అక్టోబర్ 16
స్వరూపం
(16 అక్టోబర్ నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
- 1968: 'మెడిసిన్ అండ్ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.
- 1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
- 1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
జననాలు
[మార్చు]- 1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (మ.1900)
- 1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981)
- 1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.
- 1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
- 1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.
- 1990: అనిరుద్ రవిశంకర్ ,సంగీత దర్శకుడు .
మరణాలు
[మార్చు]- 1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911)
- 1971: నార్ల చిరంజీవి ,రచయిత (జ.1925)
- 2022: దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- BBC: On This Day
- This Day in History Archived 2005-11-13 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 15: అక్టోబర్ 17: సెప్టెంబర్ 16: నవంబర్ 16:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |