ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో 13 జిల్లాలు, 670 మండలాలు,51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అనంతపురం జిల్లా అతి పెద్దది. శ్రీకాకుళం జిల్లా అతిచిన్నది. జిల్లాలను సాధారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా విభజించారు. కోస్తాంధ్రలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో కలిపి 9 జిల్లాలున్నాయి. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురంతో కలిపి 4 జిల్లాలున్నాయి. (OSM గతిశీల పటము)

జిల్లాలు, మండలాలు[మార్చు]

  • నవంబరు 2019 నాటికి 13 జిల్లాలు, 670 మండలాలు వున్నాయి.[1]
జిల్లా మండలాల సంఖ్య
అనంతపురం జిల్లా 63
కర్నూలు జిల్లా 54
కృష్ణా జిల్లా 50
గుంటూరు జిల్లా 57
చిత్తూరు జిల్లా 66
తూర్పు గోదావరి జిల్లా 64
పశ్చిమ గోదావరి జిల్లా 48
ప్రకాశం జిల్లా 56
విజయనగరం జిల్లా 34
విశాఖపట్నం జిల్లా 43
వైఎస్ఆర్ జిల్లా 51
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 46
శ్రీకాకుళం జిల్లా 38
మొత్తం 670

జిల్లాల వివరాలు (2011)[మార్చు]

జిల్లా ప్రధానకార్యాలయము మండలాలు సంఖ్య వైశాల్యం (కి.మీ2) జనాభా (2011) [2] జనసాంద్రత (/కి.మీ2)
అనంతపురం అనంతపురం 63 19, 130 4, 083, 315 213
చిత్తూరు చిత్తూరు 66 15, 152 4, 170, 468 275
తూర్పు గోదావరి కాకినాడ 64 10, 807 5, 151, 549 477
గుంటూరు గుంటూరు 57 11, 391 4, 889, 230 429
వైఎస్ఆర్ జిల్లా కడప 51 15, 359 2, 884, 524 188
కృష్ణా మచిలీపట్నం 50 8, 727 4, 529, 009 519
కర్నూలు కర్నూలు 54 17, 658 4, 046, 601 229
ప్రకాశం ఒంగోలు 56 17, 626 3, 392, 764 193
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు 46 13, 076 2, 966, 082 227
శ్రీకాకుళం శ్రీకాకుళం 38 5, 837 2, 699, 471 462
విశాఖపట్నం విశాఖపట్నం 43 11, 161 4, 288, 113 340
విజయనగరం విజయనగరం 34 6, 539 2, 342, 868 384
పశ్చిమ గోదావరి ఏలూరు 48 7, 742 3, 934, 782 490
మొత్తం మండలాలు 670

జిల్లాల వివరాలు (2001)[మార్చు]

జిల్లా పేరు జనాభా కోడు[3] PMGSY కోడు[3] మండలాల సంఖ్య[3][4] గ్రామాల సంఖ్య [4]
అనంతపురం జిల్లా 22 AP02 63 1005
చిత్తూరు జిల్లా 23 AP03 66 1399
వైఎస్ఆర్ జిల్లా 20 AP04 51 822
తూర్పు గోదావరి జిల్లా 14 AP05 64 1011
గుంటూరు జిల్లా 17 AP06 57 1016
కృష్ణా జిల్లా 16 AP09 50 972
కర్నూలు జిల్లా 21 AP10 54 899
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 19 AP14 46 976
ప్రకాశం జిల్లా 18 AP16 56 0[4] (1157 [3]
శ్రీకాకుళం జిల్లా 11 AP18 38 1107
విశాఖపట్నం జిల్లా 13 AP19 42 (43) [3] 659
విజయనగరం జిల్లా 12 AP20 34 935
పశ్చిమ గోదావరి జిల్లా 15 AP22 48 896
మొత్తం 669

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  4. 4.0 4.1 4.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.

వెలుపలి లంకెలు[మార్చు]