"నేపాల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (→‎గ్రామాలు పంట పొలాలు: clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB)
== ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం ==
మొన్నటి దాక రాజుల పరిపాలనలో వున్న నేపాల్ దేశం ప్రపంచంలో వున్న ఎకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే వున్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే
భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో వున్న పెద్ద పెద్ద హోటల్ల వ్యాపారం భారతీయుల చేతిలోనె వున్నది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మధ్య కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో వున్న మొత్తం జనాబాలో ఎనబైఎనభై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిచ్చియన్లు వున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగె భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థల్లాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే వుంటారు.
 
==ద్రవ్యము (కరెన్సి) ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1414783" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ