ఏప్రిల్ 11
Jump to navigation
Jump to search
ఏప్రిల్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 101వ రోజు (లీపు సంవత్సరములో 102వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 264 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2016 : ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.
- 1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
జననాలు
[మార్చు]- 1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)
- 1869: కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944)
- 1904: కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు,, నటుడు. (మ. 1947)
- 1951: రోహిణి హట్టంగడి, భారతీయ చలనచిత్ర నటి.
- 1964: అఫ్సర్, కవి, విమర్శకుడు, రచయిత.
- 1991: పూనం పాండే, భారతీయ మోడల్, సినిమా నటి
మరణాలు
[మార్చు]- 1890: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ. 1862).
- 2010: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
- జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 10 - ఏప్రిల్ 12 - మార్చి 11 - మే 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |