చొప్పదండి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
చొప్పదండి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°34′48″N 79°10′12″E |
కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో చొప్పదండి శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[1] | 27 | చొప్పదండి | మేడిపల్లి సత్యం | పు | కాంగ్రెస్ పార్టీ | 90395 | సుంకే రవిశంకర్ | పు | బీఆర్ఎస్ | 52956 | |
2018 | 27 | చొప్పదండి | (ఎస్సీ) | సుంకే రవిశంకర్ | పు | టిఆర్ఎస్ | 91090 | మేడిపల్లి సత్యం | Male | కాంగ్రెస్ పార్టీ | 48963 |
2014 | 27 | చొప్పదండి | (ఎస్సీ) | బొడిగె శోభ | మహిళా | టిఆర్ఎస్ | 86841 | సుద్దాల దేవయ్య | పు | కాంగ్రెస్ పార్టీ | 31860 |
2009 | 27 | చొప్పదండి | (SC) | సుద్దాల దేవయ్య | M | TDP | 68841 | Gunukonda Babu | M | కాంగ్రెస్ పార్టీ | 35853 |
2004 | 255 | చొప్పదండి | GEN | Sana Maruthi | M | TDP | 45211 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 41096 |
1999 | 255 | చొప్పదండి | GEN | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ | 54754 | న్యాలకొండ రామ కిషన్ రావు | M | TDP | 52842 |
1994 | 255 | చొప్పదండి | GEN | న్యాలకొండ రామ కిషన్ రావు | M | TDP | 56287 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 30600 |
1989 | 255 | చొప్పదండి | GEN | న్యాలకొండ రామ కిషన్ రావు | M | TDP | 47783 | కోడూరి సత్యనారాయణ గౌడ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 39921 |
1985 | 255 | చొప్పదండి | GEN | న్యాలకొండ రామ కిషన్ రావు | M | TDP | 55141 | Bandari Ramaswamy | పు | కాంగ్రెస్ పార్టీ | 13704 |
1983 | 255 | చొప్పదండి | GEN | Gurram Madhava Reddy | M | IND | 36133 | Arugu Narayana Reddy | పు | కాంగ్రెస్ పార్టీ | 18651 |
1978 | 255 | చొప్పదండి | GEN | Nayalao Konda Sripathi Rao | పు | కాంగ్రెస్ | 26311 | Krishna Reddy Muduganti | M | కాంగ్రెస్ పార్టీ | 20054 |
1962 | 263 | చొప్పదండి | GEN | Bandari Ramulu | M | కాంగ్రెస్ పార్టీ | 15749 | Raja Reddy | M | IND | 8228 |
1957 | 56 | చొప్పదండి | GEN | చెన్నమనేని రాజేశ్వరరావు | M | 9074 | B. Ramulu | M | INC | 8060 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సుద్దాల దేవయ్య పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి జి.బాబు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్.శంకర్ పోటీపడ్డారు. ప్రజారాజ్యం నుండి కిషన్, లోక్‌సత్తా పార్టీ తరఫున టి.బాబు పోటీచేశారు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009