జనవరి 13
(13 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 13వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 352 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 353 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
- 1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
- 1943 : అడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు
జననాలు
[మార్చు]- 1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
- 1917: నల్లా రెడ్డి నాయుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు. (మ.1982)
- 1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
- 1938: శివకుమార్ శర్మ, సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు.
- 1940: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త.
- 1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.
- 1959: సాయాజీ షిండే , భారతీయ సినీ నటుడు.
- 1995: వైష్ణవ తేజ్ , తెలుగు సినిమా నటుడు
మరణాలు
[మార్చు]- 1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
- 1988: మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1920)
- 2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
- 2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
- 2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
- 2017: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]జనవరి 12 - జనవరి 14 - డిసెంబర్ 13 - ఫిబ్రవరి 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |