మే 17
స్వరూపం
(17 మే నుండి దారిమార్పు చెందింది)
మే 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 137వ రోజు (లీపు సంవత్సరములో 138వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 228 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 2004 -
జననాలు
[మార్చు]- 1749: ఎడ్వర్డ్ జెన్నర్, భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
- 1906: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961).
- 1920: శాంతకుమారి, సినీ నటి (మ.2006).
- 1930: కుముదిని లఖియా, భారతీయ కథక్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత.
- 1945: బి.ఎస్. చంద్రశేఖర్, భారత క్రికెటర్.
- 1969: అనుపమ గోఖలే, భారతీయ చెస్ క్రీడాకారిణి. పద్మశ్రీ, అర్జున అవార్డుల గ్రహీత.
- 1983: సాగర్ కె.చంద్ర , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- 1986: ఛార్మి, సినీ నటి.
మరణాలు
[మార్చు]- 1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
- 1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
- 2007: టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921)
- 2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. (జ.1962)
- 2016: పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1925)
- 2016: వింజమూరి సీతాదేవి, సంగీతకారిణి, గాయకురాలు , రచయిత(జ 1924).
- 2019: రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1945)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం.
- ప్రపంచ రక్త పోటు దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]మే 16 - మే 18 - ఏప్రిల్ 17 - జూన్ 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |