వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°46′12″N 79°34′12″E మార్చు
పటం

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో వర్థన్నపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[4] 107 (SC) కే.ఆర్‌. నాగరాజు[5] పు కాంగ్రెస్ పార్టీ 106696 ఆరూరి రమేష్ పు బీఆర్​ఎస్ 87238
2018 107 (SC) ఆరూరి రమేష్ పు TRS 131252 పగిడిపాటి దేవయ్య పు తెలంగాణ జన సమితి 32012
2014 107 (SC) ఆరూరి రమేష్ పు TRS 117254 కొండేటి శ్రీధర్ పు కాంగ్రెస్‌ 30905
2009 107 (SC) కొండేటి శ్రీధర్ పు కాంగ్రెస్‌ 57871 డా జి. విజయ రామారావు పు TRS 51287
2004 267 GEN ఎర్రబెల్లి దయాకర్ రావు పు తె.దే.పా 73022 ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పు JP 47928
1999 267 GEN ఎర్రబెల్లి దయాకర్ రావు పు తె.దే.పా 62581 ఎర్రబెల్లి స్వర్ణ F INC 50998
1994 267 GEN ఎర్రబెల్లి దయాకర్ రావు పు తె.దే.పా 54029 ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌ రావు పు INC 31854
1989 267 GEN తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు పు BJP 39118 ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌ రావు పు INC 29052
1985 267 GEN వన్నాల శ్రీరాములు పు BJP 39097 ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌ రావు పు INC 25571
1983 267 GEN మాచర్ల జగన్నాథం గౌడ్ పు INC 27232 వన్నాల శ్రీరాములు పు BJP 20960
1978 267 GEN మాచర్ల జగన్నాథం గౌడ్ పు JNP 24113 టి. పురుష్తోతం రావు పు INC 20118
1972 262 GEN టి. పురుష్తోతం రావు పు IND 19981 Arelli Buchaiah పు INC 18991
1967 262 GEN టి. పురుష్తోతం రావు పు IND 22966 P. U. Reddy పు INC 13670
1962 273 GEN Kundour Lakshminarasimha Reddy \ కె. లక్ష్మీనర్సింహా రెడ్డి[6] పు IND 10073 పెండ్యాల రాఘవరావు పు CPI 8628
1957 63 GEN ఎర్రబెల్లి వెంకట రామనర్సయ్య M INC 12965 Kakkerala Kasinadham M IND 7091


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా-రాజకీయ వార్తలు (8 October 2018). "తెలుగుదేశం కంచుకోటలో కారు దూకుడు". www.andhrajyothy.com. Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.
  2. Eenadu (4 November 2023). "పట్టణం పల్లెల సమ్మిళితం.. వర్ధన్నపేట". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Sakshi (4 December 2023). "పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  6. Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.