జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°47′24″N 78°54′36″E |
జగిత్యాల శాసనసభ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.[1]
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]2014 ఎన్నికలు
[మార్చు]తెలంగాణ రాష్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో రాష్రమంతటా TRS ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు [[టి.జీవన్ రెడ్డి]], కాంగ్రెస్ పార్టీ గారిని గెలిపించారు.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.రమణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున టి.జీవన్ రెడ్డి పోటీచేశాడు. ప్రజారాజ్యం నుండి చంద్రశేఖర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై విద్యాసాగరరావు పోటీచేశారు.[3] తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 29వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు.[4] రమణకు 73,264 ఓట్లు రాగా, జీవన్ రెడ్డి 43,415 ఓట్లు పొందినారు
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి [[టి.జీవన్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.
జగిత్యాల నియోజకవర్గం నుండి గెలుపొందిన అభ్యర్థులు
[మార్చు]1957 నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో గెలుపొందిన, ఓడిన అభ్యర్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[5]
సం | ని.వ.సం. | పేరు | రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ఓడినవారు | లింగం | పార్టీ | ఓటు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[6] | 21 | జగిత్యాల | జనరల్ | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పు | బీఆర్ఎస్ | 70243 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 54421 |
2018 | 21 | జగిత్యాల | జనరల్ | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పు | తెరాస | 104247 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 43062 |
2014 | 21 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 62616 | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పురు | తెరాస | 54788 |
2009 | 21 | జగిత్యాల | జనరల్ | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 73264 | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 43415 |
2004 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 63812 | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 55678 |
1999 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 65486 | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 48574 |
1996 | ఉప ఎన్నిక[7] | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] [8] | పురు | కాంగ్రెస్ పార్టీ | 83291 | బండారి వేణుగోపాల్ | పురు | తె.దే.పా | 29381 |
1994 | 256 | జగిత్యాల | జనరల్ | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 51256 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 45610 |
1989 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 62590 | గొడిశెల రాజేశం గౌడ్ | పురు | తె.దే.పా | 30804 |
1985 | 256 | జగిత్యాల | జనరల్ | గొడిశెల రాజేశం గౌడ్ | పురు | తె.దే.పా | 43530 | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 28408 |
1983 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | స్వతంత్రులు | 35699 | జువ్వాడి రత్నాకర్ రావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 23337 |
1978 | 256 | జగిత్యాల | జనరల్ | దేవకొండ సురేందర్ రావు | పురు | కాంగ్రెస్ పార్టీ (ఐ) | 32848 | జోగినిపల్లి దామోదర్‌రావు | పురు | జనతా పార్టీ | 14704 |
1972 | 252 | జగిత్యాల | జనరల్ | వెలిచాల జగపతి రావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 39386 | సాగి రాజేశ్వరరావు | పురు | స్వతంత్రులు | 15321 |
1967 | 252 | జగిత్యాల | జనరల్ | కె.ఎల్.ఎన్.రావు[9] | పురు | కాంగ్రెస్ పార్టీ | Uncontested | ||||
1962 | 258 | జగిత్యాల | జనరల్ | మాకునూరు ధర్మారావు | పురు | స్వతంత్రులు | 18713 | దేవకొండ హనుమంతరావు | పురు | కాంగ్రెసు పార్టీ | 16612 |
1957 | 52 | జగిత్యాల | జనరల్ | దేవకొండ హనుమంతరావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 12261 | లింగాల సత్యనారాయణరావు | పురు | PSP | 7300 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 November 2023). "ఉద్యమాలకు ఊపిరి..వ్యవసాయానికి కేంద్ర బిందువు". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
- ↑ List of candidates for జగిత్యాల Constituency 2014
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (3 November 2023). "13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
- ↑ Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.