ఫిబ్రవరి 10
స్వరూపం
(ఫిబ్రవరీ 10 నుండి దారిమార్పు చెందింది)
ఆగస్టు 13 మరణం ఆగస్టు 25
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | |
2025 |
సంఘటనలు
[మార్చు]- 1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
- 1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
జననాలు
[మార్చు]- 1984: ఆదర్శ్ బాలకృష్ణ, సినిమా నటుడు
- 1985: ప్రియ హిమేష్, నేపథ్య గాయకురాలు
- 1990: ఎల్.వి. రేవంత్, నేపథ్య గాయకుడు
మరణాలు
[మార్చు]- 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845)
- 1993: గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.(జ.1900)
- 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
- 2019: చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)
- 2022: టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]జాతీయ డీ వార్మింగ్ డే
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-13 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 10
ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 11 - జనవరి 10 - మార్చి 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |