దేశాల జాబితా – జాతీయ ప్రతిపత్తి ఏర్పడిన తేదీలు
స్వరూపం
దేశాలు స్వపరిపాలనా స్థితి సాధించిన సంవత్సరాలు క్రమంలో ఈ జాబితా ఇవ్వబడింది. (List of states by date of self-determination). ఇప్పుడున్న స్థితిలో దేశాలు ఇతర దేశాల పాలనకు లోను గాకుండా తమ పాలనకు తామే అధికారం సాధించిన తేదీలు ఇవి. విదేశీ ఆక్రమణ వలన గాని, లేదా విదేశీ జోక్యం ద్వారా పాలకులను మార్చడం వలన గాని ఈ స్వపరిపాలనా స్థితి భంగపడవచ్చును.
(లిప్యాంతరీకరణలోని ఇబ్బందుల వలన కొన్ని పేరులు ఆంగ్లంలోనే ఉంచబడ్డాయి)
- 1299 ఒటొమన్ సామ్రాజ్యం, ప్రస్తుతటర్కీ (సెల్జుక్ సామ్రాజ్యం) Mas'ud II of Rüm]-> ఒస్మాన్ I
- 1368 చైనా (మంగోలియా సామ్రాజ్యం) (ఉఖాటు ఖాన్, Emperor Huizong of Yuan) -> (Hongwu Emperor)
- 1521 స్వీడన్ (కల్మార్ యూనియన్) (డెన్మార్క్ 2వ క్రిస్టియన్) -> స్వీడన్ 1వ గుస్తావ్
- 1556 స్పెయిన్ (రోమన్ సామ్రాజ్యం) (5వ ఛార్లెస్, రోమన్ చక్రవర్తి) -> స్పెయిన్ 2వ ఫిలిప్
- 1640 పోర్చుగల్ (స్పెయిన్) స్పెయిన్ 4వ ఫిలిప్ -> పోర్చుగల్ 4వ జాన్
- 1707 గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లండు, స్కాట్లండు) గ్రేట్ బ్రిటన్ రాణి యాన్నె (Anne of Great Britain)
- 1769 థాయిలాండ్ (చిన్న రాజ్యాలు) తక్సిన్
- 1776 అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ కింగ్డమ్) 3వ జార్గ్ (యు.కె.) -> జాన్ హాన్కాక్
- 1798 స్విట్జర్లాండ్ (ఫ్రాన్స్) Nicolas François de Neufchâteau -> Johann Lukas Legrand
- 1810 అర్జెంటీనా (స్పెయిన్) Junta of Buenos Aires
- 1810 చిలీ (స్పెయిన్) Junta of Chile
- 1810 కొలంబియా (స్పెయిన్) సైమన్ బోలివర్, Francisco de Paula Santander
- 1810 మెక్సికో (స్పెయిన్) Miguel Hidalgo
- 1811 పరాగ్వే (స్పెయిన్) Fulgencio Yegros
- 1813 లైచెన్స్టైన్ (ఫ్రాన్స్) నెపోలియన్ -> జో్హాన్ 1వ జోసెఫ్, లైకెస్టీన్ యువరాజు
- 1813 నెదర్లాండ్స్ (ఫ్రాన్స్) నెపోలియన్ -> నెదర్లాండ్స్ - విలియమ్-1
- 1815 ఫ్రాన్స్ (Seventh Coalition) ఫ్రాన్స్ 18వ లూయీస్
- 1825 బొలీవియా (కొలంబియా) సైమన్ బోలివర్ -> Antonio José de Sucre
- 1825 ఉరుగ్వే (బ్రెజిల్) బ్రెజిల్ - 1వ పెడ్రో -> Juan Antonio Lavalleja
- 1826 బ్రెజిల్ (పోర్చుగల్) బ్రెజిల్ - 1వ పెడ్రో
- 1830 బెల్జియం (నెదర్లాండ్స్) నెదర్లాండ్స్ - విలియమ్-1 -> Provisional Government
- 1830 ఈక్వడార్ (కొలంబియా) సైమన్ బోలివర్ -> Juan José Flores
- 1830 వెనిజులా (కొలంబియా) సైమన్ బోలివర్ -> José Antonio Páez
- 1838 కోస్టారీకా (మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు) బ్రెజిల్ - 1వ పెడ్రో ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Braulio Carrillo Colina
- 1838 నికారాగ్వా (మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు) ఫ్రాన్సిస్కో మొరజాన్ -> José Núñez
- 1838 పెరూ (Peru-Bolivian Confederacy) Andrés de Santa Cruz -> Agustín Gamarra
- 1839 హోండురాస్ (మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు) ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Juan Francisco de Molina
- 1840 ఎల్ సాల్వడోర్ (మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు) ఫ్రాన్సిస్కో మొరజాన్ -> José María Silva
- 1840 గ్వాటెమాలా (మధ్య అమెరికా సంయుక్త ప్రాంతాలు) ఫ్రాన్సిస్కో మొరజాన్ -> Rafael Carrera
- 1847 లైబీరియా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) జేమ్స్ కె.పోల్క్ -> జోసెఫ్ జెంకిన్స్ రాబర్ట్
- 1861 ఇటలీ (చిన్న రాజ్యాలు) 2వ విక్టర్ ఇమ్మాన్యుయెల్ (ఇటలీ)
- 1861 మొనాకో (ఫ్రాన్స్) ఫ్రాన్స్ 3వ నెపోలియన్ -> మొనాకో రాజు 3వ చార్లెస్
- 1909 క్యూబా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) థియోడర్ రూజ్వెల్ట్ -> José Miguel Gómez
- 1917 ఫిన్లాండ్ (రష్యా) Pehr Evind Svinhufvud
- 1921 ఐర్లాండ్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.)
- 1922 ఈజిప్ట్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.) -> Fuad I of Egypt
- 1923 నేపాల్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.) -> త్రిభువన్ బీర్ బిక్రమ్ షా
- 1924 డొమినికన్ రిపబ్లిక్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) కాల్విన్ కూలిడ్జ్ -> హొరాషియో వాస్క్వెజ్
- 1924 మంగోలియా (సోవియట్ యూనియన్) Central Executive Committee -> Navaandorjiyn Jadambaa
- 1929 వాటికన్ నగరం (Vatican City) (ఇటలీ) బెనిటో ముస్సోలినీ -> Pope Pius XI
- 1931 ఆస్ట్రేలియా (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.)
- 1931 కెనడా (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.)
- 1931 న్యూజిలాండ్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.)
- 1931 దక్షిణ ఆఫ్రికా (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-5 (యు.కె.)
- 1932 సౌదీ అరేబియా (హియాజ్, నెజ్ద్) అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ (Ibn Saud of Saudi Arabia, `Abd al-`Azīz Āl Sa`ūd)
- 1933 అండొర్రా (ఫ్రాన్స్) ఆల్బర్ట్ లెబ్రన్ -> ఆల్బర్ట్ లెబ్రన్, Justí Guitart i Vilardebó
- 1941 ఇరాన్ (రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు) మొహమ్మద్ రెజా పహ్లవి
- 1943 లెబనాన్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> బెచారా ఎల్ ఖౌరీ (Bechara El Khoury)
- 1944 అల్బేనియా (జర్మనీ) ఎడాల్ఫ్ హిట్లర్ -> Enver Hoxha
- 1944 ఇథియోపియా (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.) -> Haile Selassie I of Ethiopia
- 1944 గ్రీస్ (జర్మనీ) ఎడాల్ఫ్ హిట్లర్ -> George Papandreou (senior)
- 1944 ఐస్లాండ్ (రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు) Sveinn Björnsson
- 1944 లక్సెంబర్గ్ (జర్మనీ) ఎడాల్ఫ్ హిట్లర్ -> Charlotte, Grand Duchess of Luxembourg
- 1944 శాన్ మారినో (రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు) Francesco Balsimelli, Sanzio Valentini
- 1945 ఆస్ట్రియా (రెండవ ప్రపంచ యుద్ధం సంకీర్ణభాగస్వాములు) కార్ల్ రెన్నర్
- 1945 డెన్మార్క్ (జర్మనీ) Karl Dönitz -> 10వ క్రిస్టియన్ (డెన్మార్క్)
- 1945 నార్వే (జర్మనీ) Karl Dönitz -> Haakon VII of Norway
- 1945 పోలండ్ (సోవియట్ యూనియన్) మిఖైల్ కలినిన్ -> Edward Osóbka-Morawski
- 1946 బల్గేరియా (సోవియట్ యూనియన్) నికొలాయ్ షెవెర్నిక్ -> Vasil Kolarov
- 1946 జోర్డాన్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.) -> 2వ అబ్దులలా (జోర్డాన్)
- 1946 ఫిలిప్పీన్స్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) హారీ ట్రూమన్ -> Manuel Roxas
- 1947 భారత దేశం (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.)
- 1947 పాకిస్తాన్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.)
- 1947 రొమేనియా (సోవియట్ యూనియన్) నికొలాయ్ షెవెర్నిక్ -> Gheorghe Gheorghiu-Dej
- 1948 బర్మా (మయన్మార్) (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.) -> Sao Shwe Thaik
- 1948 ఇస్రాయెల్ (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.) -> డేవిడ్ బెన్ గురియన్
- 1948 ఉత్తర కొరియా (సోవియట్ యూనియన్) నికొలాయ్ షెవెర్నిక్ -> కిమ్ డో-బాంగ్ (Kim Doo-bong)
- 1948 దక్షిణ కొరియా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) హారీ ట్రూమన్ -> Syngman Rhee
- 1948 శ్రీలంక (యునైటెడ్ కింగ్డమ్) జార్జ్-6 (యు.కె.)
- 1949 భూటాన్ (భారత దేశం) జార్జ్-6 (యు.కె.) -> జిగ్మె వాంగ్చుక్
- 1949 ఇండొనీషియా (నెదర్లాండ్స్) జూలియానా (నెదర్లాండ్స్ -> సుకర్ణో
- 1949 లావోస్ (ఫ్రాన్స్) విన్సెంట్ ఆరియోల్ -> సిసవాంగ్ వోంగ్
- 1949 తైవాన్ చాంగ్ కై-షేక్
- 1951 లిబియా (యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్) Idris I of Libya
- 1952 జపాన్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) హారీ ట్రూమన్ -> Hirohito
- 1956 హంగేరీ (సోవియట్ యూనియన్) Kliment Voroshilov -> István Dobi
- 1956 మొరాకో (ఫ్రాన్స్, స్పెయిన్) Mohammed V
- 1956 సూడాన్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Sovereignty Council
- 1956 ట్యునీషియా (ఫ్రాన్స్) René Coty -> Habib Bourguiba
- 1957 ఘనా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1957 మలేషియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Tuanku Abdul Rahman
- 1958 గినియా (ఫ్రాన్స్) René Coty -> Ahmed Sékou Touré
- 1960 బెనిన్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Hubert Maga
- 1960 బుర్కినా ఫాసో (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Maurice Yaméogo
- 1960 కామెరూన్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Ahmadou Ahidjo
- 1960 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Paul Camille Bordier
- 1960 చాద్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> François Tombalbaye
- 1960 కాంగో-బ్రజ్జావిల్లి (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Fulbert Youlou
- 1960 కాంగో-కిన్షాసా (బెల్జియం) బౌదోయిన్ (బెల్జియమ్) -> Joseph Kasa Vubu
- 1960 ఐవరీ కోస్ట్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Félix Houphouët-Boigny
- 1960 సైప్రస్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Makarios III
- 1960 గబాన్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Léon M'ba
- 1960 మడగాస్కర్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Philibert Tsiranana
- 1960 మాలి (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Modibo Keïta
- 1960 మౌరిటానియ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Moktar Ould Daddah
- 1960 నైగర్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Hamani Diori
- 1960 నైజీరియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1960 సెనెగల్ (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> Léopold Sédar Senghor
- 1960 సోమాలియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Aden Abdullah Osman Daar
- 1960 టోగో (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> సిల్వేనస్ ఒలింపియో
- 1961 సియెర్రా లియోనె (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1961 సిరియా (యునైటెడ్ అరబ్ రిపబ్లిక్) గమాల్ అబ్దుల్ నాజర్ -> మాఙున్ అల్-కుజ్బారి
- 1962 అల్జీరియా (ఫ్రాన్స్) చార్లెస్ డీ గాల్ -> అహ్మద్ బెన్ బెల్లా
- 1962 బురుండి (బెల్జియం) బౌదోయిన్ (బెల్జియమ్) -> Mwambutsa IV Bangiriceng of Burundi
- 1962 రువాండా (బెల్జియం) బౌదోయిన్ (బెల్జియమ్) -> Grégoire Kayibanda
- 1962 జమైకా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1962 సమోవా (న్యూజిలాండ్) ఎలిజబెత్ II -> Malietoa Tanumafili II, Tupua Tamasese
- 1962 ట్రినిడాడ్ & టొబాగో (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1963 కెన్యా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1964 మలావి (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1964 మాల్టా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1964 టాంజానియా (టాంగన్యీకా, జాంజిబార్) జూలియస్ నైరేరి
- 1964 జాంబియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> కెన్నెత్ కౌండా
- 1965 మాల్దీవులు (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> ముహమ్మద్ ఫరీద్ దీది
- 1965 సింగపూర్ (మలేషియా) Tuanku Syed Putra -> Encik Yusof bin Ishak
- 1965 Rhodesia, present జింబాబ్వే (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1965 గాంబియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1966 బార్బడోస్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1966 బోత్సువానా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> సెరెత్సె ఖామ
- 1966 గయానా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1966 లెసోతో (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Moshoeshoe II of Lesotho
- 1968 ఈక్వటోరియల్ గినియా (స్పెయిన్) ఫ్రాన్సిస్కో ఫ్రాంకో -> Francisco Macías Nguema
- 1968 మారిషస్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1968 నౌరూ (ఆస్ట్రేలియా) ఎలిజబెత్ II -> Hammer DeRoburt
- 1968 స్వాజీలాండ్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Sobhuza II of Swaziland
- 1970 ఫిజీ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1970 టోంగా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Taufa'ahau Tupou IV
- 1971 బహ్రయిన్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Isa ibn Salman al-Khalifa
- 1971 బంగ్లాదేశ్ (పాకిస్తాన్) యాహ్యా ఖాన్ -> షేక్ ముజిబుర్ రెహమాన్
- 1971 ఒమన్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> కాబూస్ బిన్ సయిద్ అల్-బుసైది (Qaboos bin Sa’id Al ‘Bu Sa’id)
- 1971 కతర్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> అహమ్మద్ ఇబిన్ ఆలి అల్-తని (Ahmad ibn `Ali Al Thani)
- 1971 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహయన్ (Zayed bin Sultan Al Nahayan)
- 1973 గినియా-బిస్సావు (పోర్చుగల్) Américo Thomaz -> Luís Cabral
- 1973 బహామాస్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1975 అంగోలా (పోర్చుగల్) ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> Agostinho Neto
- 1975 కేప్ వర్డి (పోర్చుగల్) ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> అరిస్టైడిస్ పెరేరా (Aristides Pereira)
- 1975 కొమొరోస్ (ఫ్రాన్స్) వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టాంగ్ -> అహమద్ అబ్దుల్లా (Ahmed Abdallah)
- 1975 మొజాంబిక్ (పోర్చుగల్) ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> సమోరా మకెల్ (Samora Machel)
- 1975 పాపువా న్యూగినియా (ఆస్ట్రేలియా) ఎలిజబెత్ II
- 1975 సావొటోమ్ & ప్రిన్సిపె (పోర్చుగల్) ఫ్రాన్సిస్కో డ కోస్టా గోమ్స్ -> మాన్యుయెల్ పింటో డ కోస్టా
- 1975 సూరీనామ్ (నెదర్లాండ్స్) జూలియానా (నెదర్లాండ్స్) -> జోహాణ్ ఫెర్రియర్
- 1976 సేషెల్స్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> జేమ్స్ మంచమ్
- 1976 వియత్నాం (ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం) Ton Duc Thang
- 1977 జిబూటి (ఫ్రాన్స్) వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టాంగ్ -> Hassan Gouled Aptidon
- 1978 ఆఫ్ఘనిస్తాన్ (సోవియట్ యూనియన్) లియొనిడ్ బ్రెజ్నేవ్ -> బబ్రక్ కర్మాల్
- 1978 డొమినికా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Louis Cools-Lartigue
- 1978 సొలొమన్ దీవులు (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1978 తువాలు (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1979 కంబోడియా (వియత్నాం) Ton Duc Thang -> హెంగ్ సమరిన్
- 1979 కిరిబాటి (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> Ieremia Tabai
- 1979 సెయింట్ లూసియా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1979 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1979 ఉగాండా (టాంజానియా) జూలియస్ నైరేరి -> యూసుఫ్ లూలె
- 1980 వనువాటు (ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్) జార్జ్ కల్కొవా
- 1981 ఆంటిగ్వా అండ్ బార్బుడా (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1981 బెలిజ్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1983 గ్రెనడా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) రోనాల్డ్ రీగన్ -> ఎలిజబెత్ II
- 1983 సెయింట్ కిట్స్ & నెవిస్ (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II
- 1984 బ్రూనై (యునైటెడ్ కింగ్డమ్) ఎలిజబెత్ II -> హసనల్ బోల్కియా
- 1986 మార్షల్ దీవులు (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) రోనాల్డ్ రీగన్ -> అమతా కబువా
- 1986 మైక్రొనీషియా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) రోనాల్డ్ రీగన్ -> తోసివో మకయామా
- 1989 పనామా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) జార్జ్ బుష్ -> ఫ్రాన్సిస్కో రోడ్రిగ్జ్
- 1990 జర్మనీ (తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ) హెల్ముట్ కోల్
- 1990 లిథువేనియా (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Vytautas Landsbergis
- 1990 నమీబియా (దక్షిణ ఆఫ్రికా) ఫ్రెడరిక్ విలియమ్ డి క్లర్క్ -> శామ్ నుజోమా
- 1990 యెమెన్ (ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్) ఆలీ అబ్దుల్లా సాలెహ్
- 1991 అర్మేనియా (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Levon Ter-Petrossian
- 1991 అజర్బైజాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Ayaz Mutalibov
- 1991 బెలారస్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> స్టానిస్లావ్ షుష్కెవిచ్
- 1991 క్రొయేషియా (యుగొస్లావియా) స్లోబొడాన్ మిలోసవిక్ -> Franjo Tuđman
- 1991 ఎస్టోనియా (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Arnold Rüütel
- 1991 జార్జియా (దేశం) (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Zviad Gamsakhurdia
- 1991 కజకస్తాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Nursultan Nazarbayev
- 1991 కువైట్ (ఇరాక్) సద్దామ్ హిస్సేన్ -> జబర్ అల్-అహ్మద్ అల్-జబర్ అల్-సబహ్
- 1991 కిర్గిజిస్తాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> అస్కర్ అఖయెవ్
- 1991 మేసిడోనియా (యుగొస్లావియా) స్లోబొడాన్ మిలోసవిక్ (Slobodan Milošević) -> Kiro Gligorov
- 1991 మోల్డోవా (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Mircea Snegur
- 1991 రష్యా (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> బోరిస్ యెల్త్సిన్
- 1991 స్లొవేనియా (యుగొస్లావియా) స్లోబొడాన్ మిలోసవిక్ (Slobodan Milošević) -> Milan Kučan
- 1991 తజికిస్తాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Rakhmon Nabiyev
- 1991 తుర్క్మేనిస్తాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Saparmurat Niyazov
- 1991 ఉక్రెయిన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> లియొనిడ్ క్రవ్చుక్ (Leonid Kravchuk)
- 1991 ఉజ్బెకిస్తాన్ (సోవియట్ యూనియన్) మిఖాయిల్ గోర్బచేవ్ -> Islom Karimov
- 1992 బోస్నియా, హెర్జెగోవినా (యుగొస్లావియా) స్లోబొడాన్ మిలోసవిక్ (Slobodan Milošević) -> Alija Izetbegović
- 1993 చెక్ రిపబ్లిక్ (చెకొస్లవాకియా) Jan Stráský -> Václav Havel
- 1993 ఎరిత్రియా (ఇథియోపియా) Meles Zenawi -> Isaias Afewerki
- 1993 స్లొవేకియా (చెకొస్లవాకియా) Jan Stráský -> Vladimír Mečiar
- 1994 హైతి (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) బిల్ క్లింటన్ -> Jean-Bertrand Aristide
- 1994 పలావు (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) బిల్ క్లింటన్ -> Kuniwo Nakamura
- 2002 తూర్పు తైమూర్ (ఇండొనీషియా) మెగావతి సుకర్నోపుత్రి (Megawati Sukarnoputri) -> Xanana Gusmão
- 2004 ఇరాక్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) జార్జ్ బుష్ -> Ghazi Mashal Ajil al-Yawer
- 2006 మాంటెనెగ్రో (సెర్బియా & మాంటినిగ్రో) స్వెట్జార్ మరోవిక్ -> Filip Vujanović
- 2006 సెర్బియా (సెర్బియా & మాంటినిగ్రో) స్వెట్జార్ మరోవిక్ -> Boris Tadić