పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • జిన్నారం
  • పటాన్‌చెరు
  • రామచంద్రాపురం

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 టి.నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎం.సపాన్‌ దేవ్‌ స్వతంత్ర అభ్యర్థి
2014 గూడెం మహిపాల్‌ రెడ్డి తె.రా.స ఎం.సపాన్‌ దేవ్‌ తె.దే.పా
2018 గూడెం మహిపాల్‌ రెడ్డి తె.రా.స కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నందీశ్వర్ గౌడ్ పోటీచేయగా, ప్రజారాజ్యం పార్టీ నుండి జి.రాములు పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సత్యనారాయణ, సి.పి.ఎం. నుండి చుక్కారాములు పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలి లంకెలు[మార్చు]