అక్టోబర్ 4
స్వరూపం
(4 అక్టోబర్ నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 277వ రోజు (లీపు సంవత్సరములో 278వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 88 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1855: ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చొరవ, నాయకత్వంలో వితంతు వివాహ చట్టం ప్రవేశపెట్టబడింది
- 1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.
- 1957: సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ నుండే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ ప్రారంభమైందని నమ్ముతారు.
- 1992: సమాజ్వాదీ పార్టీ, భారతదేశ రాజకీయ పార్టీ, స్థాపించబడింది.
- 2006: వికీలీక్స్ ప్రారంభించబడింది
జననాలు
[మార్చు]- 1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998)
- 1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.
- 1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013)
- 1943: రసరాజు, (రంగేనేని సత్యనారాయణ రాజు) కవి, సినీ గీత రచయిత .
- 1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
- 1958: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖల మంత్రిగా ఉన్నాడు.
- 1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి.
మరణాలు
[మార్చు]- 1904 : ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .
- 1947: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)
- 2015: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-13 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 3 - అక్టోబర్ 5 - సెప్టెంబర్ 4 - నవంబర్ 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |