మార్పులు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2), ) → ) (2) using AWB
'''జూలై 14''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 195వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 196వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 170 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=July|show_year=true|float=right}}
== జననాలు ==
[[File:Chaganti Koteswara Rao in August 2015.JPG|thumb|Chaganti Koteswara Rao in August 2015]]
* [[1794]]: మైసూరు మహారాజా [[:kn:ಮುಮ್ಮಡಿ ಕೃಷ್ಣರಾಜ ಒಡೆಯರು|ముమ్మడి కృష్ణరాజ్ వడయార్]]. [[టిప్పు సుల్తాన్]] మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)
* [[1857]]: [[మేటాగ్]], వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.
* [[1860]]: [[పూండ్ల రామకృష్ణయ్య]], ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
* [[1862]]: [[ఫ్లోరెన్స్ బాస్కం]], మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.
 
== మరణాలు ==
* [[1958]]: [[:en: Faisal II of Iraq|కింగ్ ఫైజల్ II]], ఇరాక్ రాజు (జ.1935).
* [[2015]]: [[ఎమ్మెస్ విశ్వనాథన్]], దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడు. (జ.1928)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974502" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ