జనవరి 8
Appearance
జనవరి 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 8వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 358 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1025 : సుల్తాన్ మహ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
- 1965 : అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్ ఆఫ్ ఇండియా' తిరిగి లభ్యమైంది.
- 1995: ఆంధ్ర ప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
జననాలు
[మార్చు]- 1889: మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
- 1912: చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
- 1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
- 1942: స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018)
- 1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)
- 1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
- 1975: హరీష్ జైరాజ్ ,సంగీత దర్శకుడు .
- 1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
- 1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
- 1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.
- 1996: అనన్య నాగళ్ళ,తెలంగాణాకు చెందిన చలన నటి.
మరణాలు
[మార్చు]- 1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
- 1995: మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922)
- 2015: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
- 2022: ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]జనవరి 7 - జనవరి 9 - డిసెంబర్ 8 - ఫిబ్రవరి 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |