జనవరి 29
(29 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 29వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 336 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 337 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1780: భారత్‌లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
- 1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
- 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
- 2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
- 2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది
జననాలు
[మార్చు]- 1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)
- 1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)
- 1912: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2009)
- 1920: బాలాంత్రపు రజనీకాంతరావు,రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు.(మ.2018)
- 1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
- 1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
- 1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
- 1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)
- 1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
- 1962 : గౌరీ లంకేష్, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.
మరణాలు
[మార్చు]2003: పండరి బాయి, కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ , చిత్రాల నటి (జ.1930)
- 2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
- 2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.
- 2022: ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. (జ.1926)
- 2024: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- స్వేచ్ఛా ఆలోచనాపరుల దినోత్సవం
- జాతీయ 🧩 పజిల్ దినోత్సవం
- జాతీయ పత్రికా దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]జనవరి 28 - జనవరి 30 - డిసెంబర్ 29 - ఫిబ్రవరి 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |