ఫిబ్రవరి 5
స్వరూపం
(5 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 36వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 329 రోజులు (లీపు సంవత్సరములో 330 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం
- 2008: వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
జననాలు
[మార్చు]- 1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963)
- 1920: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997)
- 1937: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్. (మ.2016)
- 1976: అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు.
మరణాలు
[మార్చు]- 1679: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి, నాటక రచయిత. (జ.1587)
- 1961: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
- 1988: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాయలసీమ కవికోకిలగా పేరొందిన కవి. (జ.1910)
- 2000: టీ, జీ.లింగప్ప ,సంగీత దర్శకుడు (జ.1927)
- 2016: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
- 2022: చందుపట్ల జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి.జె.పి. నాయకుడు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. (జ.1935)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
ఫిబ్రవరి 4 - ఫిబ్రవరి 6 - జనవరి 5 - మార్చి 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |