డిసెంబర్ 5
స్వరూపం
(5 డిసెంబర్ నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 339వ రోజు (లీపు సంవత్సరములో 340వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 26 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- రాజ్యాంగ దినోత్సవం
- 1970: ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ.
- 1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
జననాలు
[మార్చు]- 1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).
- 1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969).
- 1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
- 1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).
- 1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)
- 1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.
- 1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015)
- 1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
- 1960: సారిక,భారతీయ చలనచిత్ర నటి,కమలహాసన్ మొదటి భార్య.
- 1992: పాయల్ రాజ్ పుత్ , భారతీయ సినీ నటీ
మరణాలు
[మార్చు]- 1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).
- 1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు
- 2008: కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939).
- 2008: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943).
- 2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).
- 2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948).
- 2020: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.
- ప్రపంచ నేల దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 4 - డిసెంబర్ 6 - నవంబర్ 5 - జనవరి 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |