ఏప్రిల్ 20
Appearance
ఏప్రిల్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 110వ రోజు (లీపు సంవత్సరములో 111వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 255 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.
- 1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము)
- 1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు. (మ.1817)
- 1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.
- 1930: త్రిపురనేని మహారధి , సినీ మాటల రచయిత(2011)
- 1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.
- 1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.
- 1959: కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.
- 1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి.
- 1972: అంజలా జవేరి, టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటి.
- 1985: రేఖవేదవ్యాస్, తెలుగు, తమిళ,కన్నడ,చిత్రాల నటి, మోడల్.
- 1989: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.
మరణాలు
[మార్చు]- 1992: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (జ.1921)
- 1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908)
- 2017: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 19 - ఏప్రిల్ 21 - మార్చి 20 - మే 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |