జనవరి 30
(30 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 30వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 335 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 336 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.
- 1948: మహాత్మా గాంధీ హత్య
జననాలు
[మార్చు]- 1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
- 1905: కందుకూరి రామభద్రరావు, కవి
- 1910: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
- 1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005)
- 1940: మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (మ. 2023)
- 1957: ప్రియదర్శన్ , దక్షిణ భారతీయ చలనచిత్ర దర్శకుడు.
- 1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు.
మరణాలు
[మార్చు]- 1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
- 1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
- 1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (జ.1892)
- 2005: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937)
- 2016: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (జ.1930)
- 2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- 2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]జనవరి 29 - జనవరి 31 - డిసెంబర్ 30 - ఫిబ్రవరి 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |