దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (3), రూ. → రు., బోదన → బోధన using AWB
(+కుమరకోం లింకు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (3), రూ. → రు., బోదన → బోధన using AWB)
|}
 
దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు [[వ్యవసాయం]] ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు.<ref name="demographics"/> [[భారతదేశం]] లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా [[ఋతుపవనాలు|ఋతుపవనాల]] మీదనే ఆధార పడతారు. [[వరి]], [[వేరుశనగ]], [[చెరకు]], [[పత్తి]], [[రాగి]], [[మిరియాలు]], [[పప్పు దినుసులు|పప్పుదినుసు]]లైన [[మినుములు]], [[కందులు]], [[శనగలు]] మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా [[కాఫీ]], [[తేయాకు]], [[వెనీలా]], [[రబ్బారు]] మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో [[కొబ్బరి]] తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో [[ఆంధ్ర ప్రదేశ్]] భారతదేశం లోనే మొదటి స్థానంలో వుంది.,<ref name="aponline">{{cite web |url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/apfactmain.html |title=Andhra Pradesh Online |accessdate=2006-04-10}}</ref>. భారత దేశంలోనిభారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక 70% శాతాన్ని ఆక్రమించింది. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర [[కర్ణాటక]], [[రాయలసీమ]], మరియు [[తెలంగాణా]] ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారు.<ref name=farmersuicide>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3769981.stm |title=BBC |accessdate=2006-04-10}}</ref> ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.
 
ఇక పరిశ్రమల విషయానికొస్తే [[చెన్నై]]లో వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. [[బెంగుళూరు]]లో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారత దేశపుభారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. [[1992]] మరియు [[2002]] మధ్యలో కర్ణాటక రూ 21,566 మిలియన్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలో నాలుగో అత్యధిక మొత్తం. [[2005]]-[[2006|06]] ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.<ref name="stpi">{{cite web |url=http://www.thehindubusinessline.com/2006/05/07/stories/2006050702500300.htm |title=BusinessLine article on Tamil Nadu Software Exports |accessdate=2006-10-05}}</ref>
 
తమిళనాడు యొక్క [[నికర జాతీయోత్పత్తి|నికర రాష్ట్ర ఉత్పత్తి]] చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది.<ref name="indiabudget">{{cite web |url=http://indiabudget.nic.in/es2002-03/chapt2003/tab17.pdf |title=India Budget |accessdate=2006-04-10}}</ref>. పారిశ్రామికీకరణ విషయానికొస్తే [[కేరళ]] కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
{{main|దక్షిణ భారత సంస్కృతి}}
 
దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, భారత దేశముభారతదేశము మొత్తము పై బడ్డ విదేశీయుల ప్రభావము వలన సంస్కృతి పై కూడా ప్రభావము కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయము ప్రకారము దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి" (వెల్టన్‌షవాంగ్ ([http://en.wikipedia.org/wiki/Weltanschauung weltanschauung]) శరీర సౌందర్యమును [[మాతృత్వము]]ను ఆస్వాదించడము ద్వారా అనంతమైన [[విశ్వము]]ను అస్వాదించడము. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వారా వ్యక్తమవుతున్నది.<ref name="beck">Beck, Brenda. 1976; Bharata, 1967; Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss, 2002; Wadley, Susan, ed. 1980</ref>
 
దక్షిణ భారతీయ వనితలు [[చీర]]ను, పురుషులు లుంగీ లాగ కాని, పంచ లాగ కాని, జరీ ([http://en.wikipedia.org/wiki/Batik బేటిక్]) ఉన్న ఒక పెద్ద వస్త్రమును ([http://en.wikipedia.org/wiki/Sarong సరాంగ్]) ను ధరిస్తారు. చీర ఎక్కడా కుట్లు లేకుండా నడుము భాగము కనపడుతూ ఉంటుంది.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100593" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ