వేములవాడ శాసనసభ నియోజకవర్గం
(వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో వేములవాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
విషయ సూచిక
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 28 | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | Male | TRS | 58414 | Aadi Srinivas | Male | BJP | 53146 |
2010 | By Polls | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | M | TRS | 79146 | A. Srinivas | M | INC | 28695 |
2009 | 28 | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | M | TDP | 36601 | Aadi Srinivas | M | INC | 34780 |
శాసన సభ్యులు- రమేశ్ బాబు (టీఆర్ఎస్)[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల శాసన సభ్యులు అయిన రాజేశ్వర్ రావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[1]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక తేది 22-03-2009