15వ లోక్‌సభ
(15వ లోక్ సభ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
15వ లోక్‌సభ భారతదేశంలో 2009 సాధారణ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడింది.
ముఖ్యమైన సభ్యులు
[మార్చు]- సభాపతి: మీరా కుమార్, భారత జాతీయ కాంగ్రెసు
- ఉపసభాపతి: కారియా ముండా, భారతీయ జనతా పార్టీ
- సభానాయకుడు: సుశీల్ కుమార్ షిండే, భారత జాతీయ కాంగ్రెసు
- ప్రతిపక్ష నాయకురాలు: సుష్మా స్వరాజ్, భారతీయ జనతా పార్టీ
- సభ ముఖ్య కార్యదర్శి:
- పి.డి.టి. ఆచార్య
- టి.కె. విశ్వనాథన్
కాబినెట్ మంత్రివర్గం
[మార్చు]ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | 2009–present |
Ministry | మంత్రి | Term |
---|---|---|
Agriculture and Food processing industries | శరద్ పవార్ | 2009 – present |
కేంద్ర బొగ్గు గనుల శాఖ | శ్రీప్రకాశ్ జైస్వాల్ | 2009 – 2014 మే 26 |
Civil Aviation | అజిత్ సింగ్ | 2009–present |
Chemicals and Fertilizers | ఏం.కె. అజగిరి | 2009 - 2013 (resigned after DMK withdrew support) |
Commerce and Industry | ఆనంద్ శర్మ | 2009–present |
Communications and Information Technology | కపిల్ సిబాల్ | 2009–present |
Consumer Affairs, Food and Public Distribution | శరద్ పవార్ | 2009–present |
Defence | ఎ. కె. ఏంతోనీ | 2009–present |
Earth Sciences | సూదిని జైపాల్ రెడ్డి | 2012–present
2011 - 2012 2011 - 2011 (Due to his demise) 2009 - 2011 |
అటవీ & పర్యావరణ శాఖ | వీరప్ప మొయిలీ | 2013-present
2011–2013 2009 - 2011 |
External Affairs | సల్మాన్ ఖుర్షీద్ | 2012–present
2009 - 2012 |
Finance | పి. చిదంబరం | 2012–present
2009 - 2012 (After he became President) |
Food Processing industries | శరద్ పవార్ | 2009–present |
Health and Family Welfare | గులాం నబీ అజాద్ | 2009–present |
భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ | ప్రఫుల్ పటేల్ | 2011–present |
Home Affairs | సుశీల్ కుమార్ షిండే | 2012–present
2009 - 2012 |
Information and Broadcasting | అంబికా సోనీ | 2009–present |
Labour and Employment | మల్లికార్జున్ ఖర్గే | 2009 – 2014 |
Law and Justice | కపిల్ సిబాల్ | 2013–present
2012 - 2013 (resigned after allegations in Coalgate) 2009 - 2012 |
Mines | దిన్షా పటేల్ | 2012–present
2009 - 2012 |
New and Renewable Energy | ఎస్. జగద్రక్షకన్ | 2012–present
2009 - 2012 |
కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి | వాయలార్ రవి | 2009–present |
Parliamentary Affairs | కమల్ నాథ్ | 2012 - 2013
2009 - 2012 |
Petroleum and Natural Gas | వీరప్ప మొయిలీ | 2012–present
2009 - 2012 |
Power | జ్యోతిరాదిత్య మాధవరావు సిందియా | 2012–present
July 2012 - Oct. 2012 2009 - 2012 |
Railways | మల్లికార్జున్ ఖర్గే
మన్మోహన్ సింగ్ (Additional Charge) |
17 June 2013 – present
2013-2013 2012 - 2013 (resigned after allegations of bribery) Sept. 2012 - Oct. 2012 Mar. 2012 - Sept. 2012 2011 - 2012 May 2011 - July 2011 2009 - 2011 |
Road Transport and Highways | సి. పి. జోషీ | 2012–present
2009 - 2012 |
Rural Development | జైరాం రమేష్ | 2011–present
2009 - 2011 |
Science and Technology | సూదిని జైపాల్ రెడ్డి | 2012–present
2011 - 2012 2009 - 2011 |
రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ | జి.కె. వాసన్ | 2009–present |
సామాజిక న్యాయం, ఉపాధి కల్పన | కుమారి సెల్జా | 2012–present
2009 - 2012 |
Textiles | ఆనంద్ శర్మ | 2009–present |
Tourism | చిరంజీవి | 2012–present
2009 - 2012 |
Tribal Affairs | కిషోర్ చంద్ర దేవ్ | 2012–present
2009 - 2012 |
జలవనరుల శాఖ | హరీష్ రావత్ | 2012 – 2014 |
15వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యులు
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో 15th Lok Sabha membersకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Lok Sabha website
- List of winning candidates Archived 2009-05-21 at the Wayback Machine published by election commission of india on 17 May 2009.
- Tracking activity of MPs in Parliament