ఫిబ్రవరి 29
Jump to navigation
Jump to search
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
ఫిబ్రవరి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం లీపు సంవత్సరం లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వచ్చును.లీప్ దినం ఫిబ్రవరి 29. లీప్ సంవత్సరంలో అదనంగా వుండేరోజు. నాలుగు చేత శేషం లేకుండా భాగించబడే సంవత్సరం. (మినహాయింపులు 400 చేత భాగించబడని).
ఉదా:2008 లీపు సంవత్సరం. 1900 సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం ఏమిటంటే, 1700, 1800, 1900 సంవతరాలు 400 చేత భాగింపబడవు. 400 చేత భాగింపబడే 1600, 2000, 2400 సంవత్సరాలు లీపు సంవత్సరాలు. లీపు దినం నాడు జన్మించిన వారిని 'లీప్ లింగ్స్' అని, 'లీపర్స్' అని అంటారు. మనకు తెలిసిన లీప్ లింగ్/లీపర్ పూర్వ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్
మీకు తెలుసా
[మార్చు]- నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
- లీపు సంవత్సరంలో అనారోగ్యాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు
సంఘటనలు
[మార్చు]- 1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
- 2008 : 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్సభలో ప్రవేశపెట్టినాడు.
జననాలు
[మార్చు]- 1896: మొరార్జీ దేశాయి, భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి.
- 1904: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (మ.1986)
మరణాలు
[మార్చు]- 1960: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]Wikimedia Commons has media related to February 29.
- BBC: On This Day
- On This Day in Canada
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 29
ఫిబ్రవరి 28 - మార్చి 1 - జనవరి 29 - మార్చి 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |