దేశాల జాబితా – మిలిటరీ వ్యయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2005లో మిలిటరీ వ్యయం
వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం


వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం (list of countries by military expenditures) ఈ జాబితాలో చూపబడింది . కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు' సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించిన The World Factbook నుండి గ్రహించినది. [2] Archived 2008-04-06 at the Wayback Machine


కొన్ని దేశాల సమాచారం ఆ పుస్తకంలో లేనందున ఆయా దేశాలను ఈ జాబితాలో ఉంచలేదు. కనుక మొత్తం ప్రపంచం మిలిటరీ వ్యయం ఇక్కడ ఇచ్చిన దానికంటే బాగా ఎక్కువ ఉండవచ్చును.

దేశాల వారీగా చార్టు[మార్చు]

ఈ జాబితాలో ఉన్న సమాచారం ఆధారంగా పోలికలు చేయడంలో కొంత అనిశ్చితిని పరిగణించాలి. మిలిటరీ వివరాలు కొంతవరకు గోప్యంగా ఉంచబడుతాయి. అంతే గాకుండా కొన్ని ఖర్చులను ఒక దేశంలో మిలిటరీ వ్యయంగా లెక్కించ వచ్చును. మరో దేశంలో అవే ఖర్చులను వేరే వ్యయంగా పరిగణించవచ్చును.


ర్యాంకు దేశం మిలిటరీ వ్యయం (డాలర్లు) వివరాల తేదీ
ప్రపంచం ప్రపంచం మొత్తం 1,050,254,167,000
నాటో (NATO) నాటో NATO మొత్తం 849,875,309,000
European Union యూరోపియన్ యూనియన్ మొత్తం 292,745,000,000
1 United States యునైటెడ్ స్టేట్స్ 532,800,000,000 2007
2 United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్ 101,000,000,000 2007
3 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 60,000,000,000 2007
4 Germany జర్మనీ 57,500,000,000 2007
5 జపాన్ జపాన్ 46,000,000,000 2007 (అంచనా)
6 చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా[1] 45,500,000,000 2007 (అంచనా)
7 Russia రష్యా[2] 32,400,000,000 2007
8 ఇటలీ ఇటలీ 32,093,537,000 2006 (అంచనా)
9 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 31,255,000,000 2006
10 India భారత్ 21,330,000,000 2007
11 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 21,050,000,000 2005
12 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా[3] 18,200,000,000 2007
13 కెనడా కెనడా 16,900,000,000 2007
14 స్పెయిన్ స్పెయిన్ 15,792,207,000 2006
15 టర్కీ టర్కీ 10,936,000,000 2006 (అంచనా)
16 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 10,369,920,000 2006 (అంచనా)
17 బ్రెజిల్ బ్రెజిల్ 9,940,000,000 2005
18 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 9,444,000,000 2005
19 Taiwan తైవాన్ 8,900,000,000 2007
20 గ్రీస్ గ్రీస్[4] 7,648,561,000 2006 (అంచనా)
21 పోలండ్ పోలండ్[5] 7,262,500,000 2007
22 సింగపూర్ సింగపూర్ 7,053,000,000 2007
23 Sweden స్వీడన్ 6,309,137,714 2007
24 ఇరాన్ ఇరాన్[6] 6,300,000,000 2005
25 ఉత్తర కొరియా ఉత్తర కొరియా 5,000,000,000 2005
26 అర్జెంటీనా అర్జెంటీనా 4,300,000,000 NA
27 పాకిస్తాన్ పాకిస్తాన్ 4,253,000,000 2004
28 నార్వే నార్వే 4,033,500,000 2003
29 వెనెజులా వెనిజ్వెలా 4,000,000,000 2007
30 బెల్జియం బెల్జియం 3,999,000,000 2003
31 చిలీ చిలీ 3,907,000,000 2005
32 మెక్సికో మెక్సికో 3,705,000,000 2006
33 దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 3,700,000,000 2007
34 పోర్చుగల్ పోర్చుగల్ 3,497,800,000 2003
35 కొలంబియా కొలంబియా 3,300,000,000 NA
36 డెన్మార్క్ డెన్మార్క్ 3,271,600,000 2003
37 కువైట్ కువైట్ 3,007,000,000 2005
38 అల్జీరియా అల్జీరియా 2,994,000,000 2005
39 రొమేనియా రొమేనియా [7] 2,900,000,000 2007
40 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 2,800,000,000 FY06
41 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 2,548,000,000 2005
42 ఈజిప్టు ఈజిప్ట్ 2,440,000,000 2003
43 ఆస్ట్రియా ఆస్ట్రియా[8] 2,334,900,000 FY06
44 మొరాకో మొరాకో 2,306,000,000 2005
45 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 2,170,000,000 2004
46 అంగోలా అంగోలా 2,000,000,000 2005
47 థాయిలాండ్ థాయిలాండ్ 1,775,000,000 NA
48 మలేషియా మలేషియా 1,690,000,000 NA
49 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,600,000,000 NA
50 జోర్డాన్ జోర్డాన్ 1,392,000,000 2005
51 ఇరాక్ ఇరాక్ 1,333,000,000 2005
52 ఇండోనేషియా ఇండొనీషియా 1,300,000,000 2004
53 లిబియా లిబియా 1,300,000,000 2007
54 ఐర్లాండ్ ఐర్లాండ్ 1,300,000,000 2007
55 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 1,147,000,000 2005
56 హంగరీ హంగేరీ 1,080,000,000 2002 అంచనా
57 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 1,008,000,000 2005
58 యెమెన్ యెమెన్ 992,200,000 2005
59 ఈక్వడార్ ఈక్వడార్ 916,440,000 2007
60 అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 900,000,000 2006
61 సిరియా సిరియా 858,000,000 2005
62 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 836,900,000 2005
63 పెరూ పెరూ 829,300,000 2005
64 నైజీరియా నైజీరియా 737,600,000 2005
65 బల్గేరియా బల్గేరియా 730,000,000 2007
66 ఖతార్ కతర్ 694,000,000 2005
67 Cuba క్యూబా 694,000,000 NA
68 వియత్నాం వియెత్నాం 650,000,000 NA
69 బహ్రెయిన్ బహ్రయిన్ 627,700,000 2005
70 క్రొయేషియా క్రొయేషియా 620,000,000 2004
71 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 617,900,000 FY02
72 శ్రీలంక శ్రీలంక 606,200,000 2005
73 సూడాన్ సూడాన్ 587,000,000 2004
74 జార్జియా (దేశం) జార్జియా (దేశం) 567,200,000 2007
75 Lebanon లెబనాన్ 540,600,000 2004
76 బెలారస్ బెలారస్ 420,500,000 2006
77 స్లొవేకియా స్లొవేకియా 406,000,000 2002
78 సైప్రస్ ఉత్తర సైప్రస్ 384,000,000 NA
79 ఉరుగ్వే ఉరుగ్వే 371,200,000 2005
80 స్లోవేనియా స్లొవేనియా 370,000,000 2007
81 ట్యునీషియా టునీషియా 356,000,000 NA
82 మడగాస్కర్ మడగాస్కర్ 329,000,000 2005
83 బోత్సువానా బోత్సువానా 325,500,000 2005
84 Ethiopia ఇథియోపియా 295,900,000 2004
85 బ్రూనై బ్రూనై 290,700,000 2004
86 కెన్యా కెన్యా 280,500,000 2005
87 గబాన్ గబాన్ 253,500,000 2005
88 ఒమన్ ఒమన్ 252,990,000 2005
89 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 246,600,000 2005
90 బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 234,300,000 NA
91 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ 231,076,480 2003
92 లిథువేనియా లిథువేనియా 490,800,000 FY01
93 కామెరూన్ కామెరూన్ 230,200,000 2005
94 కజకస్తాన్ కజకస్తాన్ 221,800,000 FY02
95 ఎరిత్రియా ఎరిట్రియా 220,100,000 2005
96 ఉత్తర మేసిడోనియా మేసిడోనియా] 200,000,000 NA
97 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 200,000,000 NA
98 ఉగాండా ఉగాండా 192,800,000 2005
99 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 180,000,000 FY98
100 Guatemala గ్వాటెమాలా 169,800,000 2005
101 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 161,700,000 2005
102 Armenia ఆర్మేనియా 160,000,000 2006
103 ఎస్టోనియా ఎస్టోనియా 155,000,000 2002 అంచనా
104 ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా 152,200,000 2005
105 పనామా పనామా 150,000,000 2005
106 నమీబియా నమీబియా 149,500,000 2005
107 Bolivia బొలీవియా 130,000,000 2005
108 జింబాబ్వే జింబాబ్వే 124,700,000 2005
109 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 122,400,000 2005
110 జాంబియా జాంబియా 121,700,000 2005
111 గినియా గినియా 119,700,000 2005
112 సెనెగల్ సెనెగల్ 117,300,000 2005
113 కంబోడియా కంబోడియా 112,000,000 NA
114 మాలి (దేశం) మాలి 106,300,000 2005
115 నేపాల్ నేపాల్ 104,900,000 2005
116 కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 103,700,000 2005
117 బెనిన్ బెనిన్ 100,900,000 2005
118 హోండురాస్ హోండూరస్ 99,410,000 2005
119 తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 90,000,000 NA
120 లాట్వియా లాత్వియా 87,000,000 FY01
121 కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి(కాంగో పీపుల్స్ రిపబ్లిక్) 85,220,000 2005
122 ఘనా ఘనా 83,650,000 2005
123 కోస్టారికా కోస్టారీకా 83,460,000 2005
124 మొజాంబిక్ మొజాంబిక్ 78,030,000 2005
125 Burkina Faso బర్కీనా ఫాసో 74,830,000 2005
126 చాద్ చాద్ 68,950,000 2005
127 లైబీరియా లైబీరియా 67,400,000 2005
128 ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 66,720,000 2003
129 అల్బేనియా అల్బేనియా 56,500,000 FY02
130 రువాండా రవాండా 53,660,000 2005
131 పరాగ్వే పరాగ్వే 53,100,000 2003
132 మాల్దీవులు మాల్దీవులు 45,070,000 2005
133 నైగర్ నైజర్ 44,780,000 2005
134 మాల్టా మాల్టా 44,640,000 2005
135 బురుండి బురుండి 43,900,000 2005
136 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 41,600,000 2005
137 లెసోతో లెసోతో 41,100,000 2005
138 బర్మా బర్మా(మయన్మార్) 39,000,000 NA
139 ఫిజీ ఫిజీ 36,000,000 2004
140 తజికిస్తాన్ తజకిస్తాన్ 35,400,000 FY01
141 నికరాగ్వా నికారాగ్వా 32,270,000 2005
142 జమైకా జమైకా 31,170,000 2003
143 టోగో టోగో 29,980,000 2005
144 జిబూటి జిబౌటి నగరం 29,050,000 2005
145 హైతి హైతీ 25,960,000 2003
146 మంగోలియా మంగోలియా 23,100,000 FY02
147 సొమాలియా సోమాలియా 22,340,000 2005
148 Tanzania టాంజానియా 21,200,000 2005
149 మౌరిటానియ మారిటేనియా 19,320,000 2005
150 కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్ 19,200,000 FY01
151 బెలిజ్ బెలిజ్ 19,000,000 2005
152 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 16,900,000 2003
153 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 16,370,000 2005
154 మలావి మలావి 15,810,000 2005
155 Seychelles సీషెల్లిస్ 14,850,000 2005
156 సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 14,250,000 2005
157 Comoros కొమొరోస్ 12,870,000 2005
158 మారిషస్ మారిషస్ 12,040,000 2005
159 లావోస్ లావోస్ 11,040,000 2005
160 గినియా-బిస్సావు గినియా-బిస్సావు 9,455,000 2005
161 మోల్డోవా మాల్డోవా 8,700,000 2004
162 భూటాన్ భూటాన్ 8,281,000 2005
163 Suriname సూరీనామ్ 7,494,000 2005
164 Cape Verde కేప్ వర్డి 7,178,000 2005
165 గయానా గయానా 6,479,000 2003
166 East Timor తూర్పు తైమూర్ 4,400,000 FY03
167 బెర్ముడా బెర్ముడా, UK overseas territory 4,030,000 2001
168 గాంబియా గాంబియా 1,547,000 2004
169 సాన్ మారినో శాన్ మారినో నగరం 700,000 2005
170 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 581,700 2004

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ వారి వివరాలు[మార్చు]

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (Stockholm International Peace Research Institute) వెలువరించిన గణాంకాల ప్రకారం 2005 సంవత్సరంలో అధికంగా మిలిటరీ వ్యయం చేసిన మొదటి 15 దేశాలు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. [9] మిలిటరీ వ్యయాన్ని లెక్క గట్టడానికి ఈ జాబితాలోని వివరాలను పలు దేశాలు వినియోగిస్తాయి. 2005లో మొత్తం ప్రపంచంలో మిలిటరీ వ్యయం ఒక ట్రిలియన్ డాలర్లు. ఇందులో షుమారు సగభాగం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఖర్చు పెట్టేదే.

ర్యాంకు దేశము మిలిటరీ వ్యయం, US$ వివరాల తేదీ
ప్రపంచం మొత్తం 1,000,000,000,000 2005
1 United States యునైటెడ్ స్టేట్స్ 478,200,000,000 2005
2 United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్ 48,300,000,000 2005
3 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 46,200,000,000 2005
4 జపాన్ జపాన్ 42,100,000,000 2005
5 చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్ 41,000,000,000 2005 అంచనా
6 Germany జర్మనీ 33,200,000,000 2005
7 ఇటలీ ఇటలీ 27,200,000,000 2005
8 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 25,200,000,000 2005
9 Russia రష్యా 21,000,000,000 2005 అంచనా
10 India భారత్ 20,400,000,000 2005
11 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 16,400,000,000 2005
12 కెనడా కెనడా 10,600,000,000 2005
13 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 10,500,000,000 2005
14 స్పెయిన్ స్పెయిన్ 9,900,000,000 2005
15 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 9,600,000,000 2005

గమనించవలసినవి, సూచనలు, మూలాలు[మార్చు]

  1. చైనా మిలిటరీ బడ్జెట్ విషయంలో వివిధ అంచనాలు, అభిప్రాయాలు, వివాదాలు ఉన్నాయి.
  2. Russia intensifies efforts to rebuild its military machine
  3. Australian Department of Defence (2006). Portfolio Budget Statements 2006-07. Page 19.
  4. NATO-RUSSIA COMPENDIUM OF DATA
  5. "Polish Ministry of National Defense - 2007 Budget (PowerPoint)". Archived from the original on 2007-02-27. Retrieved 2007-02-27.
  6. [1]
  7. "(MoND Budget as of 2007)". Archived from the original on 2008-04-22. Retrieved 2007-08-29.
  8. "Austrian Military Budget for 2006: 1,81 Billion Euros/ Exchangerate 1:1,29". Archived from the original on 2013-05-20. Retrieved 2007-08-29.
  9. "Stockholm International Peace Research Institute Website - Open (PDF) table "The fifteen major spenders in 2005"". Archived from the original on 2009-05-13. Retrieved 2007-08-29.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]