అక్టోబర్ 11
స్వరూపం
(11 అక్టోబర్ నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 284వ రోజు (లీపు సంవత్సరములో 285వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 81 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.
- 1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
జననాలు
[మార్చు]- 1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869)
- 1902: జయప్రకాశ్ నారాయణ్, భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979)
- 1920: మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1988)
- 1922: సాలూరు రాజేశ్వరరావు,సంగీత దర్శకుడు (మ.1999)
- 1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.
- 1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)
- 1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
- 1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1978: క్రిష్: జాగర్లమూడి రాధాకృష్ణ , చలన చిత్ర దర్శకుడు
మరణాలు
[మార్చు]- 1996: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (జ.1909)
- 1997: గబ్బిట వెంకటరావు , సినీ, నాటక, రచయిత . పద్యకవి , నిర్మాత ,దర్శకుడు(జ.1928)
- 2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)
- 2020:రాజన్ ,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ) సం గీత దర్శకుడు,(జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ బాలికా దినోత్సవం
- అంతర్జాతీయ పేపర్ బాయ్ దినం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2008-01-16 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-13 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 11
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 10: అక్టోబర్ 12: సెప్టెంబర్ 11: నవంబర్ 11:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |