ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా
Jump to navigation
Jump to search
ఎస్.వి. రంగారావు నటించిన తెలుగు సినిమాల జాబితా. 1946లో వరూధిని సినిమాలో కథానాయకుడిగా ప్రారంభమైన అతని కెరీర్ 50వ దశకం మొదట్లో ప్రతినాయకుడిగా నటించిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడంతో మారింది. పాతాళభైరవి(1951)లో మాంత్రికుడు, మాయాబజార్(1957)లో ఘటోత్కచుడు పాత్రలు అతని కెరీర్ మలుపుతిప్పాయి. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటునిగా అతని స్థానం స్థిరపడడమే కాక ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, భానుమతి వంటి ఆనాటి స్టార్ హీరో హీరోయిన్లతో సమానమైన ఇమేజి సాధించాడు.
40వ దశకం
[మార్చు]50వ దశకం
[మార్చు]- కృష్ణ లీలలు
- మాంగల్య బలం
- అప్పుచేసి పప్పుకూడు
- జయభేరి
- రేచుక్క పగటిచుక్క
- బాలనాగమ్మ
- భక్త అంబరీష
- సౌభాగ్యవతి
60వ దశకం
[మార్చు]- గాలిమేడలు
- టైగర్ రాముడు
- పెళ్ళితాంబూలం
- మంచి మనసులు
- దక్షయజ్ఞం
- గుండమ్మకథ
- ఆత్మబంధువు
- పదండి ముందుకు
- విషబిందువు
- మొనగాళ్ళకు మొనగాడు
- ఆటబొమ్మలు
- శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
- చిలకా గోరింక
- సంగీత లక్ష్మి
- భక్త పోతన
- అడుగు జాడలు
- మోహినీ భస్మాసుర
70వ దశకం
[మార్చు]- విక్రమార్క విజయం
- అనురాధ
- దెబ్బకు ఠా దొంగల ముఠా
- రౌడీ రంగడు
- భలేపాప
- జాతకరత్న మిడతంభొట్లు
- ప్రేమనగర్
- శ్రీకృష్ణ సత్య
- దసరా బుల్లోడు
- శ్రీకృష్ణ విజయం
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
- పాపం పసివాడు
- పండంటికాపురం
- సంపూర్ణ రామాయణం
- శాంతి నిలయం
- విచిత్రబంధం
- వంశోద్ధారకుడు
- కత్తుల రత్తయ్య
- కొడుకు కోడలు
- బాలభారతం