Jump to content

చొప్పదండి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చొప్పదండి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°34′48″N 79°10′12″E మార్చు
పటం
నార్లకొండ రాం కిషన్ రావు, పూర్వ శాసనసభ్యుడు

కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో చొప్పదండి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 27 చొప్పదండి మేడిపల్లి సత్యం పు కాంగ్రెస్ పార్టీ 90395 సుంకే ర‌విశంక‌ర్ పు బీఆర్ఎస్ 52956
2018 27 చొప్పదండి (ఎస్సీ) సుంకే ర‌విశంక‌ర్ పు టిఆర్ఎస్ 91090 మేడిపల్లి సత్యం Male కాంగ్రెస్ పార్టీ 48963
2014 27 చొప్పదండి (ఎస్సీ) బొడిగె శోభ మహిళా టిఆర్ఎస్ 86841 సుద్దాల దేవయ్య పు కాంగ్రెస్ పార్టీ 31860
2009 27 చొప్పదండి (SC) సుద్దాల దేవయ్య M TDP 68841 Gunukonda Babu M కాంగ్రెస్ పార్టీ 35853
2004 255 చొప్పదండి GEN Sana Maruthi M TDP 45211 కోడూరి సత్యనారాయణ గౌడ్ పు కాంగ్రెస్ 41096
1999 255 చొప్పదండి GEN కోడూరి సత్యనారాయణ గౌడ్ పు కాంగ్రెస్ 54754 న్యాలకొండ రామ కిషన్ రావు M TDP 52842
1994 255 చొప్పదండి GEN న్యాలకొండ రామ కిషన్ రావు M TDP 56287 కోడూరి సత్యనారాయణ గౌడ్ పు కాంగ్రెస్ పార్టీ 30600
1989 255 చొప్పదండి GEN న్యాలకొండ రామ కిషన్ రావు M TDP 47783 కోడూరి సత్యనారాయణ గౌడ్ పు కాంగ్రెస్ పార్టీ 39921
1985 255 చొప్పదండి GEN న్యాలకొండ రామ కిషన్ రావు M TDP 55141 Bandari Ramaswamy పు కాంగ్రెస్ పార్టీ 13704
1983 255 చొప్పదండి GEN Gurram Madhava Reddy M IND 36133 Arugu Narayana Reddy పు కాంగ్రెస్ పార్టీ 18651
1978 255 చొప్పదండి GEN Nayalao Konda Sripathi Rao పు కాంగ్రెస్ 26311 Krishna Reddy Muduganti M కాంగ్రెస్ పార్టీ 20054
1962 263 చొప్పదండి GEN Bandari Ramulu M కాంగ్రెస్ పార్టీ 15749 Raja Reddy M IND 8228
1957 56 చొప్పదండి GEN చెన్నమనేని రాజేశ్వరరావు M PDF 9074 B. Ramulu M INC 8060

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సుద్దాల దేవయ్య పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి జి.బాబు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్.శంకర్ పోటీపడ్డారు. ప్రజారాజ్యం నుండి కిషన్, లోక్‌సత్తా పార్టీ తరఫున టి.బాబు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలి లంకెలు

[మార్చు]