రంగస్థల రచయితల జాబితా
స్వరూపం
తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది రంగస్థల రచయితలు నాటకాలను రాశారు. వారిలో కొంతమంది వివరాలు.
- ఆకురాతి భాస్కర్ చంద్ర:-[1]
- ఆత్రేయ:- ప్రవర్తన, ఎన్.జి.వో, కప్పలు, ఎవరు దొంగ,[2] మాయ, ఈనాడు, విశ్వశాంతి, సామ్రాట్ అశోక, గౌతమ బుద్ధ, భయం.
- అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి:- ప్రాణి ప్రధానం, బిల్హణీయం, పులకేశి, సత్యనిష్ఠ, కుముద్వతీ పరిణయం, వైజయింతీ విలాసం, ఇయం సీతా మమ సుతా, అవంతీ సుందరీ పరిణయం.
- అత్తలూరి విజయలక్ష్మి:- ఉత్తరం, స్పర్శ, అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్, రంగస్థలం, మేమూ మనుషులమే, హైటెక్ కాపురం, మిస్సమ్మ,అనగనగా ఓ రాజకుమారి.
- ఆండ్ర శేషగిరిరావు:- భక్త నందనార్, దుర్గావతి లేదా గడామండల వినాశము, చిత్తూరు ముట్టడి, సాయిబాబా, త్యాగరాజు, భారతిపుత్రి, వదిన
- ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి:- పెద్దబాలశిక్ష (1980), మందిరాజ్యం (1987), సత్యకామేష్టి (1989)[3]
- ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు:- మంచుతెర, రాతిమనిషి, ఇది ఆత్మహత్య, బొమ్మా - బొరుసు, సిద్ధార్థ, మిష్టర్ మేజర్, వందనోటు, అతిథి దేవుళ్లొస్తున్నారు.
- ఊటుకూరు సత్యనారాయణరావు:- పాషాణి (1937), ఛత్రపతి శివాజీ (1940), వీరాభిమన్యు (1940), వసంతసేన (1941), అనార్కలి (1941), ద్రౌపది (1943), ఫిరదౌసి (1955)[4]
- ఎం. వి. ఎస్. హరనాథ రావు:- జగన్నాథ రథచక్రాలు, కన్యా వరశుల్కం, ప్రజాకవి వేమన[5]
- ఎం.ఎస్. చౌదరి:- ఐదుగురిలో ఆరవవాడు, కొమరం భీం, ఓ..లచ్చిగుమ్మాడి, షాడోలెస్ మాన్, పిపీలికం, ఓహోం ఓహోం బిం, అమ్మకింక సెలవా.[6]
- కందుకూరి వీరేశలింగం పంతులు:- వ్యవహార ధర్మబోధిని, చమత్కార రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం,[7] మాళవికాగ్ని మిత్రము
- కణ్వశ్రీ:- అజాతశతృ (1948), ఆనాడు (1948), ఇదా ప్రపంచం (1950), బాలనాగమ్మ (1950), మాయాబజారు (1950), లవ్ ఈజ్ బ్లైండ్ (1970).[8]
- కప్పగంతుల మల్లికార్జునరావు:- ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం, ఉద్ధారకులు, పరిష్కృతి, సప్తపది, దూరపు కొండలు, తపస్విని, కాంతికిరణం, నీలినీడలు, కాంతిపథం.
- కాళ్ళకూరి నారాయణరావు:- పద్మవ్యూహం, వరవిక్రయం, చింతామణి, మధుసేవ.[9]
- కె. ఎల్. నరసింహారావు:-ఆదర్శ లోకాలు (1948), గెలుపునీదే (1952), గుడిగంటలు, అడుగుజాడలు (1956), క్రీనీడలు (1956), కొత్తగుడి (1957)[10]
- కె.చిరంజీవి:- నీలిదీపాలు, సోనార్ బంగ్లా, ఇక్కడ పెళ్ళి చేయబడును, ప్రేమపక్షులు, దేవుడెరుగని నిజం, శ్రీకృష్ణ శిరోభారం, వంశాంకురం.[11]
- కొండముది గోపాలరాయశర్మ:- ఎదురీత (1945), ఇదీలోకం[12] (1946), న్యాయం (1947), ఏకదేశం (1947), గౌతమబుద్ధ (1949).[13]
- కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి:- గయోపాఖ్యానం, సిరియాళ చరిత్ర, శశిరేఖా పరిణయం, శ్రీరామ జననం, కీచక వధ, ద్రౌపది వస్త్రాపహరణం (1882).[14]
- కొంపెల్ల జనార్ధనరావు:- తాన్ సేన్, తెలుగు.[15]
- కొడాలి గోపాలరావు:- పేదరైతు (1952), దొంగవీరడు (1958), లంకెల బిందెలు (1959), చైర్మన్, నిరుద్యోగి, అగ్ని పరీక్ష, త్యాగమూర్తి.[16]
- కొప్పరపు సుబ్బారావు:- తారాశశాంకం, రోషనార, చేసిన పాపం,[17] వసంతసేన, ఇనుపతెరలు.
- కొర్రపాటి గంగాధరరావు:- రధచక్రాలు, పెండింగ్ ఫైల్, ఈ రోడ్డు ఎక్కడికి?, తెరలో తెర.[18]
- కోట్ల హనుమంతరావు:- కాశ్మీర్ టూ కన్యాకుమారి, తిర్గమనం, తమసోమా జ్యోతిర్గమయ, ఆశకిరణం, రెక్కల భూతం.[19]
- కోరాడ రామచంద్రశాస్త్రి:- మంజరీ మధుకరీయం, ఉన్మత్త రాఘవము, వేణీ సంహారము, ముద్రారాక్షసము, ఉత్తరరామచరితము.[20]
- కోలాచలం శ్రీనివాసరావు:- సునందినీపరిణయము, మదాలసాపరిణయము, శ్రీరామజననము, పాదుకాపట్టాభిషేకము, లంకాదహనము, ద్రౌపదీవస్త్రాపహరణము.
- కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి:- జ్ఞానకృష్ణలీల (1905), శ్రీకృష్ణలీల (1914), విభీషణ పట్టాభిషేక నాటకము (1918), మేవాడు శౌర్యాగ్ని (1927), ప్రతాప చరిత్ర (1927).[21]
- ఖాజా పాషా:- శాపగ్రస్తులు, కృష్ణ సాగరి, గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్, చింత బరిగె స్కీం.[22]
- గట్టుపల్లి బాలకృష్ణమూర్తి:- స్పందన, ఆనందం, హరిత, సంకల్పం, విజన్ 2047, లబ్ డబ్, మంచోడు, తలుపు చప్పుడు, తెర తీయరా! నీలోనే
- గండవరం సుబ్బరామిరెడ్డి:- మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార.[23]
- గంధం నాగరాజు:- వలస, రంగులరాట్నం, శేషార్థం, నోట్ దిస్ పాయింట్, మిధ్యాబింబం, అనంతం.[24]
- గణేష్ పాత్రో:- తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి.[25]
- గబ్బిట వెంకటరావు:- హనుమద్రామ సంగ్రామం, అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని.
- గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి:- ఓట్లవేట, టోకరా, ప్రేయసి, వన్‌టూత్రీ, మరో జవహర్
- గురజాడ అప్పారావు:- కన్యాశుల్కము.[26]
- గోమఠం శ్రీనివాసాచార్యులు:- హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్, కమలాపహరణము,అసంపూర్ణ నాటకం.[27]
- చందాల కేశవదాసు:- కనకతార (1926), బలి బంధనం (1935).[28]
- సోల్జర్ షఫీ:- వందే మాతరం, ఫ్రీడం ఫైటర్ (నీరా ఆర్య), చాంద్ సూరజ్, సంజీవని, జమీలాభాయి (నాటకీకరణ),
చేయాలి
[మార్చు]- చక్రావధానుల మాణిక్యశర్మ:- భూలోకరంభ చంద్రకాంత (1911), సంగీత సారంగధర (1914), చిత్రనళీయం (1921), పద్మవ్యూహం (1926), లవకుశ (1937)[29]
- చింతపెంట సత్యనారాయణరావు (సి.ఎస్.రావు):- ఊరుమ్మడి బతుకులు, ప్రాణం ఖరీదు.
- చిలకమర్తి లక్ష్మీనరసింహం:- కీచక వధ, ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం.
- చిలకమర్తి సత్యనారాయణ:- క్రీనీడ (1964), కళాప్రపూర్ణ, నటనాశిల్పం, రంగస్థల శిల్పం.[30]
- చిల్లర భావనారాయణరావు:- ఉమర్ ఖయ్యామ్,[31] గుడిగంటలు, మట్టే బంగారం, పదవులు-పెదవులు, శకుంతల, యోగి వేమన, అగ్నిగుండెలు.
- శ్రీరాముల సత్యనారాయణ:- ఈ తరం మారాలి, పామరులు, శివమెత్తిన సత్యం, మనిషి, అగ్ని పరీక్ష, మలిసంధ్య[32][33]
- హరిశ్చంద్ర రాయల: 'ఊరికొక్కరు' (బాలల నాటిక)[34][35]
- ఎస్.కె. మిశ్రో:- ప్రేమజీవులు, ద్రౌపది, పితృదేవోభవ, ఆలోచించండి
- కందిమళ్ళ సాంబశివరావు:- ముద్రారాక్షసం, నల్లసముద్రం, చైతన్యరథం, ఖడ్గసృష్టి, నల్లజర్లరోడ్డు,[36] ఆకుపచ్చసూరీడు[37]
- చుక్కభట్ల సత్యనారాయణమూర్తి:-
- చెలమచెర్ల రంగాచార్యులు:-
- జాగాబత్తిన నవనాధరావు:-
- జిఎస్ఎన్ శాస్త్రి:-
- జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి:-
- టంగుటూరి ఆదిశేషయ్య:-
- డి.వి. రమణమూర్తి:-
- డీన్ బద్రూ:-
- తడకమళ్ళ రామచంద్రరావు:-
- తనికెళ్ళ భరణి:-
- తల్లావఝుల శివశంకరశాస్త్రి:-
- తాండ్ర సుబ్రహ్మణ్యం:-
- తిరుపతి వేంకట కవులు:-:- పాండవ ఉద్యోగ విజయములు
- తిరువీర్:- # తిరువీర్: అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు, దావత్, ఏ మాన్ విత్ ఏ లంప్, పుష్పలత నవ్వింది[38]
- తూము రామదాసు:-
- దామరాజు పుండరీకాక్షుడు:-
- దాసం గోపాలకృష్ణ:-
- దాసు శ్రీరాములు:-
- దుగ్గిరాల సోమేశ్వరరావు:-
- దేవగుప్తాపు భరద్వాజము:-
- ద్రోణంరాజు సీతారామారావు:-
- ద్విభాష్యం రాజేశ్వరరావు:-
- ధర్మవరం గోపాలాచార్యులు:-
- ధర్మవరం రామకృష్ణమాచార్యులు:-
- నండూరి బంగారయ్య:-
- నండూరి వెంకట సుబ్బారావు:-
- నల్లూరి వెంకటేశ్వర్లు:-
- నాగబాల సురేష్ కుమార్:-
- నాదెళ్ల పురుషోత్తమ కవి:-
- నార్ల చిరంజీవి:-
- పి.వి. రంగారామ్:-
చేయాలి
[మార్చు]- నార్ల వెంకటేశ్వరరావు:-
- నెమలికంటి తారకరామారావు:-
- నోరి నరసింహశాస్త్రి:-
- పరవస్తు వెంకట రంగాచార్యులు:-
- పసువులేటి వేణు:-
- పాటిబండ్ల ఆనందరావు:-
- పాతూరి శ్రీరామశాస్త్రి:-
- పి.ఎస్.ఆర్. అప్పారావు:-
- పి.వి.రాజమన్నార్:-
- పురాణం సూరిశాస్త్రి:-
- పువ్వాడ శేషగిరిరావు:-
- పెద్ది రామారావు:-
- పొట్లపల్లి రామారావు:-
- ప్రసాదమూర్తి ముదనూరి:-
- బలిజేపల్లి లక్ష్మీకాంతం:- సత్య హరిశ్చంద్ర
- బి.ఎన్. సూరి:-
- బుక్కపట్నం రాఘవాచార్యులు:-
- బెల్లంకొండ రామదాసు:-
- బొల్లి లక్ష్మీనారాయణ:-
- బొల్లిముంత శివరామకృష్ణ:-
- బోయి భీమన్న:-
- భమిడిపాటి రాధాకృష్ణ:-
- భాగి నారాయణమూర్తి:-
- భోగరాజు నారాయణమూర్తి:-
- మన్నవ భాస్కరనాయుడు:-
- మల్లాది అచ్యుతరామశాస్త్రి:-
- మల్లాది వేంకట కృష్ణశర్మ:-
- ముత్తరాజు సుబ్బారావు:-
- మెట్ట పోలినాయుడు:-
- మొదలి నాగభూషణశర్మ:-
- రాళ్ళపల్లి (నటుడు):-
- రావినూతల శ్రీరామమూర్తి:-
- రావిశాస్త్రి:-
- రావుల పుల్లాచారి:-
- వట్టికోట ఆళ్వారుస్వామి:-
- వడ్డాది సుబ్బారాయుడు:-
- వనం వెంకట వర ప్రసాద రావు:-
- వావిలాల వాసుదేవశాస్త్రి:-
- వాసిరెడ్డి భాస్కరరావు:-
- విడియాల చంద్రశేఖరరావు:-
- విద్యాధర్ మునిపల్లె:-
- వినుకొండ వల్లభరాయుడు:-
- విశ్వనాథ సత్యనారాయణ:-
- వేటూరి ప్రభాకరశాస్త్రి:-
- వేదము వేంకటరాయ శాస్త్రి:-
- వేదాంతకవి:-
- వేదుల సత్యనారాయణ శాస్త్రి:-
- శంకరమంచి పార్థసారధి:-
- శ్రీనివాస చక్రవర్తి:-
- శ్రీపాద కామేశ్వరరావు:-
- శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి:-
- సంజీవి ముదిలి:-
- సర్వారాయుడు శృంగారకవి:-
- సాయిమాధవ్ బుర్రా:-
- సెట్టి లక్ష్మీనరసింహం:- రుక్మిణీ కళ్యాణం (1905), కీచక వధ (1907), చిత్ర హరిశ్చంద్రీయం (1913), లుబ్ధాగ్రేసర చక్రవర్తి ప్రహసనం (1914), చిత్ర (1933)
- సోమరాజు రామానుజరావు:-
- సోమంచి యజ్ఞన్న శాస్త్రి:- రిహార్సల్స్, న్యాయం, కళ్యాణి, మహానుభావులు, విశ్వం పెళ్ళి, పెద్దమనుషులు.[39]
- పడగాల శ్యాంసుందర్
మూలాలు
[మార్చు]- ↑ "Akurati Bhaskar Chandra a Telugu author". Archived from the original on 9 జూన్ 2019. Retrieved 20 January 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "ఎవరు దొంగ". www.web.archive.org. Retrieved 20 January 2020.
- ↑ ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.
- ↑ ఊటుకూరు సత్యనారాయణరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.624.
- ↑ "హరనాథరావు కన్నుమూత". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 October 2017. Retrieved 20 January 2020.
- ↑ Deccan Chronicle, Life Style (4 June 2019). "Factory of dreams". K Kalyan Krishna Kumar. Archived from the original on 2 July 2019. Retrieved 20 January 2020.
- ↑ వీరేశలింగం, కందుకూరి. అభిజ్ఞాన శాకుంతలం.
- ↑ చంద్రశేఖర, కణ్వశ్రీ (1948). అజాతశత్రు (1 ed.). నెల్లూరు: వి.వి.నాయుడు అండ్ సన్స్. Retrieved 20 January 2020.
- ↑ కాళ్ళకూరి నారాయణరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.386.
- ↑ నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాటకం బతికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 నవంబరు 2018. Retrieved 20 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, రాష్ట్రీయం (23 September 2014). "రేడియో చిరంజీవి అస్తమయం". www.andhrajyothy.com. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
- ↑ సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14
- ↑ కొండముది గోపాలరాయశర్మ, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 424.
- ↑ కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 663.
- ↑ 20 వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- ↑ కొడాలి గోపాలరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500-1.
- ↑ చరిత్ర సృష్టించిన చేసిన పాపం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 4 సెప్టెంబరు 2017, పుట.14
- ↑ గంగాధరరావు, కొర్రపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130-1.
- ↑ ఆంధ్రప్రభ, మెయిన్ ఫీచర్ (30 January 2018). "క్రికెటర్ నుండి యాక్టర్‌గా." డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 31 January 2018. Retrieved 20 January 2020.
- ↑ కోరాడ రామచంద్రశాస్త్రి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీలు: 42-3.
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.663.
- ↑ వి6 వెలుగు, దర్వాజ (ఆదివారం సంచిక) (1 December 2019). "తెలంగాణ భాషకు డాక్టర్ ఈ పాషా (director khaja pasha in telangana language)". V6 Velugu. నాగవర్థన్ రాయల. Archived from the original on 2 డిసెంబరు 2019. Retrieved 20 January 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నవతెలంగాణ, కల్చరల్ (9 August 2016). "నాటకమే జీవనం". www.navatelangana.com. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 20 January 2020.
- ↑ తెలుగు వన్ ఇండియా. "గమ్యం సినిమా రచయిత గంధం నాగరాజు కన్నుమూత". telugu.oneindia.com. Retrieved 20 January 2020.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (6 January 2015). "ప్రముఖ సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత". Archived from the original on 24 April 2019. Retrieved 20 January 2020.
- ↑ కె, బాబూరావు (1990). అడుగుజాడ-గురజాడ (1 ed.). p. 11. Retrieved 20 January 2020.
- ↑ గోమరం శ్రీనివాసాచార్యులు, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 277-278.
- ↑ చందాల కేశవదాసు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 270.
- ↑ చక్రావధానుల మాణిక్యశర్మ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.457.
- ↑ చిలకమర్తి సత్యనారాయణ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.390.
- ↑ చిల్లర భావనారాయణరావు (1957). ఉమర్‌ఖయ్యాం. విజయవాడ: దేశికవితామండలి. Retrieved 20 January 2020.
- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
- ↑ ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
- ↑ ప్రజాశక్తి, రాజమండ్రి రూరల్. "నటధురీణులు బాల ప్రవీణులు". Retrieved 21 April 2020.[permanent dead link]
- ↑ కళార్చన. "జాతీయ నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు". kalarchana.in. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 21 April 2020.
- ↑ గుంటూరు కళాపరిషత్ బ్లాగు. "గుంటూరు కళాపరిషత్ 21వ వార్షిక నాటకోత్సవాలు". www.gunturkalaparishat.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
- ↑ Chilakaluripet blog. "3rd day competitions in C.R.Club auditorium". www.chilakaluripet1.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
- ↑ LIFESTYLE, BOOKS AND ART, Deccan Chronicle (24 March 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 22 April 2020.
- ↑ సోమంచి యజ్ఞన్న శాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 471.