రాయలసీమ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | మెయిల్/ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఇండియన్ రైల్వేస్, దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | తిరుపతి | ||||
ఆగే స్టేషనులు | 37 | ||||
గమ్యం | నిజామాబాదు | ||||
ప్రయాణ దూరం | 732 కి.మీ. (455 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 16 గంటలు 5 నిమిషములు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, నిబంధనలు లేనిది | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | ఉంది | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్లు క్రింద | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | బ్రాడ్ (1,676 మి.మీ.) | ||||
వేగం | 45 km/h (28 mph)సగటుతో చేరుతుంది | ||||
|
రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నిజామాబాదు, తిరుపతి నగరాలను అనుసంధానించే, భారతీయ రైల్వేలకు చెందిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు,[1][2] ఈ రైలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
రైలుబండ్ల సంఖ్యలు 12793/12794 కేటాయించ బడి ఉన్నాయి.
నామకరణం
[మార్చు]రైలుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ [5] ప్రాంతపు పేరు పెట్టారు. అది మార్గమధ్యంలో రాయలసీమ లోని (చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు) అన్ని నాలుగు జిల్లాల ద్వారా ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరియ నిజామాబాదును హిందూ మత పుణ్యక్షేత్రం తిరుపతి నగరాలను కలుపుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-21. Retrieved 2015-02-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-13. Retrieved 2015-02-15.
- ↑ http://indiarailinfo.com/train/rayalaseema-Express-17429-hyb-to-tpty/1392/834/837
- ↑ http://indiarailinfo.com/train/timetable/rayalaseema-Express-17430-tpty-to-hyb/1393/837/834
- ↑ http://www.irfca.org/faq/faq-name.html