నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైన హాల్ట్‌లతో మార్గం చిహ్నం
రైలు నం.17255 / 17256 నరసాపురం - హైదరాబాదు - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ( తెలుగు : నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్ ఎక్స్‌ప్రెస్ ; హిందీ: - नरसापुर एक्सप्रेस) ఒక డైలీ రైలు. హైదరాబాదు దక్కన్ నాంపల్లి, నరసాపురం మధ్య ఇది 19 నిలుపుదల స్టేషన్లు, 79 మధ్యంతర స్టేషన్లు కలిగి ఉంది. ఈ రైలు హైదరాబాదులో 21:45 కు బయలు దేరి నర్సాపురానికి మరుసటి రోజు 08:40 కు చేరుతుంది. అదే విధంగా నరసాపురంలో 18:55 కు బయలుదేరి హైదరాబాదుకు మరుసటి రోజు 05:25 కు చేరుతుంది. ఈ రైలులో ఆరు ఎ.సి బోగీలు ఉంటాయి. ఇది గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ ల గుండా 461 కి.మీ ప్రయాణించి హైదరాబాదు చేరుతుంది.
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్