మే 27
Appearance
(27 మే నుండి దారిమార్పు చెందింది)
మే 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 147 వ రోజు (లీపు సంవత్సరములో 148 వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 218 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన
- 1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- 1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
జననాలు
[మార్చు]- 1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406)
- 1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)
- 1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).
- 1942: కే.వి.విజయేంద్ర ప్రసాద్, రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు.
- 1943: క్రొవ్విడి బలరామమూర్తి.
- 1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.
- 1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.
మరణాలు
[మార్చు]- 1910: రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).
- 1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848)
- 1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).
- 1964: జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)
- 1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)
- 1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)
- 2014: జయలక్ష్మి, (రాధాజయలక్ష్మి ) సినీ నేపథ్య గాయనిలు, భారతీయ కర్ణాటక విద్వాంసులు (1932)
- 2015: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).
- 2018: మాదాల రంగారావు, తెలుగు సినీ నటుడు నిర్మాత దర్శకుడు (జ.1948)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 27[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 26 - మే 28 - ఏప్రిల్ 27 - జూన్ 27 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |