జనవరి 7
స్వరూపం
(7 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 7వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 358 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 359 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
- 2018: తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జననాలు
[మార్చు]- 1935: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (మ.2016)
- 1937: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ.1987)
- 1938: బి.సరోజాదేవి , దక్షిణ భారత చలన చిత్ర నటి
- 1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- 1950: అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (మ.2024)
- 1951: కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(మ.2023)
- 1967: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020)
- 1972: ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
- 1979: బిపాషా బసు, భారతీయ చలనచిత్ర నటి , మోడల్.
- 1989: పార్వతీ మెల్టన్ , తెలుగు, భారతీయ భాషల సినీనటి
- 1996: హెల్లీ షా, హిందీ టెలివిజన్ నటి, మోడల్.
మరణాలు
[మార్చు]- 1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
- 2002: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- 2008: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
- 2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]జనవరి 6 - జనవరి 8 - డిసెంబర్ 7 - ఫిబ్రవరి 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |