ్ మనోహర్ లోహియా [2] సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 సత్య నారాయణ్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1977 రామ్ ప్రకాష్ త్రిపాఠి భారతీయ లోక్ దళ్
1980 ఛోటే సింగ్ యాదవ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 షీలా దీక్షిత్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1989 ఛోటే సింగ్ యాదవ్ జనతాదళ్
1991 జనతా పార్టీ
1996 చంద్ర భూషణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1998 ప్రదీప్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
1999 ములాయం సింగ్
2000^ అఖిలేష్ యాదవ్
2004
2009
2012^ డింపుల్ యాదవ్
2014
2019[3] సుబ్రత్ పాఠక్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. HMTV (27 April 2019). "'కనౌజ్' ఎవరిది..?". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-18.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.