జాతీయ రహదారులు రాష్ట్రాల వారిగా

వికీపీడియా నుండి
(జాతీయ రహదారులు రాష్ట్రల వారిగా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారత్ లో జాతీయ రహదారుల నెట్‌వర్క్.

భారత "జాతీయ రహదారుల జాబితా" దేశం లోని వివిధ ప్రాంతాల వారీగా భారత జాతీయ రహదారి నిర్వహక సంస్థ నిర్వహించే రహదారుల జాబితా.ఇవి దేశం లోనే ముఖ్యమైన పొడవైన మరియు అత్యదికంగా ఉపయోగించ బడే రోడ్లు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి.

దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి జా.ర 7 ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి దక్షిణాన తమిళనాడు లోని కన్యాకుమారిని కలుపుతూన్న 2369 కి.మీ పొడవయిన రోడ్డు. ఈ రోడ్దు దేశం లోని ప్రధాన నగరాలయిన జబల్పూర్, నాగపూర్, హైదరాబాదు మరియు బెంగళూరు నగరాలను కలుపుతూ వెలుతుంది. దేశం లోనే అత్యంత చిన్నదైన జాతీయ రహదారి జా.ర.47A 6 కి.మీ. పొడవున్న కేరళ లోని ఎర్నాకుళం నుండి కొచ్చి ఓడరేవు ల మధ్య వున్న రోడ్డు. ప్రపంచం లోనే అత్యంత విలక్షనమైన అత్యంత ఎతైనప్రదేశంలోగల రహదారి భారతదేశంలోని మనాలి (హిమాచల్ ప్రదేశ్) నుండి లడక్ (కాశ్మీర్) లోని లెహ్ ను కలుపుతూన్న రోడ్దు.

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

వరుస సంఖ్య జాతీయ రహదారి సంఖ్య రహదారి పొడవు (కి.మీ.)
1 4 కర్ణాటక సరిహద్దు - పలమనేరు - చిత్తూరు - నరహరిపేట తమిళనాడు సరిహద్దు వరకు 83
2 5 ఒడిషా సరిహద్దు నుండి - ఇచ్చాపురం - నరసన్నపేట - శ్రీకాకుళం - భీమునిపట్నం - విశాఖపట్టణం - ప్రత్తిపాడు - రాజమండ్రి - ఏలూరు -హనుమాన్ జంక్షన్ - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - నెల్లూరు - గూడూరు తమిళనాడు సరిహద్దు 1000
3 7 మహారాష్ట్ర సరిహద్దు నుండి - ఆదిలాబాద్ - నిర్మల్ - రామయ్యపేట - హైదరాబాదు - కర్నూలు - గుత్తి - అనంతపురం - పెనుగొండ - కర్ణాటక సరిహద్దు 753
4 9 కర్ణాటక సరిహద్దు నుండి - జహీరాబాద్ - హైదరాబాదు - సూర్యాపేట - విజయవాడ - మచిలీపట్నం 430
5 16 నిజామాబాదు - ఆర్మూర్ - జగిత్యాల - చిన్నూరు మహారాష్ట్ర సరిహద్దు వరకు 220
6 18 కర్నూలు - నంద్యాల - కడప - రాయచోటి - చిత్తూరు 369
7 43 ఒడిషా సరిహద్దు నుండి - సాలూరు - రామభద్రపురం - విజయనగరం - నాతవలస వద్ద NH5 తో కలుస్తుంది. 83
8 63 కర్ణాటక సరిహద్దు నుండి - గుంతకల్లు - గుత్తి 62
9 202 హైదరాబాదు - వరంగల్ - వెంకటపురం చత్తీస్‌ఘడ్ సరిహద్దు వరకు 244
10 205 అనంతపురం - కదిరి - మదనపల్లి - రేణిగుంట తమిళనాడు సరిహద్దు వరకు 360
11 214 కత్తిపూడి - కాకినాడ - రాజోలు చించినాడ- నరసాపురం - పామూరు 270
12 214A ఈ జాతీయ రహదారి దిగమర్రు వద్ద మొదలై NH214 లో కలిసి నరసాపురం - మచిలీపట్నం - చల్లపల్లి - అవనిగడ్డ - రేపల్లె - బాపట్ల - చీరాల ఒంగోలు వద్ద NH5 లో కలిసి ముగుస్తుంది 255
13 219 మదనపల్లి - పుంగనూరు - పలమనేరు - కుప్పం తమిళనాడు సరిహద్దు వరకు 128
14 221 ఈ రహదారి విజయవాడ దగ్గర NH9 కూడలి వద్ద మొదలై, కొండపల్లి - మైలవరం - లను కలుపుతూ తిరువూరు - పెనుబల్లి - కొత్తగూడెం - పాల్వంచ - భద్రాచలం - నెల్లిపాక - చింతూరు - కొంట చత్తీస్‌ఘడ్ వరకు 155
15 222 మహారాష్ట్ర సరిహద్దు నుండి మొదలై నిర్మల్ వద్ద NH7 కూడలి (జంక్షన్) వరకూ 60
16 565 ఇది తెలంగాణ లొని నకిరేకల్ వద్ద జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద మొదలయి నల్గొండ - మాచెర్ల - కనిగిరి - వెంకటగిరి మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొఏర్పేడు వద్ద జాతీయ రహదారి 71 జంక్షన్ వద్ద ముగుస్తుంది. 420.05
17 765 ఇది తెలంగాణ లోని హైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తి - శ్రీశైలం - దోర్నాల మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్ తొకపల్లె వద్ద జాతీయ వద్ద ముగుస్తుంది. 77.60

అరుణాచల్ ప్రదేశ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 52 అసోం సరిహద్దు నుండి - పసీఘాట్ - డంబుక్ - రోయింగ్ - పాయా - తేజూ - వక్రో - నమ్‌సాయి అసోం సరిహద్దు వరకు 310
2 52A అసోం సరిహద్దు నుండి - ఇటానగర్ అసోం సరిహద్దు వరకు 42
3 153 అసోం సరిహద్దు నుండి - మయన్మార్ సరిహద్దు వరకు (రోడ్డు బాగావున్నది) 40

అస్సాం (అసోం)[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 31 From W.B. Border - Gouripur - North Salmara - Bijni - Charaliamingaon Junction with NH No.37 322
2 31B North Salmaria - Junction with NH No37 near Jogighopa 19
3 31C From W.B. Border - Kochugaon - Sidli Jn. With NH31 near Bijni 93
4 36 Nagaon - Dabaka - Amlakhi - Nagaland Border 167
5 37 Junction with NH No.31B near Goalpara - Paikan - Guwahati - Dispur - Nowgaon - Numaligarh - Jorhat - Jhanzi - Dibrugarh - Tinsukia - Makum - Saikhoaghat 680
6 37A Kuwari Tal – Junction with NH.No.52 near Tezpur 23
7 38 Makum - Ledo - Lokhapani 54
8 39 Numaligarh - Naojan - Bokajan up to Nagaland Border 115
9 44 From Meghalaya Border - Badarpur - Karimganj - Patharkandi up to Tripura Border 111
10 51 Paikan up to Meghalaya Border 22
11 52 Baihata - Charali - Mangaldai - Dhekiajuli - Tezpur - Gohpur - Bander Dewa - North Lakhimpur - Dhemaji - Kulajan - Arunachal Border - Junction with NH No.37 near Saikhoaghat 540
12 52A Gohpur - A.P. Border - Bander Dewa 15
13 52B Kulajan - Dibrugarh 31
14 53 Junction with NH44 near Badarpur - Silchar - Lakhipur up to Manipur Border. 100
15 54 Dabaka - Lumding - Langting - Hablong - Silchar - Dwarband up to Mizoram Border 335
16 61 Jhanzi - Amguri - Nagaland border 20
17 62 Dudhnai - Damara up to Meghalaya Border
18 151 Karimganj - Bangladesh Border 14
19 152 Patacharkuchi - Hajua - Bhutan Border 40
20 153 Ledo - Lekhapani - Arunachal ప్రదేశ్ Border 20
21 154 Dhaleshwar (Badarpur) - Bhairabhi - Mizoram Border 110

బీహార్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 2 ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు నుండి - మొహానియా - జహానాబాద్ - Sasaram - Dehri - ఔరంగబాద్ - మదన్ పూర్ - Dobhi - Barachati - జార్ఖండ్ సరిహద్దు 202
2 19 ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు నుండి – ManjhiChhapra - Sonpur - Hajipur - Patna 120
3 28 Baraunni - Bachiwara - Tajpur - Muzaffarpur - Mehsi - Chakia - Gopalganj up to U.P. Border. 259
4 28A Junction with National Highway No.28 near Pipra Kothi - Sagauli - Raxaul - Indo/Nepal Border. 68
5 28B Chapwa - Bettiah - Lauriya - Bagaha - Chhitauni up to U.P. Border 121
6 30 Junction with NH2 near Mohania - Kochas - Dinara - Bikramganj - Ara[disambiguation needed] - Danapur - Patna - Phatuha - Bakhitiyarpur 230
7 30A Phatuha - Chandi - Harnaut - Barh 65
8 31 From జార్ఖండ్ Border - Rajauli - Nawada - బీహార్ Sharif - Bakhtiyarpur - Barh - Mokoma - Barauni - Begusarai - Balia - Khagaria - Bihpur - KurselaPurniaBaisi - W.B. Border - Kishanganj up to W.B. Border 393
9 57 Muzaffarpur - Darbhanga - Jhanjharpur - Narahia - Narpatganj - Forbesganj - Araria - Purnia 310
10 57A The highway starting from the junction of NH57 near Forbesganj and terminating at Jogbani 15
11 77 Hajipur - Muzaffarpur - Sitamarhi - Sonbarsa 142
12 80 Mokamah - Luckeesarai - Munger - Bhagalpur - Kahalgaon up to జార్ఖండ్ Border 200
13 81 Kora - Katihar up to W.B. Border 45
14 82 Gaya - HisuaRajgir - Bar Bigha - Mokama 130
15 83 Patna - Jahanabad - Bela - Gaya - Dobhi 130
16 84 Ara[disambiguation needed] - Buxar 60
17 85 Chhapra - Ekma - Siwan - Gopalganj 95
18 98 Patna - Arwal - Daudnagar - Aurangabad - Amba up to జార్ఖండ్ border 157
19 99 Dobhi - Hardawan up to జార్ఖండ్ Border 10
20 101 Chhapra - Baniapur - Mohamadpur 60
21 102 Chhapra - Rewaghat - Muzaffarpur 80
22 103 Hajipur - Hazrat Jandaha - Mushrigharari 55
23 104 Chakia - Madhubani - Shivhar - Sitamarhi - Sursand - Jaynagar - Narahia 160
24 105 Darbhanga - Aunsi - Jaynagar 66
25 106 Birpur - Pipra - Madhepura - Kishanganj - Bihpur 130
26 107 Maheshkund - Sonbarsa Raj - SimribakhtiarpurBariahiSaharsaMadhepura - Banmankhi - Purnia 145
27 110 The highway starting from its junction with NH98 from Arwal connecting Jahanabad - Bandhuganj - Kako - Ekangarsarai and terminating at its junction with NH31 బీహార్sharif 89

ఛండీగఢ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 21 పంజాబ్ సరిహద్దు నుండి – చండీగఢ్, హర్యానా సరిహద్దు వరకు 24

ఛత్తీస్‌గఢ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 6 From మహారాష్ట్ర Border - Baghnadi - Chichola - Rajnandgaon - Durg - Bhilai - Raipur - Arang - Pithora - Basna - Saraipali - up to ఒడిషా Border 314
2 12A From M.P. Border - Chilpi - Kawardha - Pipariya - Bemetara - Simga 128
3 16 From మహారాష్ట్ర Border - Bhopalpatnam - Bijapur - Bhairamgarh - Gidam - Jagdalpur 210
4 43 Raipur - Marod - Dhamtari - Charama - Kanker - Keskal - Parasgaon - Kondagaon - Jagdalpur up to ఒడిషా Border 316
5 78 మధ్యప్రదేశ్ సరిహద్దు నుండి - హేంద్రఘర్ - బైకుంత్ పూర్ - సూరజ్ పూర్ - అంబిక పూర్ - కుంకరి- పాతల్ గావ్ - రాయ్ కేర - జాష్పుర నగర్ - రుపసేర- జార్ఖండ్ సరిహద్దు వరకు 356
6 111 బిలాస్ పూర్ - రతన్ పూర్ - Katghore - Kendai - లక్ష్మణ్ పూర్- అంబిక పూర్ 200
7 200 రాయ్ పూర్- సింగ- బైతల్ పూర్- బిలాస్ పూర్- రాంఘర్- చంప- Sakti - Uravmiti - రాయ్ ఘర్ up to ఒడిషా Border 300
8 202 Bhopalpatnam - Bhadrakali - Kotturu up to A.P. Border 36
9 216 Raigarh - Sarangarh - Saraipali 80
10 217 రాయ్‌పూర్ - Mahasamund - Suarmar up to ఒడిషా Border 70
11 221 From A.P. Border Konta - Sukma - Kukanar - Darba - Sosanpal - Terminating junction with NH16 near Jagadalpur 174

ఢిల్లీ[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 1 బాహ్య రింగురోడ్డు / ట్రాన్స్‌పోర్ట్ నగర్ - హర్యానా బోర్డర్ 22
2 2 NH2/రింగు రోడ్డు - ఢిల్లీ - హర్యానా బోర్డర్ 12
3 8 రింగు రోడ్డు –హర్యానా బోర్డర్ 13
4 10 బాహ్య రింగు రోడ్డు - ముండ్కా - హర్యానా బోర్డర్ 18
5 24 నిజాముద్దీన్ రహదారి - ఉత్తర ప్రదేశ్ బోర్డర్ 7

గోవా[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 4A కర్ణాటక సరిహద్దు నుండి - దర్బండోరా - పోండా - భోమా - బనస్తరి - పనాజి 71
2 17 మహారాష్ట్ర సరిహద్దు నుండి - పెర్నెం - మపూకా - పనాజి - కుర్టోలిమ్ - వెర్నా - మార్గోవా - కుంకోలిమ్ - చౌరీ (చౌరి) - పోలెం కర్ణాటక సరిహద్దు వరకు 139
3 17A కోర్టాలిమ్ (కోర్టాలి) - సంకోలె - చికలిం - మార్ముగోవా 19
4 17B పోండా - వెర్నా - వాస్కో డా గామా 40

గుజరాత్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 NE-1 Ahmadabad - Vadodara Expressway 93
2 6 Hajira - Surat - Bardoli - Vyara - Songadh up to మహారాష్ట్ర Border 177
3 8 From Rajasthan Border - Himatnagar - Ahmadabad - Nadiad - Vadodara - KarjanBharuch - Ankleshwar - Chalthan(Surat) - Navsari - Valsad - Vapi - మహారాష్ట్ర Border 498
4 8A Ahmadabad - Bagodra - Limbdi - Bamenbore - Morvi - Samakhiali - KandlaMandvi - Vikhadi - Kothara - Naliya up to Narayan Sarovar 618
5 8B Bamanbor - Rajkot - Gondal - Jetpur - Dhoraji - Kutiyana - Porbandar 206
6 8C Chiloda - Gandhinagar - Sarkhej 46
7 8D Jetpur - Junagadh - Maliya - Somnath 127
8 8E Dwarka - Porbandar - Navibabder - Somnath - Kodinar - Una - Mahuva - Talaja - Bhavnagar 445
9 14 From Rajasthan Border - Palanpur - Deesa - Sihori - Radhanpur 140
10 15 Samakhiyali - Santalpur - Radhanpur - Bhaghar - Tharad up to Rajasthan Border 270
11 59 Ahmedabad - Kathua - Godhra - Dahod up to M.P. Border 211
12 113 Dahod - Limdi - Zalod - Rajasthan Border. 40
13 228 Dandi heritage route Sabarmati Ashram - Aslali - Navagam - Matar - Nadiad - Anand - Borsad - Kankapura - Kareli - Ankhi - Amod - Derol - Ankleshwar - Mangrol - Umrachi - Bhatgam - Delad - Surat - Vanjh - Navsari - Kardi - Dandi 374

హర్యానా[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 1 ఢిల్లీ సరిహద్దు నండి - Kundli - Murthal - Samalkha - Panipat - Karnal - Pipli - Shahbad - Ambala up to పంజాబ్ border 180
2 2 ఢిల్లీ సరిహద్దు నండి - Faridabad - Ballabgarh - Palwal - Rundhi - Hodal - up Border 74
3 8 ఢిల్లీ సరిహద్దు నండి - Gurgaon - Dharuhera - Bawal - Rajasthan Border 101
4 10 ఢిల్లీ సరిహద్దు నండి - Bahadurgarh - Rohtak - Maham - Hansi - Hisar - Agroha - Bodopal - Fatehabad - Sirsa - Odhan - Dabwali - పంజాబ్ border 313
5 21A Pinjaur - Karapur up to H.P. Border 16
6 22 Ambala - Panchkula - Chandi Mandir - Pinjaur - Kalka - H.P. Border 30
7 64 Dabwali - పంజాబ్ border 0.5
8 65 AmbalaPehowaKaithal - Narwana - Barwala - Hisar - Siwani up to Rajasthan Border 240
9 71 From పంజాబ్ Border - Narwana - Jind - Julana - Rohtak - Dighal - Jhajjar - Guraora - Rewari - Rajasthan Border. 177
10 71A Rohtak - Gohana - Israna - Panipat 72
11 71B Rewari - Dharuhera - Taoru - Sohna - Palwal 69
12 72 Ambala - Shahzadpur - Narayangarh - Kala Amb up to H.P. Border 45.5
13 73 From U.P. Border - Yamunanagar - Mulana - Saha - Raipur - Panchkula 108
14 73A Yamunanagar - Jagadhri - Mustafabad - Ledi - Darpur up to H.P. Border 42

హిమాచల్ ప్రదేశ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 1A From పంజాబ్ Border - Damtal up to పంజాబ్ Border. 14
2 20 Mandi - Jogindernagar - Baijnath - Palampur - Bagwan - Nagrota - Kotla - Nurpur up to పంజాబ్ Border 210
3 21 From పంజాబ్ Border - Swarghat - Bilaspur - Sunder Nagar - Mandi - Pandoh - Aut - Bajaura - Kullu - Ralsan - Manali 232
4 21A Swarghat - Kundlu - Nalagarh up to Haryana Border 49
5 22 From Haryana Border - Parwanoo - Dharampur - Barog - Solan - Kandaghat - Shimla - Kufri - Theog - Narkanda - Kingal - Rampur - Wangtu - Puh - Namgya - Indo China Border near Shipkila 398
6 70 Mandi - Dharampur - Sarkaghat - Awadevi - Hamirpur - Naduan - Amb - Mubarakpur - Gagret - పంజాబ్ Border 120
7 72 From Haryana Border - Kala Amb Nahan - Kolar - Majra - Uttranchal Border 50
8 73A From Haryana Border up to junction with NH 72 near Paontasahib 20
9 88 Shimla - Sallaghat - Bilaspur - Ghumarwain - Hamirpur - Naduan - Jawalamukhi - Kangra - Mataur 115

జమ్మూ మరియు కాశ్మీర్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 1A పంజాబ్ సరిహద్దు నుండి - కాథువా - సాంబా - జమ్ము - నగ్‌నోటా - ఉధంపూర్ - బతోత్ - రామ్‌బన్ - ఖానాబల్ – అవంతిపూర్ - పాంపొరె - శ్రీనగర్ - పట్టన్ - బారాముల్లా - ఉడి 541
2 1B బతోతె - డోడా - కిస్త్‌వర్ - సిమ్‌థాన్‌పాస్ - ఖానాబాల్ 274
3 1C దోమెల్ - కత్రా 8
4 1D శ్రీనగర్ - కార్గిల్ - లేహ్ 422

జార్ఖండ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 2 From బీహార్ Border - Chauparan - Barhi - Barakatha - Bagodar - Dumri - Topchanchi - Gobindpur - Nirsa up to పశ్చిమ బెంగాల్ Border 190
2 6 From ఒడిషా Border - Baharagora up to W.B. Border 22
3 23 Chas - Gola - Ramgarh - Ranchi - Bero - Sisai - Gumla - Palkot - Kolebira - Simdega - ఒడిషా Border 250
4 31 Jn. with NH2 near Barhi - Kodarama up to బీహార్ border 44
5 32 Junction with NH2 near Govindpur - Dhanbad - Chas - పశ్చిమ బెంగాల్ Border - Chandil - Jamshedpur 107
6 33 Junction with NH2 near Barhi - Hazaribag - Ramgarh - Ranchi - Bundu - Chandil - Mahulia - Junction with NH6 near Baharagora 352
7 75 From UP Border - Nagar untari - Garhwa - Daltenganj - Latehar - Chandwa - Kuru - Mandar - Ranchi - Khunti - Band Gaon - Chakradharpur - Chaibasa - Jainitgarh up to ఒడిషా Border. 447
8 78 From Chhattisgarh Border - Silam - Gumla 25
9 80 From బీహార్ Border - Sahibganj - Talihari - Rajmahal - Barharwa up to పశ్చిమ బెంగాల్ Border 100
10 98 From బీహార్ Border - Hariharganj - Chhatarpur terminating near Rajhara at NH75 50
11 99 Chandwa - Balumath - Chatra - Hunterganj up to బీహార్ Border 156
12 100 Chatra - Tutilawa - Hazaribagh - Meru - Daru—Kharika - Bagodar 118

కర్ణాటక[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 4 మహారాష్ట్ర సరిహద్దు నుండి - సంకేశ్వర - బెళగావి - ధారవాడ - హుబ్బళ్ళి - హావేరీ - దావనగెరె - చిత్రదుర్గ - శిరా - తుమకూరు - నెలమంగల - బెంగళూరు - హొసకోటె - కోలార్ - ముళబాగిలు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వరకు 658
2 4A బెళగావి - ఖనాపూర్ - గుంజి - గోవా సరిహద్దు 82
3 7 ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి - చిక్కబళ్ళాపుర - దేవనహళ్ళి - బెంగళూరు-ఎలెక్ట్రానిక్ సిటి - చందాపుర - అత్తిబెలె - తమిళనాడు సరిహద్దు 125
4 9 మహారాష్ట్ర సరిహద్దు నుండి - రాజేశ్వర్ - హొమ్నాబాద్ - మంగళగిరి - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు . 75
5 13 మహారాష్ట్ర బోర్డర్ నుండి - Horti - బీజాపూర్ - హునగుంద - కుష్టగి - హొసపేటె - జగళూరు - చిత్రదుర్గ - Holalkere - భద్రావతి - శివమొగ్గ - తీర్థహళ్ళి - కార్కళ - మంగళూరు 648
6 17 గోవా సరిహద్దు నుండి - కారవార - అంకోలా - హొన్నావర - భట్కల్ - బైందూరు - కుందాపుర - ఉడుపి - సూరత్కల్-మంగళూరు - Talapady -కేరళ సరిహద్దు. 280
7 48 బెంగళూరు - నెలమంగల - కుణిగల్ - చెన్నరాయపట్న - హాసన - ఆలూరు - సకలేశపుర - ఉప్పినంగడి - మంగళూరు 328
8 63 అంకోలా - యెల్లాపుర - హుబ్బళ్ళి - గదగ - కొప్పళ - హొసపేటె - బళ్ళారి నుండి ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు 370
9 67 గుండ్లుపేటె - బండిపుర నుండి తమిళనాడు సరిహద్దు 50
10 206 తుమకూరు - తిప్పటూరు - అరసికెరె - Kadur - భద్రావతి - శివమొగ్గ - సాగర - హొన్నావర 363
11 207 హొసూరు - సర్జాపుర - దేవనహళ్ళి - దొడ్డబళ్ళాపుర - నెలమంగల 135
12 209 తమిళనాడు సరిహద్దు నుండి - చామరాజనగర - కొల్లేగాల - మాళవల్లి - కనకాపుర - బెంగళూరు 170
13 212 కేరళ సరిహద్దు నుండి - మద్దూరు - గుండ్లుపేటె - బేగూరు - మైసూరు - టి. నరసిపుర - కొల్లేగాల 160
14 218 హుబ్బళ్ళి - నరగుంద - కెరూరు - బీజాపూర్ - సిందగి - జేవర్గి - గుల్బర్గా ఈ రహదారి హొమ్నాబాదు దగ్గర జాతీయ రహదారి 9 లో కలుస్తుంది. 399

కేరళ[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 17 కర్ణాటక Border - Manjeshwar - Kasaragod- Payyannur - Kannur - Kozhikode (Calicut) - Ferokh - Kuttipuram - Ponnani - Chavakkad - Kodungallur - Junction with NH No.47 near Edapalli 368
2 47 తమిళనాడు Border - Palakkad (Palghat) - Alattur - Trichur - Angamali - Edappali - Ernakulam - Alappuzha (Alleppey)- Kayankulam - Kollam - Thiruvananthapuram (Trivandrum) - up to తమిళనాడు border. 416
3 47A Junction with NH No.47 Willingdon Island 6
4 49 Cochin - Thripunithura -Muvattupuzha - Kotamangalam- Adimali - Devikulam up to తమిళనాడు Border 150
5 208 Kollam - Kottarakara - Thenmala up to తమిళనాడు border 70
6 212 Kozhikode - Thamarassery - Kalpetta - Sultan Battery up to కర్ణాటక Border 90
7 213 Palghat - Mannarkkad - Manjeri - Junction with NH No.17 at Ramanattukara 130
8 220 Kollam - Kottarakara - Adoor -Thiruvalla - Kottayam - Kanjirapalli - Vendiperyar- Tamilnadu border 210

మధ్య ప్రదేశ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 3 రాజస్తాన్ Border – Morena - Gwalior - Shivpuri - Guna - Biaora - Pachore - Sarangpur - Shajapur - Maksi - Dewas - Indore - Thikri - Sendhwa - up to మహారాష్ట్ర Border 712
2 7 From UP Border - Mauganj - Mangawan - Rewa - Murwara - Jabalpur - Lakhnadon - Seoni - Gopalganj - Khawasa up to మహారాష్ట్ర Border. 504
3 12 Jabalpur - Shahpura - Deori - Bareli - Obaidullaganj - Bhopal - Narsinghgarh - Biaora - Rajgarh - Khilchipur up to రాజస్తాన్ Border 490
4 12A From UP Border - Prithipur - Tikamgarh - Shahgarh - Hirapur - Damoh - Tendukheda - Jabalpur - Mandla - Garhi up to Chhattisgarh Border. 482
5 25 Shivpuri - Karera - up Border 82
6 26 From UP Border - Barodia - Sagar - Deori - Narsimhapur - Lakhnadon 268
7 26A The highway starting from its junction with NH86 near Sagar - connecting Jeruwakhera - Khurai and terminating at Bina 75
8 27 From UP Border - Sohagi - Mangawan 50
9 59 From గుజరాత్ Border - Jhabua - Dhar - Indore 139
10 59A Indore - Kannod - Khategaon - Harda - Sodalpur - Betul 264
11 69 భోపాల్ - Obaidullaganj - Hoshangabad - Itarsi - Shahpur - Betul - Pandhurna - Chicholi - మహారాష్ట్ర Border 330
12 75 Gwalior - Datia - [[U.P. Border - Alipura - Chhatarpur - Panna - Satna - Rewa - Sidhi - Bargana - UP border 600
13 76 From రాజస్తాన్ సరిహద్దు నుండి - కోట - Shivpuri 60
14 78 Katni - Umaria - Shahdol - Anupur - Chhattisgarh Border 178
15 79 రాజస్తాన్ Border - Nimach - Mandsaur - Ratlam - Ghat Bilod - Indore 280
16 86 From UP Border - Chhatarpur - Hirapur - Banda - Sagar - Rahatgarh - Vidisha - Raisen - Bhopal - Sehore - Ashta - Dewas 494
17 86A The highway starting from its junction with NH86 near Rahatgarh connecting Begamganj - Gairatganj - and terminating at its junction with NH86 in Bhopal 176
18 92 From UP Border - Bhind - Mahgawan - Gwalior 96

మహారాష్ట్ర[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 3 From MP Border - Sangvi - Dhule - Malegaon - Nasik - Igatpuri - Bhiwandi - Thane - Mulund - ముంబాయి 391
2 4 Junction with NH No.3 near థానె - పన్వెల్ - పూనె - Satara - Kolhapur - Kagal up to కర్ణాటక Border 371
3 4B Jawaharlal Nehru Port Trust NH No.4 near km 109 Palspe 20
4 4C NH No.4 near Kalamboli at km 116 junction with NH No.4B km 16.687
5 6 From గుజరాత్ Border - Visarwadi - Dhule - Jalgaon - Edalabad - Khamgaon - అకోలా - అమరావతి - నాగపూర్ - Bhandara - Deori up to Chhattisgarh Border 813
6 7 From MP Border - Deolapar - నాగపూర్ - Hinganghat - Karanji up to ఆంధ్ర ప్రదేశ్ Border. 232
7 8 From గుజరాత్ Border - Talasari - బాంద్రా - ముంబాయి 128
8 9 పూనె - ఇందాపూర్ - షోలాపూర్ - ఉమర్గా కర్ణాటక సరిహద్దు వరకు. 336
9 13 షోలాపూర్ - నంద్‌నీNandnee - కర్ణాటక సరిహద్దు 43
10 16 From ఆంధ్ర ప్రదేశ్ Border - Sironcha - Kopela up to Chhattisgarh Border 30
11 17 పన్వేల్ - Pen - Mahad - Poladpur - Khed - Asurde - Lanja - Rajpura - Kudal - Vengurla up to Goa Border. 482
12 50 నాసిక్ - Sangamner - Narayangaon - Khed - పూనె 192
13 69 నాగపూర్ - Saoner up to MP Border 55
14 204 Ratnagiri - పాలి - Shahuwadi - Kolhapur 126
15 211 షోలాపూర్ - ఉస్మానాబాద్ - బీడ్ - Gevrai - ఔరంగాబాద్ - ఎల్లోరా - Chalisgaon - ధులే 400
16 222 The highway starting from the junction of NH3 near కళ్యన్ and connecting Ahmadnagar - Pathardi - Parbhani - నాందేడ్ up to ఆంధ్ర ప్రదేశ్ Border. 550

మణిపూర్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 39 From Nagaland Border - Maosongsang - Karong - Kangpokpi - Imphal - Palel - Sibong - Indo/Myanmar Border. 211
2 53 From అసోం Border - Oinamlong - Nungba - Imphal 220
3 150 From Mizoram Border - Parbung - Phaiphengmun - Churachandpur - Bishnupur - Imphal - Ukhrul - Kuiri - Jessami up to Nagaland Border 523
4 155 From Nagaland Border and terminating at junction with NH No.150 near Jessami 5

మేఘాలయ[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 40 అసోం సరిహద్దు నుండి - Barni Hat - Shillong - Dauki - Jowai 216
2 44 Nongstoin - Shillong up to అసోం Border 277
3 51 అసోం సరిహద్దు నుండి - Bajengdoda - Tura - Dalu 127
4 62 డమ్రా - డంబు - బాగ్‌మారా - దాలు 190

మిజోరాం[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 44A From త్రిపుర Border - Tukkalh - Mamit - Sairang - Aizawl 165
2 54 From అసోం Border - Chhimlung - Bualpui - Aizawl - Zobawk - Pangzawl - Lawngtla - Tuipang 515
3 54A Theriat - Lunglei
4 54B Venus Saddle - Saiha 27
5 150 Aizawl - Phaileng - Thingsat up to Manipur Border 141
6 154 From అసోం Border to Kanpui 70

నాగాలాండ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 36 అసోం సరిహద్దు నుండి - దిమాపూర్ 3
2 39 అసోం సరిహద్దు నుండి - దిమాపూర్ - కోహిమా మణిపూర్ సరిహద్దు వరకు 110
3 61 కోహిమ - వొఖాల్ - మొకోక్‌చుంగ్ - మెరాంగ్ కాంగ్ అసోం సరిహద్దు వరకు 220
4 150 మణిపూర్ సరిహద్దు నుండి - కోహిమా 36
5 155 మొకోక్‌చుంగ్ - టుయెన్‌సాంగ్ - సంపుర్రె - మెలూరి మణిపూర్ సరిహద్దు వరకు 125

ఒడిషా[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 5 Junction with NH No.6 in జార్ఖండ్ near Baharagora - Baripada - Baleshwar - Bhadrakh - Cuttack - Bhubaneswar - Khordha - Chhatrapur - Brahmapur ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు వరకు. 488
2 5A Junction with NH No.5 near Haridaspur - Paradip Port 77
3 6 From Chhattisgarh Border - Lobarchatti - Bargarh - Sambalpur - Deogarh - Barkote - Kendujhargarh - Jashipur - Bangriposi up to జార్ఖండ్ Border 462
4 23 From జార్ఖండ్ Border - Panposh - Rourkela - Rajamundra - Barkote - Pala Laharha - Talcher - Jn. with NH42 209
5 42 Junction with NH No.6 near Sambalpur - Rairakhol - Anugul - Dhenkanal - Jn. with NH5 near Cuttack 261
6 43 From Chhattisgarh Border - Dhanpunji - Borigma - Jaypur - Koraput - Sunki - ఆంధ్ర ప్రదేశ్ Border. 152
7 60 From పశ్చిమ బెంగాల్ Border - Jaleswar - Baleshwar 57
8 75 From జార్ఖండ్ Border to junction with NH No.215 near Parsora 18
9 200 From Chhattisgarh - Machida - Jharsuguda - Kochinda - Deogarh - Talcher - Kamakhyanagar - Sukinda - Chandhikhol 440
10 201 Boriguma - Ampani - Bhawanipatna - Belgan - Balangir - Luisinga - Jogisuruda - Dunguripali - Bargarh 310
11 203 Bhubaneshwar - Pipili - Puri - Konark 97
12 203A The highway starting from its junction with NH203 at Puri, connecting Bramhagiri and terminating at Satpada 49
13 215 Panikoli - Anandapur - Ghatgan - Kendujhargarh - Parsora - Koira - Rajamundra 348
14 217 From Chhattisgarh Border - Nauparha - Khariar - Titlagarh - Belgan - Ramapur - Baligurha - Nuagaon - Raikia - G.Udayagiri - Kalinga - Bhanjanagar - Asika - Brahmapur - Narendrapur - Gopalpur 438
15 224 Khordha - Nayagarh - Dashapalla - Purunakatak - Bauda - Sonapur - Balangir 298

పంజాబ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 1 హర్యానా సరిహద్దు నుండి - Rajpura - Khanna - Ludhiana - Phagwara - Jalandhar - Amritsar - Atari up to Pak Border 254
2 1A Jalandher - Dasuya - Pathankot up to J&K Border 108
3 10 From Haryana Border - Lambi - Malaut - Abohar - Fazilka - Indo/Pak Border 72
4 15 Pathankot - Gurdaspur - Batala - Amritsar - Taran Taran - Zira - Faridkot - Bhatinda - Malaut - Abohar up to Rajasthan Border. 350
5 20 Pathankot and up to H.P. Border 10
6 21 చండీగఢ్ సరిహద్దు నుండి - Kharar - Kurali - Rupnagar - Ghanauli up to H.P. Border 67
7 22 From Haryana Border - Dera Basi up to Haryana Border. 31
8 64 From Haryana Border - Banur - Rajpura - Patiala - Sangrur - Barnala - Rampura Phul - Bathinda up to Haryana Border. 255.5
9 70 Jalandhar - Hoshiarpur up to H.P. Border 50
10 71 Jalandher - Nakodar - Moga - Barnala - Dhanaula - Sangrur - Dogal up to Haryana Border. 130
11 72 From Haryana Border up to Haryana Border. 4.5
12 95 From Chandigarh Border - Kharar - Morinda - Ludhiana - Jagraon - Moga - Ferozpur 225

పాండిచ్చేరి (పుదుచ్చేరి)[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 45A విల్లుపురం - పుదుచ్చేరి - Cuddalore - చిదంబరం - Sirkazhi - కరైకల్ - నాగపట్నం 200
2 66 పుదుచ్చేరి - త్రివేండ్రం - తిరువన్నమలై - చెంగం - Uthangarai - క్రిష్ణగిరి 200

రాజస్తాన్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 3 From UP Border - Majiyan up to MP Border 32
2 8 From హర్యానా Border - Ajarka - Behror - Kotputli - Manoharpur - Jaipur - Kishangarh - Ajmer - Beawar - Bhim - Dewair - Nathdwara - Udaipur - Khairwara - Bechiwara up to గుజరాత్ Border 688
3 11 From UP Border - Bharatpur - Mahwa - Dausa - Jaipur - Ringas - Sikar - Fatehpur - Ratangarh - Sri Dungarh - and terminating at Bikaner on NH15. 531
4 11A Manoharpur - Dausa - Lalsot and terminating at Kothum on NH8. 145
5 11B The highway starting from its junction with NH 11A near Lalsot connecting Gangapur - Karauli - Sir - Muthra - Anjai - Barauli - Bari - and terminating at Dhaulpur on NH3. 180
6 12 From MP Border - Ghatoli - Aklera - Jhalawar - Kota - Bundi - Devli - Tonk - Kothum - Jaipur 400
7 14 Beawar - Chadawal - Pali - Sanderav - Sirohi - Pindwara - [[Abu Road - Mawal up to గుజరాత్ Border 310
8 15 Form పంజాబ్ Border - Ganganagar - Suratgarh - Lunkaransar - Bikaner - Kolayat - Phalodi - Pokaran - Jaisalmer - Devikot - Shiv - Barmer - Sanchor up to గుజరాత్ Border 906
9 65 From హర్యానా Border - Rajgarh - Churu - Fatehpur - Salasar - Ladnun - Deh - Nagaur - Soila - Jodhpur - Pali 450
10 71B From హర్యానా Border - Bhiwadi and up to Haryana Border near Taoru
11 76 Pindwara - Gogunda - Udaipur - Chittaurgarh - Kheri - Kota - Baran - Kishanganj - Shahbad - Deori up to MP Border 480
12 79 Ajmer - Nasirabad - Jharwasa - Chittaurgarh - Nimbahera up to MP Border 220
13 79A Kishangarh (NH 8) - Nasirabad (NH 79) 35
14 89 Ajmer - Pushkar - Run - Nagaur - Nokha - Bikaner 300
15 90 Baran - Aklera 100
16 112 The highway starting from its junction with NH 14 near Bar connecting Bar - Jaitaran - Bilara - Kaparda - Jodhpur - Kalyanpur - Pachpadra - Balotra - Tilwara - Kawas - Barmer 343
17 113 The highway starting from its junction of NH 79 near Nimbahera - Bari - Pratapgarh - Sohagpura - Banswara up to గుజరాత్ Border 200
18 114 The highway starting from its junction with NH65 near Jodhpur - Balesar - Shaitrawa - Dechhu and terminating at Pokaran on NH15 180
19 116 The highway starting from its junction with NH12 near Tonk - r - Uniara and terminating at Sawai Madhopur 80

సిక్కిం[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 31A గాంగ్ టక్ - సింగ్ టం - రంగ్పో పశ్చిమ బెంగాల్ సరిహద్దు వరకు. 62

తమిళనాడు[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 4 ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- Tiruvallam - Walajepet - Kancheepuram - Sriperumbdur - Poonamallee - చెన్నయ్ 123
2 5 ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి - గుమ్ముడిపూడిKavarapettai - చెన్నయ్ 45
3 7 కర్ణాటక సరిహద్దు నుండి- - హోసూర్ - Krishnagiri - Dharmapuri - Omalur - Salem - Rasipuram - Namakkal - Paramati - Karur - Dindigul - Vadippatti - మధురై - Virudunagar - Sattur - Kovilpatti - Tirunelveli - Nanguneri - Vattakottai up to Kanniya Kumari 627
4 7A Palayan Kottai - Vagaikulam - Tuticorin 51
5 45 చెన్నయ్ - తాంబరం -చెంగల్ పట్టు- మదురాంతకం- తుండివనం- విల్లుపురం- Ulundurpettai - ఎలుత్తురు- పెదలురు- తిరుచ్చిరపల్లి - Manapparai - దిండిగల్- వత్తలగుండు-పెరియాకుళం- తెని 460
6 45A Villuppuram - Pondicherry - Cuddalore - Chidambaram - Poompuhar - Nagore - Nagappattinam 147
7 45B Tiruchchirappalli - Viralimalai - Thuvarankurichchi - Melur - మధురై - Kariyapatti - Pandalgudi - Ettaiyapuram - Tuticorin 257
8 45C NEW Alignment: The highway starting from its junction with NH 67 near Thanjavur - connecting Kumbakonam - Sethiathope - Vadalur - Neyveli Township - Panruti and terminates near Vikravandi on NH-45. (OLD Route:The highway starting from its junction with NH 67 near Thanjavur - connecting Kumbakonam - Palavur - Andimadam - Vriddhachalam - Ulundurpettai) 159
9 46 Krishnagiri - Vaniyambadi - Vellore - Ranipet 132
10 47 Salem - Sankagiri - Bhavani - Avanashi - కోయంబత్తూర్ - Walayar up to కేరళ Border. 224
11 47B The highway starting from the junction of NH 47 near Nagercoil connecting Aralvaymozhi and terminating at its junction with NH7 near Kavalkinaru 45
12 49 కేరళ సరిహద్దు నుండి - Bodinayakkanur - Teni - Usilampatti - మధురై - Tiruppachchetti - Paramakkudi - Ramanathapuram - Mandapam - Rameswaram 290
13 66 Krishnagiri - Uttangarai - Chengam - Tiruvannamalai - Gingee - Tindivanam - Pondicherry 234
14 67 Nagappattinam - Thiruvarur - Thanjavur - Tiruchchirappalli - Kulittalai - Karur - Kangayam - Palladam - కోయంబత్తూర్ - Mettupalayam - OotyGudalur - Teppakadu up to కర్ణాటక Border 505
15 68 Ulundurpettai - Kallakkurichchi - Thalaivasal - Attur - Valapadi - Salem 134
16 205 ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- Tiruttani - Tiruvallur - Ambathur - చెన్నయ్ 82
17 207 హోసూర్ up to కర్ణాటక Border 20
18 208 కేరళ సరిహద్దు నుండి- Sengottai - Tenkasi - Sivagiri - Srivilliputtur - Kellupati - Thirumangalam 125
19 209 Dindigul - Palani - Udumalaippettai - Pollachi - కోయంబత్తూర్ - Annur - Satyamangalam - Hasanur up to కర్ణాటక Border 286
20 210 Trichy - Pudukkottai - Tirumayam - Karaikkudi - Devakottai - Devipattinam - Ramanathapuram 160
21 219 ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నుండి- క్రిష్ణగిరి 22
22 220 కేరళ సరిహద్దు నుండి- Gudalur - Uthamapalayam - Teni 55
23 226 Thanjavur - Gandharvakottai - Pudukkottai - Thirumayam - Kilasevalpatti - Tirupattur - Madagupatti - Sivaganga - Manaమధురై 144
24 227 Tiruchirapalli - Lalgudi - Kallakudi - Kizhapalur - Udaiarpalayam - Jayamkondam - Gangaikondacholapuram - Kattumannarkoil - Kumaratchi - Chidambaram 135

త్రిపుర[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 44 అసోం సరిహద్దు నుండి - అంబాసా - అగర్తలా - ఉదయపూర్ - సబ్‌రుమ్ 335
2 44A మిజోరాం సరిహద్దు నుండి - సఖాన్ - మాను 65

ఉత్తర్ ప్రదేశ్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 2 From Haryana Border - Kosi - Mathura - Agra - Firozabad - Etawah - Aurraiya - Kanpur - Fatehpur - Allahabad - Gopiganj - Varanasi - Chandauli up to బీహార్ Border 752
2 2A Sikandra - Bhognipur 25
3 3 Agra up to రాజస్తాన్ Border 26
4 7 Varanasi - Mirzapur - Lalganj - Baraundha up to M.P. Border 128
5 11 Agra - Kiraoli up to రాజస్తాన్ Border 51
6 12A From MP Border up to junction with NH 26 near Jhansi
7 19 Ghazipur - Ballia - Rudrapur up to బీహార్ Border 120
8 24 From ఢిల్లీ Border - Ghaziabad - Moradabad - Rampur - Bareilly - Shahjahanpur - Sitapur - Lucknow 431
9 24A Bakshi-Ka-Talab - Chenhat (NH 28) 17
10 25 Lucknow - Unnao - Kanpur - Orai - Jhansi - Raksa up to M.P. Border 270
11 25A Km19 (NH 25) - Bakshi-Ka-Talab 31
12 26 Jhansi - Lalitpur - Gona up to MP Border 128
13 27 Allahabad - Jasra up to MP Border 43
14 28 From బీహార్ Border - Tryasujan - Gorakhpur - Basti - Faizabad - Barabanki - Lucknow 311
15 28B From బీహార్ Border - Padrauna - Kasia - Junction with NH28 29
16 28C Bara Banki - Ramnagar - Bahraich - Nanpara up to నేపాల్ Border 140
17 29 Sonauli - Pharenda - Gorakhpur - Chillupur - Kopaganj - Ghazipur - Saidpur - Varanasi 306
18 56 Lucknow - Amethi - Jagdishpur - Sultanpur - Badlapur - Jaunpur - Varanasi 285
19 56A Chenhat (NH 28) km.16 ( NH 56) 13
20 56B km.16 on NH56 to km.19 of NH25. 19
21 58 From ఢిల్లీ Border - Ghaziabad - Meerut - Muzaffarnagar - Purkazi up to Uttaranchal Border 165
22 72A Chhutmalpur up to ఉత్తరాంచల్ Border. 30
23 73 From ఉత్తరాంచల్ Border - Saharanpur - Sarsawa up to Haryana Border 60
24 74 From ఉత్తరాంచల్ Border - Najibabad - Nagina - Dhampur - Afzalgarh - [[ఉత్తరాంచల్ Border - Amaria - Jahanabad - Pilibhit - Nawabganj - Bareilly 147
25 75 From MP Border - Karari - Jhansi –Makrar - Maurampur - [[MP Border - Dudhinagar - Wyndhamganj 110
26 76 From MP Border - Jhansi - Mauranipur - MP Border - Kulpahar - Mahoba - Banda - Karwi - Mau - Jasra - Allahabad - Mirzapur 587
27 86 Kanpur - Ghatampur - Hamirpur - Maudaha - Kabrai - Mahoba - MP Border. 180
28 87 Rampur - Bilaspur up to ఉత్తరాంచల్ Border 32
29 91 Ghaziabad - Dadri - Sikanderabad - Bulandshahr - Khurja - Amiya - Aligarh - Etah - Kannauj - Kanpur 405
30 91A The highway starting from its junction with NH 2 near Etawah connecting Bharthana - Bidhuna - Bela and terminating at its junction with NH 91 near Kannauj 126
31 92 Bhongoan - Bewar - Kishni - Etawah - Udi up to Rajasthan Border 75
32 93 Agra - Hathras - Aligarh - Babrala - Chandausi - Bilari - Moradbad 220
33 96 Faizabad - Sultanpur - Bela - Pratapgarh - Soraon - Allahabad 160
34 97 Ghazipur - Zamania - Saiyed Raja 45
35 119 The highway starting from its junction with NH 58 near Meerut connecting Mawana - Bahsuma - Bijnor - Kiratpur - Najibabad and up to Uttranchal border. 125

ఉత్తరాంచల్ (ఉత్తరాఖండ్)[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 58 ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - మంగలౌరు - రూర్కి - హరిద్వార్ - ఋషికేష్ - శివపురి - దేవప్రయాగ్ - శ్రీనగర్ - ఖాంక్రా - రుద్రప్రయాగ్ - కర్ణప్రయాగ్ - చమోలి - జోతిమఠ్ - బద్రినాధ్ - మన 373
2 72 హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు నుండి - దాలిపుర్ - సహస్‌పుర్ - జంజ్ర - డెహ్రాడూన్ - బుల్లవా - హరిద్వార్ 100
3 72A ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - మంజ్ర - డెహ్రాడూన్ 15
4 73 రూర్కి - భగవన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వరకు 20
5 74 హరిద్వార్ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - జస్పూర్ - కాశీపూర్ - బరఖేర - రుద్రపూర్ - కిచ్చా - సీతరగంజ్ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వరకు 153
6 87 ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి - రుద్రపూర్ - పంత్‌నగర్ - హల్దాని - నైనిటాల్ - భోవాలి - ఆల్మోరా - రాణిఖేట్ - ద్వారాహట్ - చౌకుటియా - గౌర్శిన్ - అబ్ధద్రి వద్ద NH 58 తొ కలుస్తుంది కర్ణప్రయాగ్ 284
7 94 ఋషికేష్ - అంపట - తెహ్రి - చామ్ - ధరసు - Kuthanaur - ఖర్సాలి - యమునొత్రి 160
8 108 ధరసు - ఉత్తర కాశి - మనెరి - భట్వారి - పూర్గ - Bhaironghati - గౌరికుండ్ - గంగోత్రి 127
9 109 రుద్రప్రయాగ్ - తిల్వార - గుప్తకాశి - కేధర్ నాద్ 76
10 119 From UP Border - Kotdwara - Banghat - Bubakhal - పౌరి - శ్రీనగర్ 135
11 121 The highway starting from its junction with NH 74 near కాశిపూర్ - connecting Ramnagar - Dhumkot - Thalisain - Tripalisain - పాబు - Paithani and terminating at NH 119 near Bubakhal 252
12 123 The highway starting from its junctions with NH 72 connecting near Harbatpur - Vikasnagar - Kalsi - Badwala - Nainbagh - Naugaon near Barkotbend 95
13 125 The highway starting from its junction with NH 74 near Sitarganj - Khatima - Tanakpur - Champawat and Pithoragarh 201

పశ్చిమ బెంగాల్[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 2 From జార్ఖండ్ border-Kulti-ఆశాన్శొల్-రాణిగంజ్-Kanksa-Barddhaman-Pandua-Chunchura-శ్రీరాంపూర్-కోల్ కత్త 235
2 6 From జార్ఖండ్ Border-ఖరగ్ పూర్-Debra-Panskura-బగ్నాం-కోల్ కత్త 161
3 31 Dalkhola-Kanki-పంజిపార-Islampur-Bagdogra-Sevok-మెనాగురి-Gairkata-Falakata-Cooch Behar-తూఫాన్గురి up to అసోం Border 366
4 31A Sevok-Namthang up to సిక్కిం Border 30
5 31C Galgalia-Naxalbari-Bagdogra-Chalsa-Nagarkata- Goverkata- Alipurdura up to అసోం Border. 142
6 32 From జార్ఖండ్ Border-గూరినాధ్ ధామ్ -పూరూలియ- Kantadih-Urma- బలరాంపూర్ up to జార్ఖండ్ Border 72
7 34 Dalkhola-Karandighi-Raiganj-Pandua-Ingraj Bazar-Morgram-Baharampur-Palashi- Krishnanagar-Barasat-కోల్ కత్త 443
8 35 Barasat-Gaighata-Chandpara-Bangaon-ఇండియ/బంగ్లాదేశ్ Border. 61
9 41 Junction with NH-6 near Panskura-Tamluk-Mahishadal-Haldia Port. 51
10 55 సిలిగురీ-Kurseong-డార్జిలింగ్ 77
11 60 From ఒడిషా Border-Dantan-Belda-ఖరగ్పూర్-మిఢ్నాపూర్-Bankura-మెజియ-రాణిగంజ్-పాండవేశ్వర్-దుబ్రజ్పూర్-Siuri- and terminating at its junction with NH 34 near మొరెగావ్ 389
12 60A Bankura-Chhatna-హూర-Landhurka-Puruliya 100
13 80 Farakka up to బీహార్ Border 10
14 81 From బీహార్ Border-Harishchanderpur Kumangarj-Malda 55
15 117 Setu-కోల్ కత్త-Diamond Harbour-Kulpi-Namkhana-Bakkhali 138

అండమాన్ మరియు నికోబార్ దీవులు[మార్చు]

వ.సం. జా.ర. సం. మార్గం పొడవు (కి.మీ.)
1 223 పోర్ట్‌బ్లెయిర్ బారాతంగ్ మీదుగా మాయాబందర్ చేరే అండమాన ట్రంక్ రోడ్డు 300
మొత్తం పొడవు( కి.మీ.లలో)
65569

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]