అక్టోబర్ 9
స్వరూపం
అక్టోబర్ 9, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2025 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1945: అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు.
- 1945: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988)
- 1962: ఎస్ . పి.శైలజ., తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల గాయని , డబ్బింగ్ కళాకారిణి.
- 1974: వి. వి. వినాయక్, తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు
[మార్చు]- 1562: గాబ్రియల్ ఫెలోపియో, శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు.
- 1967: చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928)
- 1974: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
- 2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924)
- 2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన నటుడు. (జ.1964)
- 2015: రవీంద్ర జైన్,సంగీత దర్శకుడు (జ.1944)
- 2017: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (జ.1948)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ తపాలా దినోత్సవం
- న్యాయ సేవా దినోత్సవం.
- జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2006-11-08 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 8 - అక్టోబర్ 10 - సెప్టెంబర్ 9 - నవంబర్ 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |