ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
(ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]
- సరూర్‌నగర్ మండలం (పాక్షికం)
- గడ్డిఅన్నారం
- ఎల్బీనగర్ (పాక్షికం)
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,64,884
- ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :3,38,823
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 డి.సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ 2014 ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ ఎం.రామమోహన్ గౌడ్ తె.రా.స
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.