2023 క్రికెట్ ప్రపంచ కప్ జట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2023 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వివిధ దేశాలు ఎంపిక చేసిన స్క్వాడ్‌ల జాబితా ఇది. అన్ని జట్లు 15-ఆటగాళ్ళతో కూడిన స్క్వాడ్‌లను సెప్టెంబరు 28 నాటికి ఖరారు చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ఇవ్వాలి. ఈ తేదీ తర్వాత మార్పులేమైనా చెయ్యాలంటే ఐసిసి ఆమోదం అవసరం.[1]

సూచిక

[మార్చు]
చిహ్నం అర్థం
S/N వన్‌డేలో ఆటగాడి చొక్కా సంఖ్య
ఆటగాడు ఆటగాడి పేరు, అతని వికీపీడియా వ్యాసంలో ఉన్నట్లుగా. వారు కెప్టెన్ గానీ, వైస్-కెప్టెన్ గానీ అయితే అది కూడా చూపిస్తుంది.
పుట్టిన తేదీ పుట్టిన తేదీ, 2023 అక్టోబరు 5 నాటికి వయస్సు.
వన్‌డేలు 2023 అక్టోబరు 5 కి ముందు ఆడిన వన్‌డేల సంఖ్య.[a]
పాత్ర బౌలర్, బ్యాటర్, ఆల్ రౌండర్ లేదా వికెట్-కీపర్
బ్యాటింగు ఏ చేతితో బ్యాటింగు చేస్తారు
బౌలింగు శైలి ఏ విధమైన బౌలింగు చేస్తారు
లిస్ట్ ఎ లేదా దేశీయ జట్టు లిస్ట్ ఎ జట్టు, లేదా దేశ వన్‌డే జట్టుకు లిస్ట్ ఎ హోదా లేని పక్షంలో దేశీయ వన్డే మ్యాచ్‌ జట్టు

ఆఫ్ఘనిస్తాన్

[మార్చు]

ఆఫ్ఘనిస్తాన్, 2023 సెప్టెంబరు 13 న జట్టును ప్రకటించింది. [2] ఫరీద్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రాఫ్, గుల్బదిన్ నాయిబ్ లను రిజర్వు ఆటగాళ్ళుగా ప్రకటించింది.

కోచ్: ఇంగ్లాండ్ జోనాథన్ ట్రాట్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
50 హష్మతుల్లా షాహిదీ (c) (1994-11-04)1994 నవంబరు 4 (28 ఏళ్ళు) 64 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ బంద్ ఇ అమీర్
15 నూర్ అహ్మద్ (2005-01-03)2005 జనవరి 3 (18 ఏళ్ళు) 3 బౌలరు కుడిచేతి వాటం ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ మిస్ ఐనక్
46 ఇక్రమ్ అలీఖిల్ (వికీ) (2000-09-29)2000 సెప్టెంబరు 29 (23 ఏళ్ళు) 14 వికెట్ కీపరు ఎడమచేతి వాటం స్పీన్ ఘర్
5 ఫజల్‌హక్ ఫారూఖీ (2000-09-22)2000 సెప్టెంబరు 22 (23 ఏళ్ళు) 21 బౌలరు కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం కాబూల్ ప్రాంతం
21 రహ్మానుల్లా గుర్బాజ్ (వికీ) (2001-11-28)2001 నవంబరు 28 (21 ఏళ్ళు) 26 వికెట్ కీపరు కుడిచేతి వాటం కాబూల్ ప్రాంతం
76 రియాజ్ హసన్ (2002-11-07)2002 నవంబరు 7 (20 ఏళ్ళు) 5 బ్యాటరు కుడిచేతి వాటం అమో
19 రషీద్ ఖాన్ (1998-09-20)1998 సెప్టెంబరు 20 (25 ఏళ్ళు) 94 All-rounder కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ స్పీన్ ఘర్
7 మొహమ్మద్ నబీ (1985-01-01)1985 జనవరి 1 (34 ఏళ్ళు) 147 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ బంద్ ఇ అమీర్
9 అజ్మతుల్లా ఒమర్జాయ్ (2000-03-24)2000 మార్చి 24 (19 ఏళ్ళు) 13 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ మిస్ ఐనక్
27 అబ్దుల్ రహమాన్ (2001-11-22)2001 నవంబరు 22 (21 ఏళ్ళు) 3 Bowler కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ బంద్ ఇ అమీర్
8 రహమత్ షా (1993-07-06)1993 జూలై 6 (30 ఏళ్ళు) 97 బ్యాటరు Right కుడిచేతి లెగ్ బ్రేక్ మిస్ ఐనక్
88 ముజీబ్ ఉర్ రహమాన్ (2001-03-28)2001 మార్చి 28 (22 ఏళ్ళు) 66 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ స్పీన్ ఘర్
78 నవీన్-ఉల్-హక్ (1999-09-23)1999 సెప్టెంబరు 23 (24 ఏళ్ళు) 7 Bowler Right కుడిచేతి మీడియం ఫాస్ట్ కాబూల్ ప్రాంతం
18 ఇబ్రహీం జద్రాన్ (2001-12-12)2001 డిసెంబరు 12 (21 ఏళ్ళు) 19 బ్యాటరు Right కుడిచేతి మీడియం ఫాస్ట్ మిస్ ఐనక్
1 నజీబుల్లా జద్రాన్ (1993-02-18)1993 ఫిబ్రవరి 18 (30 ఏళ్ళు) 90 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ బూస్త్ ప్రాంతం


ఆస్ట్రేలియా

[మార్చు]

ఆస్ట్రేలియా తమ జట్టును 2023 సెప్టెంబరు 6న ప్రకటించింది [3]

కోచ్:ఆస్ట్రేలియా ఆండ్రూ మెక్‌డొనాల్డ్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
30 పాట్ కమ్మిన్స్ (కె) (1993-05-08)1993 మే 8 (30 ఏళ్ళు) 75 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ న్యూ సౌత్ వేల్స్
77 షాన్ అబ్బాట్ (1992-02-29)1992 ఫిబ్రవరి 29 (31 ఏళ్ళు) 13 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం న్యూ సౌత్ వేల్స్
46 ఆష్టన్ అగర్ (1993-10-14)1993 అక్టోబరు 14 (29 ఏళ్ళు) 22 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం నెమ్మదిగా ఎడమచేతి ఆర్థోడాక్స్ పశ్చిమ ఆస్ట్రేలియా
4 అలెక్స్ కారీ (వికీ) (1991-08-27)1991 ఆగస్టు 27 (32 ఏళ్ళు) 66 వికెట్ కీపరు ఎడమచేతి వాటం దక్షిణ ఆస్ట్రేలియా
42 కామెరాన్ గ్రీన్ (1999-06-03)1999 జూన్ 3 (24 ఏళ్ళు) 16 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం పశ్చిమ ఆస్ట్రేలియా
38 జోష్ హాజెల్‌వుడ్ (1991-01-08)1991 జనవరి 8 (32 ఏళ్ళు) 70 బౌలర్ ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం న్యూ సౌత్ వేల్స్
62 ట్రావిస్ హెడ్ (1993-12-29)1993 డిసెంబరు 29 (29 ఏళ్ళు) 56 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్-బ్రేక్ దక్షిణ ఆస్ట్రేలియా
48 జోష్ ఇంగ్లిస్ (wk) (1995-03-04)1995 మార్చి 4 (28 ఏళ్ళు) 5 వికెట్ కీపరు కుడిచేతి వాటం పశ్చిమ ఆస్ట్రేలియా
8 మిచెల్ మార్ష్ (1991-10-20)1991 అక్టోబరు 20 (31 ఏళ్ళు) 74 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం పశ్చిమ ఆస్ట్రేలియా
32 గ్లెన్ మాక్స్ వెల్ (1988-10-14)1988 అక్టోబరు 14 (34 ఏళ్ళు) 128 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్-బ్రేక్ విక్టోరియా
56 మిచెల్ స్టార్క్ (1990-01-30)1990 జనవరి 30 (33 ఏళ్ళు) 110 బౌలర్ ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ న్యూ సౌత్ వేల్స్
49 స్టీవ్ స్మిత్ (1989-06-02)1989 జూన్ 2 (34 ఏళ్ళు) 142 బ్యాట్స్‌మన్ కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ కొత్త సౌత్ వేల్స్
17 మార్కస్ స్టోయినిస్ (1989-08-16)1989 ఆగస్టు 16 (34 ఏళ్ళు) 61 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం పశ్చిమ ఆస్ట్రేలియా
31 డేవిడ్ వార్నర్ (1986-10-27)1986 అక్టోబరు 27 (36 ఏళ్ళు) 144 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్
88 ఆడమ్ జాంపా (1992-03-31)1992 మార్చి 31 (31 ఏళ్ళు) 81 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ న్యూ సౌత్ వేల్స్


బంగ్లాదేశ్

[మార్చు]

బంగ్లాదేశ్, 2023 సెప్టెంబరు 26 న తన జట్టును ప్రకటించింది.[4]

కోచ్: శ్రీలంక చండికా హతురుసింగ

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
75 షకీబ్ అల్ హసన్ (కె) (1987-03-24)1987 మార్చి 24 (36 ఏళ్ళు) 240 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ అబహానీ లిమిటెడ్
99 నజ్ముల్ హుస్సేన్ శాంతో (vc) (1998-08-25)1998 ఆగస్టు 25 (25 ఏళ్ళు) 30 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ కాలాబగాన్
97 తంజీద్ హసన్ (2000-12-01)2000 డిసెంబరు 1 (22 ఏళ్ళు) 12 బౌలరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ కాలాబగాన్
3 తస్కిన్ అహ్మద్ (1995-04-03)1995 ఏప్రిల్ 3 (28 ఏళ్ళు) 63 బౌలరు ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ అబహానీ లిమిటెడ్
16 లిటన్ దాస్ (1994-10-13)1994 అక్టోబరు 13 (28 ఏళ్ళు) 77 వికెట్ కీపరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్
53 మెహిదీ హసన్ మిరాజ్ (1997-10-25)1997 అక్టోబరు 25 (25 ఏళ్ళు) 82 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ కాలాబగాన్
55 మహెదీ హసన్ (1994-12-12)1994 డిసెంబరు 12 (28 ఏళ్ళు) 8 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ గాజీ గ్రూప్
97 నసుమ్ అహ్మద్ (1994-12-05)1994 డిసెంబరు 5 (28 ఏళ్ళు) 5 బౌలరు ఎడమచేతి వాటం ఉత్తర స్పోర్టింగ్ క్లబ్
21 తంజీమ్ హసన్ సాకిబ్ (2002-10-20)2002 అక్టోబరు 20 (20 ఏళ్ళు) 2 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం BKSP
77 తౌహీద్ హృదయ్ (2000-12-04)2000 డిసెంబరు 4 (22 ఏళ్ళు) 17 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ షినేపుకూర్
47 షొరీఫుల్ ఇస్లాం (2001-06-03)2001 జూన్ 3 (22 ఏళ్ళు) 22 బౌలరు ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ ప్రైమ్ బ్యాంక్
30 మహ్మూదుల్లా (1986-02-04)1986 ఫిబ్రవరి 4 (37 ఏళ్ళు) 221 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ అబహానీ లిమిటెడ్
91 హసన్ మహమూద్ (1999-10-12)1999 అక్టోబరు 12 (23 ఏళ్ళు) 18 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం KSKS
15 ముష్ఫికర్ రహీమ్ (వికీ) (1987-05-09)1987 మే 9 (36 ఏళ్ళు) 255 వికెట్ కీపరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం లెజెండ్స్ ఆఫ్ రాణిగంజ్
90 ముస్తాఫిజుర్ రహమాన్ (1995-09-06)1995 సెప్టెంబరు 6 (28 ఏళ్ళు) 93 బౌలరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం అబహానీ లిమిటెడ్


ఇంగ్లాండ్

[మార్చు]

ఇంగ్లాండ్, 2023 ఆగస్టు 16 న 15 మందితో కూడిన తాత్కాలిక జట్టును ప్రకటించింది. [5]

కోచ్: ఆస్ట్రేలియా మాథ్యూ మోట్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
63 జోస్ బట్లర్ (కె, వికీ) (1990-09-08)1990 సెప్టెంబరు 8 (33 ఏళ్ళు) 169 వికెట్ కీపరు కుడిచేతి వాటం లాంకషైర్
18 మొయీన్ అలీ (1987-06-18)1987 జూన్ 18 (36 ఏళ్ళు) 132 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వోర్సెస్టర్‌షైర్
37 గస్ అట్కిన్సన్ (1998-01-19)1998 జనవరి 19 (25 ఏళ్ళు) 3 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ సర్రే
51 జానీ బెయిర్‌స్టో (1989-09-26)1989 సెప్టెంబరు 26 (34 ఏళ్ళు) 98 వికెట్ కీపరు కుడిచేతి వాటం యార్క్‌షైర్
20 జాసన్ రాయ్ 1 (1990-07-21)1990 జూలై 21 (33 ఏళ్ళు) 116 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం సర్రే
58 సామ్ కర్రన్ (1998-06-03)1998 జూన్ 3 (25 ఏళ్ళు) 26 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్-మీడియం సర్రే
23 లియామ్ లివింగ్‌స్టోన్ (1993-08-04)1993 ఆగస్టు 4 (30 ఏళ్ళు) 16 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ లాంకషైర్
29 డేవిడ్ మలన్ (1987-09-03)1987 సెప్టెంబరు 3 (36 ఏళ్ళు) 21 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ యార్క్‌షైర్
95 ఆదిల్ రషీద్ (1988-02-17)1988 ఫిబ్రవరి 17 (35 ఏళ్ళు) 126 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ యార్క్‌షైర్
66 జో రూట్ (1990-12-30)1990 డిసెంబరు 30 (32 ఏళ్ళు) 162 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్/లెగ్ స్పిన్ యార్క్‌షైర్
55 బెన్ స్టోక్స్ (1991-06-04)1991 జూన్ 4 (32 ఏళ్ళు) 108 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం డర్హామ్
38 రీస్ టోప్లీ (1994-02-21)1994 ఫిబ్రవరి 21 (29 ఏళ్ళు) 26 బౌలర్ కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం సర్రే
15 డేవిడ్ విల్లీ (1990-02-28)1990 ఫిబ్రవరి 28 (33 ఏళ్ళు) 67 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమ చేయి ఫాస్ట్-మీడియం నార్తాంప్టన్‌షైర్
19 క్రిస్ వోక్స్ (1989-03-02)1989 మార్చి 2 (34 ఏళ్ళు) 114 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం వార్విక్‌షైర్
33 మార్క్ వుడ్ (1990-01-11)1990 జనవరి 11 (33 ఏళ్ళు) 59 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ డర్హామ్
88 హ్యారీ బ్రూక్ (1999-02-22)1999 ఫిబ్రవరి 22 (24 ఏళ్ళు) 6 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ యార్క్‌షైర్


1Jason Roy were ruled out due to back injury and were replaced by Harry Brook.

భారతదేశం

[మార్చు]

భారతదేశం తమ జట్టును 2023 సెప్టెంబరు 5 న ప్రకటించింది [6]

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
45 రోహిత్ శర్మ (కె) (1987-04-30)1987 ఏప్రిల్ 30 (36 ఏళ్ళు) 250 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ముంబై
33 హార్దిక్ పాండ్యా (vc) (1993-10-11)1993 అక్టోబరు 11 (29 ఏళ్ళు) 74 ఆల్ రౌండర్ కుడిచేతి వాటం కుడి చేయి మీడియం-ఫాస్ట్ బరోడా
93 జస్‌ప్రీత్ బుమ్రా (1993-12-06)1993 డిసెంబరు 6 (29 ఏళ్ళు) 72 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ గుజరాత్
77 శుభ్‌మ‌న్ గిల్ (1999-09-08)1999 సెప్టెంబరు 8 (24 ఏళ్ళు) 27 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ పంజాబ్
96 శ్రేయాస్ అయ్యర్ (1994-12-06)1994 డిసెంబరు 6 (28 ఏళ్ళు) 44 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ ముంబై
8 రవీంద్ర జడేజా (1988-12-06)1988 డిసెంబరు 6 (34 ఏళ్ళు) 174 ఆల్ రౌండర్ ఎడమ ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ సౌరాష్ట్ర
32 ఇషాన్ కిషన్ (వికీ) (1998-07-18)1998 జూలై 18 (25 ఏళ్ళు) 18 వికెట్ కీపర్ ఎడమ ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ జార్ఖండ్
18 విరాట్ కోహ్లి (1988-11-05)1988 నవంబరు 5 (34 ఏళ్ళు) 280 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఢిల్లీ
20 అక్షర్ పటేల్ (1994-01-20)1994 జనవరి 20 (29 ఏళ్ళు) 52 ఆల్ రౌండర్ ఎడమ ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ గుజరాత్
1 కె.ఎల్. రాహుల్ (వికీ) (1992-04-18)1992 ఏప్రిల్ 18 (31 ఏళ్ళు) 54 వికెట్ కీపర్ కుడిచేతి వాటం కుడి చేయి మీడియం కర్ణాటక
11 మొహమ్మద్ షమీ (1990-09-03)1990 సెప్టెంబరు 3 (33 ఏళ్ళు) 90 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బెంగాల్
73 మహమ్మద్ సిరాజ్ (1994-03-13)1994 మార్చి 13 (29 ఏళ్ళు) 24 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ హైదరాబాదు
54 శార్దూల్ ఠాకూర్ (1991-10-16)1991 అక్టోబరు 16 (31 ఏళ్ళు) 35 ఆల్ రౌండర్ కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ముంబై
23 కుల్‌దీప్ యాదవ్ (1994-12-14)1994 డిసెంబరు 14 (28 ఏళ్ళు) 81 బౌలర్ ఎడమ ఎడమ చేతి అనార్థడాక్స్ ఉత్తర ప్రదేశ్
63 సూర్యకుమార్ యాదవ్ (1990-09-14)1990 సెప్టెంబరు 14 (33 ఏళ్ళు) 26 బ్యాట్స్‌మెన్ కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ముంబై


నెదర్లాండ్స్

[మార్చు]

నెదర్లాండ్స్, తమ బృందాన్ని 2023 సెప్టెంబరు 7 న ప్రకటించింది.[7]

కోచ్: నెదర్లాండ్స్ ర్యాన్ టెన్ డోషేట్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
35 స్కాట్ ఎడ్వర్డ్స్ (కె, వికీ) (1996-08-23)1996 ఆగస్టు 23 (27 ఏళ్ళు) 38 వికెట్ కీపరు కుడిచేతి వాటం VOC రోటర్‌డ్యామ్
4 మాక్స్ ఓడౌడ్ (1994 -03-04)1994 మార్చి 4 (29 ఏళ్ళు) 33 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ VOC రోటర్‌డ్యామ్
5 బాస్ డి లీడ్ (1999-11-15)1999 నవంబరు 15 (23 ఏళ్ళు) 30 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం వూర్‌బర్గ్
7 విక్రమ్‌జిత్ సింగ్ (2003-01-09)2003 జనవరి 9 (20 ఏళ్ళు) 25 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం VRA ఆమ్‌స్టర్‌డామ్
25 తేజ నిడమానూరు (1994-08-22)1994 ఆగస్టు 22 (29 ఏళ్ళు) 20 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ పంజాబ్ రోటర్‌డామ్
47 పాల్ వాన్ మీకెరెన్ (1993-01-15)1993 జనవరి 15 (30 ఏళ్ళు) 13 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం గ్లౌసెస్టర్‌షైర్
48 కోలిన్ అకర్‌మాన్ (1991-04-04)1991 ఏప్రిల్ 4 (32 ఏళ్ళు) 7 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ లీసెస్టర్‌షైర్
52 రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్ (1984 -12-31)1984 డిసెంబరు 31 (38 ఏళ్ళు) 16 ఆల్ రౌండరు కుడిచేతి వాటం ఎడమ చేయి నెమ్మదైన సనాతన సోమర్‌సెట్
17 లోగన్ వాన్ బీక్ (1990-09-07)1990 సెప్టెంబరు 7 (33 ఏళ్ళు) 25 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వూర్‌బర్గ్
88 ఆర్యన్ దత్ (2003-05-12)2003 మే 12 (20 ఏళ్ళు) 25 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వూర్‌బర్గ్
15 ర్యాన్ క్లైన్ (1997-06-15)1997 జూన్ 15 (26 ఏళ్ళు) 12 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ వూర్‌బర్గ్
34 వెస్లీ బరేసి (1984-05-03)1984 మే 3 (39 ఏళ్ళు) 45 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ {{{domestic team}}}
66 సాకిబ్ జుల్ఫికర్ (1997-03-28)1997 మార్చి 28 (26 ఏళ్ళు) 13 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ పంజాబ్ రోటర్‌డామ్
18 షరీజ్ అహ్మద్ (2003-04-21)2003 ఏప్రిల్ 21 (20 ఏళ్ళు) 11 బౌలర్ ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ వూర్‌బర్గ్
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెక్ట్ (1988-09-15)1988 సెప్టెంబరు 15 (35 ఏళ్ళు) ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ వూర్‌బర్గ్


న్యూజీలాండ్

[మార్చు]

న్యూజీలాండ్ తమ బృందాన్ని 2023 సెప్టెంబరు 11 న ప్రకటించింది.[8]

Coach: న్యూజీలాండ్ గ్యారీ స్టెడ్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
22 కేన్ విలియమ్‌సన్ (కె) (1990-08-08)1990 ఆగస్టు 8 (33 ఏళ్ళు) 161 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
18 ట్రెంట్ బౌల్ట్ (1989-07-22)1989 జూలై 22 (34 ఏళ్ళు) 100 బౌలర్ కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్-మీడియం నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
80 మార్క్ చాప్‌మన్ (1994-06-27)1994 జూన్ 27 (29 ఏళ్ళు) 12 బ్యాటరు ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఆక్లాండ్
88 డెవన్ కాన్వే (1991-07-08)1991 జూలై 8 (32 ఏళ్ళు) 20 వికెట్ కీపరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం వెల్లింగ్టన్
69 లాకీ ఫెర్గూసన్ (1991-06-13)1991 జూన్ 13 (32 ఏళ్ళు) 54 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ ఆక్లాండ్
21 మాట్ హెన్రీ (1991-12-14)1991 డిసెంబరు 14 (31 ఏళ్ళు) 74 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం కాంటర్బరీ
48 టామ్ లాథమ్ (వికీ) (1992-04-02)1992 ఏప్రిల్ 2 (31 ఏళ్ళు) 132 వికెట్ కీపరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం కాంటర్బరీ
75 డారిల్ మిచెల్ (1991-05-20)1991 మే 20 (32 ఏళ్ళు) 27 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం కాంటర్బరీ
50 జేమ్స్ నీషమ్ (1990-09-17)1990 సెప్టెంబరు 17 (33 ఏళ్ళు) 73 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్ వెల్లింగ్టన్
23 గ్లెన్ ఫిలిప్స్ (1996-12-06)1996 డిసెంబరు 6 (26 ఏళ్ళు) 18 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఒటాగో
8 రచిన్ రవీంద్ర (1999-11-18)1999 నవంబరు 18 (23 ఏళ్ళు) 7 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ వెల్లింగ్టన్
74 మిచెల్ సాంట్నర్ (1992-02-05)1992 ఫిబ్రవరి 5 (31 ఏళ్ళు) 94 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
61 ఇష్ సోధి (1992-10-31)1992 అక్టోబరు 31 (30 ఏళ్ళు) 46 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
38 టిమ్ సౌథీ (1988-12-11)1988 డిసెంబరు 11 (34 ఏళ్ళు) 154 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
32 విల్ యంగ్ (1992-11-22)1992 నవంబరు 22 (30 ఏళ్ళు) 17 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్


పాకిస్తాన్

[మార్చు]

పాకిస్తాన్, 2023 సెప్టెంబరు 22 న తన జట్టును ప్రకటించింది.[9] రిజర్వు ఆటగాళ్ళుగా అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ హారిస్, జమాన్ ఖాన్ లను తీసుకుంది.

కోచ్: న్యూజీలాండ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
56 బాబర్ ఆజం (కె) (1994-10-15)1994 అక్టోబరు 15 (28 ఏళ్ళు) 106 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఇస్లామాబాద్
7 షాదాబ్ ఖాన్ (వైస్) (1998-10-04)1998 అక్టోబరు 4 (25 ఏళ్ళు) 64 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ ఖైబర్ పఖ్తూన్వా
10 షాహీన్ అఫ్రిది (2000-04-06)2000 ఏప్రిల్ 6 (23 ఏళ్ళు) 44 బౌలరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బలూచిస్తాన్
95 ఇఫ్తికార్ అహ్మద్ (1990-09-03)1990 సెప్టెంబరు 3 (33 ఏళ్ళు) 19 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఖైబర్ పఖ్తూన్వా
32 హసన్ అలీ (1994-02-07)1994 ఫిబ్రవరి 7 (29 ఏళ్ళు) 60 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం సెంట్రల్ పంజాబ్
67 సల్మాన్ అలీ అఘా (1993-11-23)1993 నవంబరు 23 (29 ఏళ్ళు) 18 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ సదరన్ పంజాబ్
24 ఉసామా మీర్ (1995-12-23)1995 డిసెంబరు 23 (27 ఏళ్ళు) 8 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ సెంట్రల్ పంజాబ్
21 మహ్మద్ నవాజ్ (1994-03-21)1994 మార్చి 21 (29 ఏళ్ళు) 32 బౌలరు ఎడమచేతి వాటం స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ నార్దర్న్
97 హారిస్ రవూఫ్ (1993-11-07)1993 నవంబరు 7 (29 ఏళ్ళు) 28 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బలూచిస్తాన్
16 ముహమ్మద్ రిజ్వాన్ (వికీ) (1992-06-01)1992 జూన్ 1 (31 ఏళ్ళు) 65 వికెట్ కీపరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఖైబర్ పఖ్తూన్వా
57 అబ్దుల్లా షఫీక్ (1999-11-20)1999 నవంబరు 20 (23 ఏళ్ళు) 4 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ బలూచిస్తాన్
59 సౌద్ షకీల్ (1995-09-05)1995 సెప్టెంబరు 5 (28 ఏళ్ళు) 6 బ్యాటరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ సింధ్
26 ఇమామ్-ఉల్-హక్ (1995-12-12)1995 డిసెంబరు 12 (27 ఏళ్ళు) 66 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ బలూచిస్తాన్
74 మహ్మద్ వసీం జూనియర్ (2001-08-25)2001 ఆగస్టు 25 (22 ఏళ్ళు) 16 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం ఖైబర్ పఖ్తూన్వా
39 ఫఖర్ జమాన్ (1990-04-10)1990 ఏప్రిల్ 10 (33 ఏళ్ళు) 78 బ్యాటరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ ఖైబర్ పఖ్తూన్వా


దక్షిణాఫ్రికా

[మార్చు]

దక్షిణాఫ్రికా తమ జట్టును 2023 సెప్టెంబరు 5 న ప్రకటించింది [10]

కోచ్:దక్షిణాఫ్రికా రాబ్ వాల్టర్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
11 టెంబా బావుమా (కె) (1990-05-17)1990 మే 17 (33 ఏళ్ళు) 28 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం లయన్స్
62 జెరాల్డ్ కోయెట్జీ (2000-10-02)2000 అక్టోబరు 2 (23 ఏళ్ళు) 3 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ నైట్స్
12 క్వింటన్ డికాక్ (వికీ) (1992-12-17)1992 డిసెంబరు 17 (30 ఏళ్ళు) 142 Wicket-keeper ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ టైటాన్స్
17 రీజా హెండ్రిక్స్ (1989-08-14)1989 ఆగస్టు 14 (34 ఏళ్ళు) 27 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లయన్స్
70 మార్కో జాన్సెన్ (2000-05-01)2000 మే 1 (23 ఏళ్ళు) 11 ఆల్ రౌండరు కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్-మీడియం వారియర్స్

మూస:జాతీయ క్రికెట్ ODI జట్టు player

58 సిసందా మగాలా1 (1991-01-07)1991 జనవరి 7 (32 ఏళ్ళు) 7 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం లయన్స్
16 కేశవ్ మహారాజ్ (1990-02-07)1990 ఫిబ్రవరి 7 (33 ఏళ్ళు) 28 బౌలర్ కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ డాల్ఫిన్స్
4 ఐడెన్ మార్క్‌రమ్ (1994-10-04)1994 అక్టోబరు 4 (29 ఏళ్ళు) 52 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ టైటాన్స్
10 డేవిడ్ మిల్లర్ ( 1989-06-10) 1989 జూన్ 10 (34 ఏళ్ళు) 157 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ డాల్ఫిన్స్
22 లుంగీ ఎన్‌గిడి (1996-03-29)1996 మార్చి 29 (27 ఏళ్ళు) 46 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-మీడియం టైటాన్స్
20 అన్రిక్ నోర్ట్యే1 (1993-11-16)1993 నవంబరు 16 (29 ఏళ్ళు) 22 బౌలర్ కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ వారియర్స్
23 ఆండిలే ఫెహ్లుక్వాయో1 ( 1996-03-03) 1996 మార్చి 3 (27 ఏళ్ళు) 76 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్ డాల్ఫిన్స్
25 కగిసో రబాడా (1995-05-25)1995 మే 25 (28 ఏళ్ళు) 91 బౌలర్ ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ లయన్స్
26 తబ్రైజ్ షమ్సీ (1990-02-18)1990 ఫిబ్రవరి 18 (33 ఏళ్ళు) 45 బౌలర్ కుడిచేతి వాటం ఎడమ చేయి మణికట్టు స్పిన్ టైటాన్స్
6 లిజాడ్ విలియమ్స్1 ( 1993-10-01) 1993 అక్టోబరు 1 (30 ఏళ్ళు) 1 బౌలర్ ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్ టైటాన్స్
72 రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (1989-02-07)1989 ఫిబ్రవరి 7 (34 ఏళ్ళు) 47 బ్యాటరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ లయన్స్


1Anrich Nortje and Sisanda Magala were ruled out due to injuries and were replaced by Andile Phehlukwayo and Lizaad Williams.[11]

శ్రీలంక

[మార్చు]

శ్రీలంక 2023 సెప్టెంబరు 26 న తన జట్టును ప్రకటించింది.[12] చమికా కరుణరత్నే ను రిజర్వు ఆటగాడిగా తీసుకుంది.

కోచ్:ఇంగ్లాండ్ క్రిస్ సిల్వర్‌వుడ్

S/N క్రీడాకారుడు/క్రీడాకారిణి పుట్టిన రోజు (వయసు) వన్‌డేలు పాత్ర బ్యాటింగు బౌలింగు శైలి లిస్ట్ ఎ/దేశీయ జట్టు
7 దాసున్ షనక (c) (1991-09-09)1991 సెప్టెంబరు 9 (32 ఏళ్ళు) 67 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం గాలే టైటన్స్
13 కుసాల్ మెండిస్ (vc, వికీ) (1995-02-02)1995 ఫిబ్రవరి 2 (28 ఏళ్ళు) 112 వికెట్ కీపరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ ఫ్రీ ఏజెంట్
72 చరిత్ అసలంక (1997-06-29)1997 జూన్ 29 (26 ఏళ్ళు) 41 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ గాలే క్రికెట్ క్లబ్
16 దిముత్ కరుణరత్నే (1998-04-21)1998 ఏప్రిల్ 21 (25 ఏళ్ళు) 82 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ సిన్హళీస్ స్పోర్ట్స్ క్లబ్
34 దుషాన్ హేమంత (1994-05-24)1994 మే 24 (29 ఏళ్ళు) 3 ఆల్ రౌండరు కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ దంబుల్లా ఆరా
75 ధనంజయ డి సిల్వా (1991-09-06)1991 సెప్టెంబరు 6 (32 ఏళ్ళు) 48 బ్యాటరు ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫ్రీ ఏజెంట్
8 లహిరు కుమార (1997-02-13)1997 ఫిబ్రవరి 13 (26 ఏళ్ళు) 26 బౌలరు ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ నాన్‌డిస్క్రిప్ట్స్
98 దిల్షాన్ మదుశంక (2000-09-18)2000 సెప్టెంబరు 18 (23 ఏళ్ళు) 6 బౌలరు కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం జాఫ్నా కింగ్స్
18 పాతుమ్ నిస్సాంక (1998-05-18)1998 మే 18 (25 ఏళ్ళు) 40 బ్యాటరు కుడిచేతి వాటం నాన్‌డిస్క్రిప్ట్స్
81 మతీశ పతిరానా (2002-12-18)2002 డిసెంబరు 18 (20 ఏళ్ళు) 10 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ ఫ్రీ ఏజెంట్
55 కుషల్ జనిత్ పెరెరా (1990-08-17)1990 ఆగస్టు 17 (33 ఏళ్ళు) 109 వికెట్ కీపరు ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫ్రీ ఏజెంట్
65 కసున్ రజిత (1993-06-01)1993 జూన్ 1 (30 ఏళ్ళు) 28 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ బదురేలియా స్పోర్ట్స్ క్లబ్
23 సదీర సమరవిక్రమ (1995-06-30)1995 జూన్ 30 (28 ఏళ్ళు) 23 వికెట్ కీపరు కుడిచేతి వాటం ఫ్రీ ఏజెంట్
61 మహేశ్ తీక్షణ (2000-08-01)2000 ఆగస్టు 1 (23 ఏళ్ళు) 27 బౌలరు కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ జాఫ్నా కింగ్స్
1 దునిత్ వెల్లలాగే (2003-01-09)2003 జనవరి 9 (20 ఏళ్ళు) 15 ఆల్ రౌండరు ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ ఫ్రీ ఏజెంట్


గమనికలు

[మార్చు]
  1. ఈ సంఖ్య ప్రస్తుత జాతీయ జట్టు, మునుపటి జాతీయ జట్టు, ACA ఆఫ్రికన్ XI, ACC ఆసియా XI, మరియు ICC వరల్డ్ XI.

మూలాలు

[మార్చు]
  1. "ICC World Cup 2023: All the squads for ICC Men's Cricket World Cup 2023". ICC. 7 August 2023. Archived from the original on 8 February 2020. Retrieved 7 August 2023.
  2. "Pacer returns after two years as Afghanistan name World Cup squad". International Cricket Council. 13 September 2023. Retrieved 13 September 2023.
  3. "India bound: Australia lock in squad for 2023 World Cup". International Cricket Council. 6 September 2023. Retrieved 6 September 2023.
  4. "Senior player misses out as Bangladesh reveal CWC23 squad". International Cricket Council. Retrieved 26 September 2023.
  5. "England confirms provisional World Cup squad". International Cricket Council. 16 August 2023. Retrieved 5 సెప్టెంబరు 2023.
  6. "India confirm 15-player squad for home World Cup campaign". International Cricket Council. 5 సెప్టెంబరు 2023. Retrieved 5 సెప్టెంబరు 2023.
  7. "India bound: Netherlands lock in squad for 2023 World Cup". International Cricket Council. 7 September 2023. Retrieved 7 September 2023.
  8. "Experience to the fore as New Zealand finalise World Cup squad for 2023 World Cup". International Cricket Council. 11 September 2023. Retrieved 11 September 2023.
  9. "Injury sidelines young pace sensation as Pakistan unveil World Cup squad". International Cricket Council. 22 September 2023. Retrieved 22 September 2023.
  10. "South Africa unveil squad for World Cup 2023". International Cricket Council. 5 September 2023. Retrieved 5 September 2023.
  11. "Huge blow for South Africa with two key pacers ruled out of CWC23". International Cricket Council. Retrieved 21 September 2023.
  12. "Major setback for Sri Lanka as they announce World Cup squad". International Cricket Council. Retrieved 26 September 2023.